Home
Ipl 2026
Ipl 2026 News
-
Sanjay Manjrekar: “టీ20తో డబ్బు సంపాదించు.. గౌరవం కావాలంటే టెక్నిక్ మార్చు”.. వైభవ్‌కు మంజ్రేకర్ సలహా
రాజస్థాన్ రాయల్స్ యువ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ 2026లో భారీ స్కోరు సాధిస్తాడని అంచనా. సూర్యవంశీ మొదటి బంతి నుంచే భారీ షాట్లు ఆడుతూ దూకుడు ప్రదర్శిస్తుంటాడు. అగ్రశ్రేణి బౌలర్ల బౌలింగ్‌లో కూడా సునాయాసంగా ఆడుతూ కనిపిస్తాడు. ఈ కారణంగానే వైభవ్ విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంటున్నాడు. ఈ సమయంలో, భారత మాజీ క్రికెట్ ఆటగాడు, వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ వైభవ్ లోని లోపాలను ఎత్తిచూపాడు. స్పోర్ట్‌స్టార్‌తో మాట్లాడుతూ, భారత మాజీ ఆటగాడు సంజయ్… -
MI Vs LSG: ఆకాశమే హద్దుగా చెలరేగిన రోహిత్ శర్మ.. ఆ రికార్డులన్నీ పటాపంచల్..
ఐపీఎల్ 2026లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన 47వ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఓపెనర్లు భారీ స్కోరు సాధించారు. గాయం కారణంగా కొన్ని మ్యాచ్‌లకు దూరమైన రోహిత్ శర్మ, ఈ మ్యాచ్‌లో తిరిగి జట్టులోకి వచ్చి బాధ్యతాయుతంగా ఆడాడు. ఓపెనర్ రియాన్ రికెల్టన్ 32 బంతుల్లో 83 పరుగులు చేసి అవుట్ కాగా.. రోహిత్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగి 44 బంతుల్లో 84 పరుగులు చేసి మహహ్మద్ షమీ బౌలింగ్‌లో పెవిలియన్ కు చేరాడు. … -
IPL 2026 Orange Cap Update: ఆరెంజ్ క్యాప్ రేస్.. విరాట్ కోహ్లీ టాప్-5 నుంచి ఔట్.. వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ!
ఐపీఎల్ 2026లో ఆరెంజ్ క్యాప్ రేసు మరింత ఆసక్తికరంగా మారుతోంది. ప్రతి మ్యాచ్‌తో ఒక కొత్త ఆటగాడు టాప్ ఆర్డర్‌లోకి వస్తున్నాడు. ప్రస్తుతం అభిషేక్ శర్మ అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. విరాట్ కోహ్లీ కూడా ఆరెంజ్ క్యాప్ రేసులో ఉండేవాడు, కానీ ఇప్పుడు టాప్ 5 నుండి పడిపోయాడు. ఈ స్థానంలో 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ అడుగుపెట్టాడు. ప్రస్తుత ఆరెంజ్ క్యాప్ టాప్-5 జాబితా ఇలా ఉంది. అభిషేక్ శర్మ అభిషేక్ శర్మ… -
Sai Sudharsan: 13 ఏళ్ల రికార్డు బద్దలు గొట్టిన సాయి సుదర్శన్.. క్రిస్ గేల్‌ను వెనక్కి నెట్టిన టీమిండియా కుర్రాడు..
Sai Sudharsan: ఐపీఎల్ చరిత్రలో గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ సాయి సుదర్శన్ ప్రకంపనలు సృష్టిస్తున్నాడు. తన అద్భుతమైన ఫామ్‌తో దిగ్గజ ఆటగాళ్ల రికార్డులను తిరగరాస్తూ, సంచలనంగా మారాడు. క్రిస్ గేల్ పేరిట 13 ఏళ్లుగా చెక్కుచెదరకుండా ఉన్న ఒక భారీ రికార్డును సుదర్శన్ బద్దలు కొట్టాడు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో సాయి సుదర్శన్ 41 బంతుల్లో 57 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ… -
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీని ఎలా అవుట్ చేయాలి.. చాట్ జీపీటీ సమాధానం మైండ్ బ్లోయింగ్..
ఐపీఎల్ 2026 సీజన్లో 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ రాజస్థాన్ రాయల్స్ తరపున విధ్వంసకర బ్యాటింగ్‌తో ప్రకంపనలు సృష్టిస్తున్నాడు. కేవలం మూడు మ్యాచ్‌లు మినహా, మిగిలిన అన్నింటా ప్రపంచస్థాయి బౌలర్లయిన జస్ప్రీత్ బుమ్రా, ప్యాట్ కమిన్స్, జోష్ హాజిల్‌వుడ్ వంటి దిగ్గజాలను బౌండరీల అవతలికి పంపిస్తూ ఆశ్చర్యపరుస్తున్నాడు. సన్ రైజర్స్ హైదరాబాద్‌పై ఒకే ఓవర్లో వరుసగా నాలుగు సిక్సర్లు బాదిన తీరు అతని ఆత్మవిశ్వాసానికి నిదర్శనం. ప్రస్తుతం ఆరెంజ్ క్యాప్ రేసులో టాప్-5లో ఉన్న ఈ… -
SRH vs KKR: సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా హెడ్ టు హెడ్ రికార్డ్స్.. ఇప్పటివరకు కేకేఆర్‌దే పైచేయి
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19వ సీజన్లో నేడు సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా తలపడనున్నాయి. మ్యాచ్ మధ్యాహ్నం 3:30 గంటలకు (IST) సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరగనుంది. ఈ రెండు జట్ల మధ్య జరిగే ఈ మ్యాచ్ హైదరాబాద్ ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. ఈ ఐపీఎల్ సీజన్లో ఇరు జట్ల ప్రయాణాన్ని పరిశీలిస్తే, సన్‌రైజర్స్ హైదరాబాద్ పటిష్టంగా ఉంది. ఐపీఎల్ 2026లో ఎస్ఆర్హెచ్ ఇప్పటివరకు 9 మ్యాచ్‌లు… -
Mumbai Indians playoffs: ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్.. ప్లేఆఫ్ రేసు నుంచి నిష్క్రమణ!
శనివారం (మే 2) జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 44వ మ్యాచ్‌లో, చెన్నై సూపర్ కింగ్స్ 8 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్‌ను ఓడించి, లక్షలాది మంది అభిమానుల గుండెలు పగిలిపోయేలా చేసింది. ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్ ఇప్పుడు ప్లేఆఫ్ రేసు నుండి దాదాపుగా నిష్క్రమించింది. అద్భుతం జరిగితే తప్ప ముంబై టాప్-4లోకి చేర్చడం కష్టం. కేవలం 2 మ్యాచ్‌లు గెలిచారు హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని జట్టు ఈ సీజన్లో ఇప్పటివరకు 9… -
KKR Vs SRH: సన్ రైజర్స్ హైదరాబాద్ ఆరో విజయానికి బ్రేక్..? కేకేఆర్‌లోకి స్టార్ ప్లేయర్ ఎంట్రీ..
రేపు (మే3,2026) ఆదివారం మధ్యాహ్నం 3:30 గంటలకు ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH), కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) జట్ల మధ్య ఆసక్తికరమైన పోరు జరగనుంది. ప్రస్తుతం హైదరాబాద్ వరుసగా ఐదు విజయాలతో ఊపుమీదుంటే, కోల్‌కతా తన ఓపెనింగ్ సమస్యలతో సతమతమవుతోంది. ఎలాగైనా హైదరాబాద్ మీద గెలవాలన్న కసితో కేకేఆర్ ప్రణాళికలు రచిస్తోంది. హైదరాబాద్ దూకుడు.. కోల్‌కతా కష్టాలు.. హైదరాబాద్ బౌలర్ ప్రఫుల్ హింగే నెట్స్‌లో కొత్త బంతితో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. కోల్‌కతా టాప్ ఆర్డర్… -
IPL 2026 Centuries: ‘వంద’ కొడితే ఓటమే.. ఐపీఎల్ 2026లో ఆసక్తికర ట్రెండ్!
IPL 2026 New Trend: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ప్రస్తుతం ఓ ఆసక్తికర ట్రెండ్ నడుస్తోంది. టాప్ బ్యాటర్లు భారీ సెంచరీలు చేసినా.. ఆ ప్లేయర్ జట్టు ఓడిపోతోంది. మరోవైపు కొందరు బ్యాటర్లు తక్కువ స్కోర్లు చేసినప్పటికీ.. ఆ ఆటగాడి టీమ్ గెలుస్తోంది. భారీ సెంచరీ కంటే.. మ్యాచ్ గెలిపించే ఇన్నింగ్స్‌లు కీలకంగా మారుతున్నాయి. వ్యక్తిగత రికార్డులు కంటే.. జట్టు విజయం ముఖ్యమనే విషయాన్ని ఈ సీజన్ స్పష్టంగా చూపిస్తోంది. కేఎల్ రాహుల్… -
IPL 2026 Playoffs Chances: హీటేక్కిస్తున్న ప్లేఆఫ్స్ రేస్.. టాప్-4 కోసం 10 జట్లకు ఎన్ని విజయాలు కావాలి?
IPL 2026 Playoffs Scenarios for 10 Teams: ఐపీఎల్ 2026 సీజన్ మరింత ఉత్కంఠభరిత దశకు చేరుకుంది. శుక్రవారం ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో రాజస్థాన్ రాయల్స్ ఓడిపోవడంతో ప్లేఆఫ్స్ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. కనీసం 16 పాయింట్లు సాధిస్తేనే టాప్-4లో స్థానం దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రతి జట్టుకూ ఇక నుంచి ప్రతి మ్యాచ్ కీలకంగా మారింది. టాప్ జట్లు తమ స్థానం కాపాడుకునేందుకు పోరాడుతుండగా.. మిగతా జట్లు చివరి ఆశతో…
తాజావార్తలు
-
Supreme Court: “ఇక బండి సీజ్”.. పెండింగ్ చలాన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Aprilia SXR GT 125: Aprilia నుంచి కొత్త మ్యాక్సీ స్కూటర్లు.. SXR GT 125, SXR GT 175 విడుదల.. ధరలు ఇవే!
-
Pawan Kalyan: కరువు నేల నుంచి ప్రపంచ స్థాయి ఉద్యానవన కేంద్రంగా.. పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
-
KTR: కళ్యాణలక్ష్మికి 12 ఏళ్ళు..! ఈ పథకాన్ని రద్దు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయ్..
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?