Home
Ipl 2026
Ipl 2026 News
-
IPL Playoffs: ఐపీఎల్ ప్లేఆఫ్స్ లో.. వరుసగా ఐదు మ్యాచ్‌లలో ఐదు అర్ధ సెంచరీలు సాధించిన తొలి భారతీయుడు అతనే..
వీరేంద్ర సెహ్వాగ్ ప్రపంచంలోనే అత్యంత దూకుడుగా ఆడే బ్యాట్స్మెన్లలో ఒకరు. అత్యంత అనుభవజ్ఞులైన బౌలర్లను సైతం భయపెడతాడు. అంతర్జాతీయ క్రికెట్లో సెహ్వాగ్ ఎలాగైతే సంచలనం సృష్టించాడో, అలాగే ఐపీఎల్లో కూడా అద్భుతంగా బ్యాటింగ్ చేసి, ఇప్పటికీ చెక్కుచెదరని రికార్డులను నెలకొల్పాడు. సెహ్వాగ్ 2008 నుండి 2015 వరకు ఎనిమిదేళ్లపాటు ఈ లీగ్‌లో ఆడి, ఈ కాలంలో రెండు జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. ఢిల్లీ, పంజాబ్‌లకు ప్రాతినిధ్యం ఐపీఎల్ తొలిసారిగా ప్రారంభమైన 2008 సీజన్లో వీరేంద్ర సెహ్వాగ్ ఢిల్లీ… -
Virat Kohli Record: విరాట్ కోహ్లీ చెత్త రికార్డు.. ఇదే మొదటిసారి!
Virat Kohli Registers Rare IPL Duck Record: క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ పేరు చెబితే.. ప్రతి ఒక్కరికి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో పరుగుల వరద గుర్తుకు వస్తుంది. అద్భుత ఆటతో ఐపీఎల్లో ఇప్పటికే ఎన్నో రికార్డులు తన పేరిట నమోదు చేసుకున్నాడు. అలంటి కింగ్ కోహ్లీ ఇప్పుడు ఓ చెత్త రికార్డుతో వార్తల్లో నిలిచాడు. దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత ఐపీఎల్లో ఛేదనలో విరాట్ డకౌట్ అయ్యాడు. 2017 తర్వాత తొలిసారి లక్ష ఛేదనలో… -
LSG Record: లక్నోలో ఎన్నాళ్లకు.. ఎల్ఎస్జీకి మొదటి విజయం, ఆర్సీబీకి తొలి ఓటమి!
ఐపీఎల్ 2206లో వరుస ఓటములతో తల్లడిల్లిన లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్జీ) ఎట్టకేలకు అద్భుత విజయాన్ని అందుకుంది. గురువారం లక్నోలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)తో జరిగిన మ్యాచ్‌లో 9 పరుగుల తేడాతో గెలిచింది. వర్షం కారణంగా 19 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో ముందుగా లక్నో 3 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. మిచెల్ మార్ష్ (111) మెరుపు శతకం బాదాడు. ఛేదనలో ఆర్సీబీ 6 వికెట్లకు 203 పరుగులే చేయగలిగింది. కెప్టెన్ రజత్ పాటీదార్… -
Pat Cummins: ఏదో పెద్ద ప్లాన్ వేసినట్లు నటించా.. పంజాబ్ స్టార్ ప్లేయర్ ఈజీగా బుట్టలో పడ్డాడు!
పాట్ కమిన్స్ నాయకత్వంలోని సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) ఐపీఎల్ 2026లో అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తోంది. బుధవారం రాత్రి ఉప్పల్ మైదానంలో పంజాబ్ కింగ్స్‌పై 33 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి.. పాయింట్ల పట్టికలో టాప్ లేపింది. ఎస్ఆర్హెచ్ మరో విజయం సాధిస్తే.. దాదాపుగా ప్లేఆఫ్స్ బెర్త్ దక్కుతుంది. మ్యాచ్ అనంతరం మాట్లాడిన ఎస్ఆర్హెచ్ కెప్టెన్ కమిన్స్ జట్టు ప్రదర్శనపై పూర్తి సంతృప్తి వ్యక్తం చేశాడు. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉండటం సంతోషంగా ఉందని, అయితే… -
SRH Playoffs Chances: టాప్ లేపిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. ఇంకా ఒకే ఒక్క విజయం!
SRH Playoffs Chances in IPL 2026: ఐపీఎల్ 2026లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) జోరు కొనసాగుతోంది. బుధవారం రాత్రి ఉప్పల్ స్టేడియంలో జరిగిన కీలక మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌పై ఎస్ఆర్హెచ్ 33 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ (55), హెన్రిచ్ క్లాసెన్ (69) అర్ధ సెంచరీలు బాదారు. భారీ లక్ష్యంతో… -
Maa Inti Bangaram: ఇట్స్ అఫీషియల్.. సమంత సినిమా వాయిదా
సమంత హీరోయిన్గా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మా ఇంటి బంగారం’. నందిని రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాని, సమంత స్వయంగా తన ‘ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్’ బ్యానర్ మీద నిర్మిస్తోంది. అయితే, ఈ సినిమా ముందుగా ప్రకటించిన ప్రకారంగా మే 15వ తేదీన రావాల్సి ఉంది. కానీ మే 6వ తేదీ వచ్చినా ఇంకా ప్రమోషన్స్ మొదలుకాలేదు. అయితే, ఈ సినిమా రిలీజ్ కాకపోవచ్చు అని అంచనాలు ముందు నుంచి ఉన్నాయి. డిస్ట్రిబ్యూటర్లు జూన్ 4వ… -
Nitish Rana Out: నితీష్ రాణా ఔట్‌పై వివాదం.. డెడ్ బాల్ ఇవ్వాలా?.. నిబంధనలు ఏమంటున్నాయి?
ఐపీఎల్ 2026లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్ నితీష్ రాణా ఔట్ అయిన తీరుపై పెద్ద చర్చ మొదలైంది. అరుణ్ జైట్లీ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో గాలులు బలంగా వీచిన పరిస్థితుల్లో.. చెన్నై బౌలర్ నూర్ అహ్మద్ వేసిన బంతిని స్వీప్ షాట్ ఆడే ప్రయత్నంలో రాణా డీప్ ఫైన్ లెగ్‌లో క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. అయితే అతడు షాట్ ఆడే ముందు స్టంప్స్‌పై ఉన్న బెయిల్… -
IPL 2026 Final: ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ షెడ్యూల్ విడుదల.. ఫైనల్ మ్యాచ్ ఎక్కడో తెలుసా?
ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ మ్యాచ్‌ల షెడ్యూల్ వచ్చేసింది. ప్లేఆఫ్స్ మ్యాచ్‌ల వేదికలను ఈరోజు బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. ఫైనల్ మ్యాచ్‌కు బెంగళూరు కాకుండా.. అహ్మదాబాద్‌ను ఎంపిక చేయడం విశేషం. దక్షిణ భారతంలో ఒక్క నాకౌట్ మ్యాచ్ లేకపోవడం అభిమానులను నిరాశకు గురిచేసింది. ప్లేఆఫ్స్ మ్యాచ్‌లకు రెండు వేదికలను (ధర్మశాల, చండీగఢ్) మాత్రమే బీసీసీఐ కేటాయించింది. సాధారణంగా ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌ను గత సీజన్ విజేత జట్టు హోమ్ గ్రౌండ్లో నిర్వహించడం ఆనవాయితీ. ఈసారి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు… -
Rajasthan Royals FIR: వైభవ్ సూర్యవంశీ వివాదం.. రాజస్తాన్ రాయల్స్ ఫ్రాంచైజీపై ఎఫ్ఐఆర్ నమోదు!
FIR Threat Against Rajasthan Royals: ఐపీఎల్ 2026 సీజన్లో 15 ఏళ్ల భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ దుమ్మురేపే ప్రదర్శన చేస్తున్నాడు. రాజస్తాన్ రాయల్స్ తరఫున 10 మ్యాచ్‌లలో 404 రన్స్ బాదాడు. 237కు పైగా విధ్వంసకర స్ట్రైక్ రేట్‌తో పరుగులు చేసి అందరిని ఆశ్చర్యపరుస్తున్నాడు. ఎస్ఆర్హెచ్పై 37 బంతుల్లో 103 పరుగులు చేశాడు. ప్రస్తుతం వైభవ్ ఆరెంజ్ క్యాప్ రేసులో ప్రధాన పోటీదారుగా నిలిచాడు. అయితే అద్భుత ఆటతో అలరిస్తున్న ఈ యువ… -
IPL 2027: ఐపీఎల్ 2026 తర్వాత భారీ మార్పులు.. కెప్టెన్స్, కోచ్‌లు మూల్యం చెల్లించుకోక తప్పదు!
Big Decisions Across Teams Ahead of IPL 2026: ఐపీఎల్ 2026 సీజన్ ముగింపు దశకు చేరుకుంటుండగా.. తదుపరి సీజన్ కోసం ఫ్రాంచైజీలు పెద్ద ఎత్తున మార్పులు చేసేందుకు సిద్ధమవుతున్నాయనే వార్తలు క్రికెట్ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా కెప్టెన్స్, కోచింగ్ స్టాఫ్, కీలక ఆటగాళ్ల భవిష్యత్తుపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పలు జట్లలో సంచలనాత్మక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఆ డీటెయిల్స్ ఏంటో ఓసారి తెలుసుకుందాం. ధోనీ ఐపీఎల్…
తాజావార్తలు
-
Ind vs NZ: న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం.. 4 వికెట్ల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ నమోదు..!
-
Neha Bora: ‘‘CJP నిరసనతో సంబంధం లేదు’’.. ఢిల్లీ హైకోర్టులో నేహా బోరా..
-
200MP+200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో ఫ్లాగ్షిప్ మొబైల్ OPPO Find X10 Pro Max లాంచ్..!
-
Cleaning Tips : లెదర్ వాచ్ పట్టీ కొత్తదానిలా మెరవాలంటే.. ఇలా ట్రై చేయండి
-
Vishwak Sen: ‘కల్ట్’ మూవీలోకి ఎన్టీఆర్? ఆ ఒక్క రోల్ కోసం తారక్ అన్ననే అడుగుతా..
ట్రెండింగ్
-
వృద్ధుల కోసం AI ఫీచర్ ఫోన్.. ‘మేరీ’తో HMD 2660 Flip Senior Edition లాంచ్.!
-
SA vs AUS: దక్షిణాఫ్రికా బౌలర్ల విధ్వంసం..99 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్..!
-
10,000mAh భారీ బ్యాటరీ, 240Hz OLED డిస్ప్లేతో గేమింగ్ ట్యాబ్లెట్ HONOR WIN Tablet లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
12,070mAh బ్యాటరీ, 200MP కెమెరాలు, 2K 185Hz డిస్ప్లేతో గేమింగ్ ఫోన్లు HONOR WIN సిరీస్ లాంచ్..!
-
120Hz 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Lava Aura Curve 5G లాంచ్..!