Home
Ipl 2026
Ipl 2026 News
-
CSK vs LSG: నేడు చెపాక్‌లో అసలైన యుద్ధం.. ఈ మ్యాచ్‌లో అయిన ధోనీ ఉంటాడా?
CSK vs LSG: ఐపీఎల్ 2026 సీజన్ లీగ్ దశలో భాగంగా ఆదివారం (మే 9) చెపాక్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ (CSK), లక్నో సూపర్ జెయింట్స్ (LSG) మధ్య జరగనున్న పోరు ఇరు జట్లకు అత్యంత కీలకంగా మారింది. ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన చెన్నై ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉండి ప్లేఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలని చూస్తోంది. ఇక, పట్టికలో అట్టడుగున ఉన్న ఎల్ఎస్జీకి ఇది 'డూ ఆర్ డై' మ్యాచ్‌గా… -
IPL 2026: ఆర్సీబీకి తలనొప్పిగా మారిన ఇద్దరు స్టార్ ప్లేయర్లు.. కోట్లు ఖర్చు చేసినా ఫలితం శూన్యం..!
IPL 2026: ఐపీఎల్ 2026 సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు వరుస పరాజయాలతో ఒత్తిడిలో పడింది. తాజాగా లక్నో సూపర్ జెయింట్స్ (LSG) చేతిలో 9 పరుగుల తేడాతో ఓటమి పాలైన ఆర్సీబీకి ఇది వరుసగా రెండో పరాజయం కావడం గమనార్హం. జట్టు మొత్తం బాగానే ఆడుతున్నప్పటికీ, ఇద్దరు కీలక ఆటగాళ్ల పేలవ ఫామ్ ఇప్పుడు జట్టుకు పెద్ద తలనొప్పిగా మారింది. వారు జితేష్ శర్మ, రొమారియో షెపర్డ్. జితేష్ శర్మ మరోసారి విఫలం… -
CSK: విజయ్ ప్రమాణ స్వీకారం వేళ.. అభిమానులకు చెన్నై సూపర్ కింగ్స్ ప్రత్యేక సందేశం!
CSK: ఐపీఎల్ 2026లో భాగంగా ఆదివారం చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం (చెపాక్) వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ (CSK), లక్నో సూపర్ జెయింట్స్ (LSG) మధ్య కీలక పోరు జరగనుంది. అయితే, ఇదే రోజు తమిళనాడు రాజకీయాల్లో ఒక చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. 'తమిళగ వెట్రి కళగం' (TVK) అధ్యక్షుడు, ప్రముఖ నటుడు విజయ్ తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నేపథ్యంలో సీఎస్కే యాజమాన్యం తమ అభిమానులకు ఓ ప్రత్యేక విజ్ఞప్తి… -
Shubman Gill: ఏబీ డి విలియర్స్‌ను వెనక్కి నెట్టి.. కోహ్లీ, రోహిత్ సైతం సాధించలేని రికార్డ్ క్రియేట్ చేసిన శుభ్‌మన్ గిల్
ఐపీఎల్ 2026లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ బ్యాట్ ఝుళిపిస్తు్న్నాడు. ఐపీఎల్ 2026లోని 52వ మ్యాచ్‌లో, రాజస్థాన్ రాయల్స్‌పై శుభ్‌మన్ గిల్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఇది జట్టుకు భారీ విజయాన్ని అందించడమే కాకుండా, ఇంతకుముందు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ చేరుకోని ఒక ప్రత్యేక క్లబ్లో గిల్ ని చేర్చింది. ఈ సీజన్లో 400కు పైగా పరుగులు సాధించడం ద్వారా గిల్ ఈ ప్రత్యేక క్లబ్లో స్థానం సంపాదించుకున్నాడు. జైపూర్‌లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో… -
Vaibhav Sooryavanshi: సిరాజ్ దెబ్బకు కుప్పకూలిన బుడ్డోడు.. నొప్పిని భరిస్తూనే వరల్డ్ రికార్డు బద్దలు..
Vaibhav Sooryavanshi: ఐపీఎల్లో 15 ఏళ్ల సంచలనం వైభవ్ సూర్యవంశీ బౌండరీలతో విరుచుకుపడుతూ దిగ్గజ బౌలర్లను సైతం బెంబేలెత్తిస్తున్నాడు. ఇప్పటికే ప్యాట్ కమిన్స్, జోష్ హేజిల్‌వుడ్, జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్ వంటి స్టార్ బౌలర్లను ఎదుర్కొన్న వైభవ్.. శనివారం జరిగిన మ్యాచ్‌లో మహమ్మద్ సిరాజ్, కాగిసో రబడలపై విరుచుకుపడ్డాడు. జైపూర్‌లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్ నిర్దేశించిన 230 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో వైభవ్ సూర్యవంశీ ఆరంభం నుంచే తన ఉగ్రరూపాన్ని చూపించాడు.… -
Vaibhav Sooryavanshi: “సిక్సర్ల సునామీ”.. ఫస్ట్ బాల్కే ప్రపంచ రికార్డు బద్దలుగొట్టిన వైభవ్ సూర్యవంశీ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో ఈ పేరు ఒక సంచలనంగా మారింది. రికార్డులను తిరగరాయడమే పనిగా పెట్టుకున్న ఈ 15 ఏళ్ల కుర్రాడు, రోజు రోజుకూ కొత్త చరిత్ర సృష్టిస్తున్నాడు. ఇప్పటికే ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగవంతమైన సెంచరీ సాధించిన భారతీయ ప్లేయర్‌గా గుర్తింపు పొందిన సూర్యవంశీ, తాజాగా మరో అరుదైన ప్రపంచ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. 40 బంతుల కంటే తక్కువ వ్యవధిలో రెండు ఐపీఎల్ సెంచరీలు (2025లో గుజరాత్… -
GT vs RR : గుజరాత్ టైటాన్స్ ఘనవిజయం.. పాయింట్ల పట్టికలో టాప్కు..!
ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ (GT) తమ జోరును కొనసాగిస్తోంది. జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్ (RR) తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ అన్ని విభాగాల్లోనూ ఆధిపత్యం ప్రదర్శించి ఘనవిజయం సాధించింది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో గుజరాత్ టైటాన్స్ అగ్రస్థానానికి చేరుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. ఓపెనర్లు సాయి సుదర్శన్ (55), శుభ్‌మన్ గిల్ (84) పవర్‌ప్లేలోనే రాజస్థాన్ బౌలర్లపై విరుచుకుపడి… -
Rohit Sharma Lady Fan: అభిమాని కోసం వెయిట్ చేసిన రోహిత్ శర్మ.. తబ్బిబైపోయిన యువతి, వీడియో వైరల్!!
సాధారణంగా స్టార్ క్రికెటర్లు బయట కనిపిస్తే.. అభిమానులు సెల్ఫీల కోసం ఎగబడుతుంటారు. బిజీ షెడ్యూల్, సెక్యూరిటీ రీజన్స్ కారణంగా చాలామంది ఆటగాళ్లకు ఎక్కువసేపు ఆగే అవకాశం ఉండదు. కానీ ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్, హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించాడు. ఓ మహిళా అభిమాని అతడితో సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నిస్తుండగా.. అనుకోకుండా ఆమె ఫోన్ స్విచ్ఛాఫ్ అయింది. అయినా ఆమె కోసం వెయిట్ చేసి సెల్ఫీ ఇచ్చాడు. ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్… -
KKR Playoffs Scenario: అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తున్న కేకేఆర్.. ప్లేఆఫ్స్ సమీకరణాలు ఇవే!
KKR Playoffs Scenario in IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026లో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) అద్భుతమైన కమ్‌బ్యాక్‌తో అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. సీజన్ ఆరంభంలో తొలి ఆరు మ్యాచ్‌ల్లో ఒక్క విజయం కూడా సాధించలేక తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న కేకేఆర్.. ఇప్పుడు వరుసగా నాలుగు విజయాలతో ప్లేఆఫ్స్ రేసులోకి అనూహ్యంగా దూసుకొచ్చింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఏడో స్థానానికి చేరుకున్న కోల్‌కతా.. మిగిలిన మ్యాచ్‌ల్లో గెలిస్తే టాప్-4లోకి ఎంట్రీ ఇచ్చే స్థితిలో ఉంది.… -
Finn Allen Century: ఒక్క సెంచరీ, ఎన్నో అరుదైన రికార్డులు.. ఫెంటాస్టిక్ ఫిన్ అలెన్!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026లో న్యూజీలాండ్ బ్యాటర్ ఫిన్ అలెన్ విధ్వంసకర బ్యాటింగ్‌తో అదరగొట్టాడు. శుక్రవారం ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ)తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) తరఫున ఆడుతూ శతకం బాదాడు. కేవలం 47 బంతుల్లోనే 5 ఫోర్లు, 10 సిక్సులతో సెంచరీ చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఈ సెంచరీతో ఐపీఎల్లో కేకేఆర్ స్టార్ ఎన్నో అరుదైన రికార్డులు అందుకున్నాడు. అంతేకాదు కేకేఆర్ చరిత్రలో ఫిన్ అలెన్ ప్రత్యేక స్థానం సంపాదించాడు. ఆ…
తాజావార్తలు
-
Smit Machchhar: ఆ టైమ్‌లో “హనుమాన్ చాలీసా” పఠించాను.. ఆ దేవుడే నన్ను కాపాడాడు..
-
Vettri Payanam: మహిళలకు గుడ్‌న్యూస్.. ఉచిత బస్సు ప్రయాణం విస్తరణ.. ఎక్స్‌ప్రెస్, డీలక్స్ బస్సులకూ వర్తింపు
-
Shoaib Malik Fourth Marriage Rumours: 44 ఏళ్ల షోయబ్ మాలిక్ నాలుగో పెళ్లి వార్తలు..! నిజమెంత?
-
PM Modi: కెప్టెన్ స్మిత్ మఛార్కి ప్రధాని మోడీ ఫోన్.. ఆ భయానక ఘటనపై ఆరా..
-
Adarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ రూమర్లు నిజమేనా?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?