Home
Ipl 2026
Ipl 2026 News
-
Kedar Jadhav: సచిన్‌తో పోలికలా? 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీపై కేదార్ జాదవ్ సంచలన వ్యాఖ్యలు!
Kedar Jadhav: ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ (RR) తరఫున ఆడుతున్న 15 ఏళ్ల సంచలనం వైభవ్ సూర్యవంశీపై మాజీ క్రికెటర్ కేదార్ జాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సూర్యవంశీని లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్‌తో పోల్చడంపై జాదవ్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. Olympics.comకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ అంశంపై స్పష్టత ఇచ్చాడు. సచిన్ టెండూల్కర్‌తో ఎవరినీ పోల్చలేమని, ఆయన క్రికెట్‌కు అందించిన సేవలు అసమానమని జాదవ్ పేర్కొన్నాడు. "సచిన్ ఒక మాస్టర్.. ఆయన దరిదాపుల్లోకి ఎవరూ… -
Axar Patel-DC: వచ్చే ఏడాది చూసుకుంటాం.. ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ఐపీఎల్ 2026లో భాగంగా శుక్రవారం రాత్రి కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్)తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ) 8 వికెట్ల తేడాతో ఓడింది. కేకేఆర్ బౌలర్ల ధాటికి డీసీ 20 ఓవర్లలో 142 పరుగులే చేసింది. పాతుమ్ నిశాంక (50; 29 బంతుల్లో 5×4, 3×6), అశుతోష్ శర్మ (39; 28 బంతుల్లో 3×4, 3×6) మినహా మిగతా ఢిల్లీ బ్యాటర్లు చేతులెత్తేశారు. ఢిల్లీ ఓటమిపై ఆ జట్టు కెప్టెన్ అక్షర్ పటేల్ కీలక వ్యాఖ్యలు… -
KL Rahul IPL Record: ఐపీఎల్లో కోహ్లీకే సాధ్యం కాని ఘనత.. చరిత్ర సృష్టించిన రాహుల్!
KL Rahul IPL Record: ఐపీఎల్, టీ20 క్రికెట్ అంటే టక్కున గుర్తుకు వచ్చేది కింగ్ కోహ్లీ. కోహ్లీ టీ20 క్రికెట్లో అనేక అరుదైన రికార్డులు సొంతం చేసుకున్నాడు. కానీ.. కోహ్లీని మించిన ప్లేయర్ ఒకరు ఉన్నాడు. ఎవరో కాదు.. కేఎల్ రాహుల్. ఐపీఎల్ 2026 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ కేఎల్ రాహుల్ మరో అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. అరుణ్ జైట్లీ స్టేడియంలో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)తో జరిగిన మ్యాచ్‌లో 23 పరుగులు చేసిన… -
Finn Allen: ఇది ‘ఫిన్ అలెన్ 2.0’.. 40 బంతులు నా టార్గెట్.. కేకేఆర్ స్టార్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ఐపీఎల్ 2026లో ఆలస్యంగా పుంజుకున్న కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) వరుస విజయాలు అందుకుంటోంది. శుక్రవారం రాత్రి ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ)తో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ 8 వికెట్ల తేడాతో గెలిచింది. ముందుగా డీసీ 8 వికెట్లకు 142 పరుగులే చేయగా.. లక్ష్యాన్ని కేకేఆర్ 14.2 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. కోల్‌కతా విజయంలో న్యూజీలాండ్ ప్లేయర్ ఫిన్ అలెన్ కీలక పాత్ర పోషించాడు. 47 బంతుల్లో 5 ఫోర్లు, 10 సిక్సులతో 100… -
Ajinkya Rahane: ఆ టార్చరే మా గెలుపునకు కారణం.. కెప్టెన్ రహానే షాకింగ్ కామెంట్స్
Ajinkya Rahane: ఈ ఐపీఎల్ సీజన్లో ఆలస్యంగా పుంజుకున్న కోల్‌కతా నైట్ రైడర్స్(KKR) వరుస విజయాలతో దూసుకెళ్తోంది. శుక్రవారం ఆ జట్టు ఢిల్లీ క్యాపిటల్స్(DC) జట్టును 8 వికెట్ల తేడాతో ఓడించింది. మొదట కార్తీక్ త్యాగి (2/25), అనుకుల్ రాయ్ (2/31), సునీల్ నరైన్ (1/17)ల ధాటికి ఢిల్లీ 8 వికెట్లకు 142 పరుగులే చేసింది. ఛేజింగ్ బరిలోకి దిగిన కోల్‌కతా జట్టు ఆ లక్ష్యాన్ని 14.2 ఓవర్లలోనే పూర్తి చేసింది. కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)… -
Arshdeep Singh: అర్ష్‌దీప్ సింగ్‌కు షాకిచ్చిన బీసీసీఐ..! ఇక, కుదరదు..
Arshdeep Singh: ఐపీఎల్ 2026 సీజన్లో ఆటగాళ్ల ప్రవర్తన, సోషల్ మీడియా కార్యకలాపాలపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కఠిన వైఖరి అవలంబిస్తోంది. ఈ నేపథ్యంలో పంజాబ్ కింగ్స్ స్టార్ ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్‌పై బోర్డు కీలక ఆంక్షలు విధించినట్లు సమాచారం. టోర్నమెంట్ పూర్తయ్యే వరకు ఎలాంటి వ్లాగ్‌లు, తెరవెనుక వీడియోలు చిత్రీకరించవద్దని అతనికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. వివాదాస్పద వీడియోలే కారణమా? ఐపీఎల్ 2026 సందర్భంగా అర్ష్‌దీప్ సింగ్ తన… -
IPL 2026-BCCI: ఐపీఎల్లో సంచలనం.. క్రికెటర్ గర్ల్‌ఫ్రెండ్‌పై అనుమానాలు.. సమాచార లీక్‌పై బీసీసీఐ సీరియస్!
IPL 2026Cricketer’s Girlfriend Allegedly Leaks Team Information: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఓ ఐపీఎల్ క్రికెటర్ గర్ల్‌ఫ్రెండ్ జట్టుకు సంబంధించిన కీలక సమాచారాన్ని బయటి వ్యక్తులకు చేరవేస్తూ.. రెండుసార్లు పట్టుబడినట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ షాకింగ్ ఘటనతో అప్రమత్తమైన ఫ్రాంచైజీ యజమాని వెంటనే భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)ని సంప్రదించినట్లు సమాచారం. ఆ తర్వాతే ఐపీఎల్ ఫ్రాంచైజీలకు బీసీసీఐ కఠిన మార్గదర్శకాలు… -
RCB IPL 2026 Playoffs: ఆర్సీబీకి భారీ షాక్.. ప్లేఆఫ్స్ రేసులో కొత్త టెన్షన్!
RCB Top 2 Chances in IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో వరుసగా రెండో ఓటమి ఎదుర్కొన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ).. ప్లేఆఫ్స్ రేసులో కాస్త వెనకపడింది. కెప్టెన్ రజత్ పటిదార్ నేతృత్వంలోని ఆర్సీబీ తొలి ఐదు మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలు సాధించి.. టాప్-2లో నిలిచింది. అయితే ఇటీవల వరుస పరాజయాలతో బెంగళూరు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రస్తుతం 10 మ్యాచ్‌ల్లో ఆరు విజయాలతో మూడో స్థానంలో ఉంది. టాప్… -
IPL 2026 Final: చిన్నస్వామి నుంచి ఐపీఎల్ ఫైనల్ తరలింపు.. షాకింగ్ విషయం చెప్పిన బీసీసీఐ!
ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్, ఫైనల్ మ్యాచ్ షెడ్యూల్‌ను బీసీసీఐ తాజాగా విడుదల చేసిన విషయం తెలిసిందే. ప్లేఆఫ్ మ్యాచ్‌లు ధర్మశాల, చండీగఢ్‌లలో జరగనుండగా.. ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరగనుంది. ఐపీఎల్ ఆనవాయితీ ప్రకారం.. ఫైనల్ బెంగళూరులో జరగాల్సి ఉన్నప్పటికీ.. కొన్ని కారణాల వల్ల వేదికను అహ్మదాబాద్‌కు మార్చారు. దీనిపై కర్ణాటక రాష్ట్ర క్రికెట్ సంఘం (కేఎస్‌సీఏ) అసంతృప్తి వ్యక్తం చేసింది. ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్ వేదికగా బెంగళూరును కాదని అహ్మదాబాద్‌ను ఎంపిక… -
BCCI-IPL 2026: ఇకపై ఐపీఎల్లో ఆటగాళ్ల ఆటలు సాగవు.. సస్పెన్షన్ లేదా డిస్క్వాలిఫికేషన్!
BCCI New Guidelines for Players in IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆటగాళ్లు, జట్టు సిబ్బంది వివాదాల్లో చిక్కుకోకుండా ఉండేందుకు కఠిన మార్గదర్శకాలను విడుదల చేసింది. ముఖ్యంగా హనీ ట్రాప్ ఘటనలు, లైంగిక ఆరోపణలు వంటి సమస్యలు తలెత్తకుండా బీసీసీఐ ముందస్తు చర్యలు చేపట్టింది. బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా 10 ఐపీఎల్ ఫ్రాంచైజీలకు ఏడు…
తాజావార్తలు
-
KTR: కళ్యాణలక్ష్మికి 12 ఏళ్ళు..! ఈ పథకాన్ని రద్దు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయ్..
-
Hanuman Ansh: ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘హనుమాన్ అంశ్’ వచ్చేస్తోంది.. తెలుగు రిలీజ్ ఎప్పుడంటే?
-
Smit Machchhar: ఆ టైమ్‌లో “హనుమాన్ చాలీసా” పఠించాను.. ఆ దేవుడే నన్ను కాపాడాడు..
-
Vettri Payanam: మహిళలకు గుడ్‌న్యూస్.. ఉచిత బస్సు ప్రయాణం విస్తరణ.. ఎక్స్‌ప్రెస్, డీలక్స్ బస్సులకూ వర్తింపు
-
Anant Ambani in AP: నన్ను కూడా ఆంధ్ర బిడ్డగా భావించండి.. అనంత్ అంబానీ ఆసక్తికర వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?