Home
Ipl 2026
Ipl 2026 News
-
PBKS vs DC : ఢిల్లీ ముందు 211 పరుగుల భారీ లక్ష్యం.. శ్రేయాస్, ప్రియాన్ష్ మెరుపులు.!
PBKS vs DC : ఐపీఎల్ 2026లో భాగంగా పంజాబ్ కింగ్స్ , ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరుగుతున్న ఉత్కంఠభరిత పోరులో పంజాబ్ బ్యాటర్లు శివతాండవం ఆడారు. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసిన పంజాబ్, ఢిల్లీ ముందు 211 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. ధర్మశాల పిచ్‌పై బౌలర్లకు కొంత సహకారం ఉన్నప్పటికీ, పంజాబ్ బ్యాటర్లు అద్భుతమైన హిట్టింగ్తో స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన… -
SRH vs GT: ప్లేఆఫ్స్ హీట్.. హై వోల్టేజ్ ఫైట్.. హైదరాబాద్, గుజరాత్‌కు కీలక సమరం!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్ చివరి దశకు చేరుకోగా.. ప్లేఆఫ్స్ రేసు మరింత ఉత్కంఠభరితంగా మారింది. ఈ నేపథ్యంలో మంగళవారం అహ్మదాబాద్‌లో జరగనున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్), గుజరాత్ టైటాన్స్ (జీటీ) మ్యాచ్‌పై భారీ ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఆర్సీబీ, హైదరాబాద్, గుజరాత్ జట్లు 14 పాయింట్లతో సమానంగా ఉండటంతో.. ఈ మ్యాచ్ ఫలితం టాప్-4 సమీకరణాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా నెట్ రన్‌రేట్ కీలకంగా మారే పరిస్థితుల్లో… -
Rajat Patidar-RCB: మేం గెలవడానికి అర్హులం కాదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పటీదార్ షాకింగ్ కామెంట్స్!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026లో భాగంగా ఆదివారం ముంబై ఇండియన్స్‌పై చివరి బంతి వరకు ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) అద్భుత విజయాన్ని అందుకుంది. అయితే ఈ విజయానంతరం ఆర్సీబీ కెప్టెన్ రాజత్ పటీదార్ చేసిన షాకింగ్ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మ్యాచ్ గెలిచినా.. పెద్దగా సంతోషం లేదన్నాడు. నిజం చెప్పాలంటే.. ఈ మ్యాచ్‌లో తాము గెలవడానికి అర్హులు కాదని స్పష్టం చేశాడు. కృనాల్ పాండ్య ఒత్తిడిలో… -
IPL 2026 Playoffs Scenario: ప్లేఆఫ్స్ రేసు మరింత హీట్.. టాప్‌లో ఆర్సీబీ.. 8 జట్ల అవకాశాలు ఇలా!
IPL 2026 Playoffs Scenario: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ప్లేఆఫ్స్ రేసు మరింత ఉత్కంఠభరితంగా మారింది. ఆదివారం ముంబై ఇండియన్స్‌పై ఉత్కంఠభరిత విజయంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ఎగబాకింది. వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడిపోయే పరిస్థితి నుంచి బయటపడింది. ముంబైపై చివరి ఓవర్లో 15 పరుగులు చేసి గెలిచిన ఆర్సీబీ.. ప్లేఆఫ్స్‌కు మరింత చేరువైంది. వరుస ఓటములను ఎదుర్కొన్న ముంబై, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు అధికారికంగా… -
Virat Kohli Duck: మరోసారి విరాట్ కోహ్లీ డకౌట్.. కింగ్‌ను సున్నాకే పెవిలియన్‌కు పంపిన బౌలర్లు వీరే!
Virat Kohli Duck vs MI: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) కీలక విజయాన్ని అందుకుంది. ఆదివారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో ఆర్సీబీ చివరి బంతికి 2 వికెట్ల తేడాతో గెలిచింది. అయితే ఈ మ్యాచ్‌లో అందరి దృష్టిని ఆకర్షించిన విషయం మాత్రం స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరోసారి డకౌట్ కావడమే. గత మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌పై సున్నాకే ఔటైన కోహ్లీ.. ఇప్పుడు ముంబైపై… -
IPL 2026 Playoffs: ఒకే రోజు రెండు జట్లు ఇంటికి.. టాప్ లేపిన ఆర్సీబీ.. ప్లేఆఫ్స్ రేసు మరింత రసవత్తరం!
ఐపీఎల్ 19వ సీజన్లో భాగంగా ఆదివారం జరిగిన హోరాహోరీ పోరాటాలు టోర్నీ సమీకరణాలను పూర్తిగా మార్చేశాయి. ఒకే రోజు రెండు జట్లకు చుక్కెదురైంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో లక్నో సూపర్ జెయింట్స్ పరాజయం పాలయ్యాయి. ఈ ఓటములతో ముంబై, లక్నో జట్లు ప్లేఆఫ్స్ రేసు నుంచి అధికారికంగా నిష్క్రమించాయి. మరోవైపు అద్భుత విజయంతో పాయింట్ల పట్టికలో బెంగళూరు టాప్ లేపగా.. చెన్నై ప్లేఆఫ్స్ అవకాశాలను మరింత సులువు… -
Urvil Patel: కోచ్ చెప్పాడు, కొట్టాను.. నయా సెన్సేషన్ ఉర్విల్ పటేల్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) యువ బ్యాటర్ ఊర్విల్ పటేల్ సంచలన ఇన్నింగ్స్‌తో అభిమానులను అలరించాడు. ఆదివారం చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విధ్వంసకర బ్యాటింగ్‌తో చరిత్ర సృష్టించాడు. కేవలం 13 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి.. ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా అర్ధ సెంచరీ చేసిన బ్యాటర్ల జాబితాలో చోటు సంపాదించాడు. ఈ క్రమంలో రాజస్థాన్ రాయల్స్ స్టార్ యశస్వి… -
చివరి బంతి థ్రిల్లర్ తర్వాత కన్నీళ్లు పెట్టుకున్న Krunal Pandya..!
Krunal Pandya Emotional: ఐపీఎల్ 2026లో భాగంగా రాయ్‌పూర్ వేదికగా జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు ముంబై ఇండియన్స్‌పై చివరి బంతికి విజయాన్ని నమోదు చేసింది. చివరి బంతి వరకు నరాలు తెగేలా సాగిన ఈ మ్యాచ్‌లో ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యా హీరోగా నిలిచాడు. అయితే మ్యాచ్ అనంతరం క్రునాల్ భావోద్వేగానికి గురయ్యాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించి ఓ వీడియో వైరల్ అవుతుంది. మాజీ జట్టు ముంబై ఇండియన్స్‌పై ఆడటం తనకు… -
RCB vs MI : RCB బౌలర్ల ధాటికి ముంబై తడబాటు.. భువనేశ్వర్ కుమార్ ‘నాలుగు’ వికెట్ల పంజా.!
RCB vs MI : ఐపీఎల్ 2026లో భాగంగా వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్ , రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మధ్య జరుగుతున్న పోరు ఉత్కంఠ భరితంగా సాగుతోంది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. ఆర్సీబీ వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ తన పాత రోజులను గుర్తు చేస్తూ అద్భుతమైన స్వింగ్‌తో ముంబై బ్యాటర్లను బెంబేలెత్తించాడు. ఇన్నింగ్స్… -
LSG vs CSK : లక్నో భారీ స్కోరు.. ఇంగ్లిస్ శివతాండవం.. షాబాజ్ మెరుపు ముగింపు.!
LSG vs CSK : ఐపీఎల్ ఉత్కంఠ పోరులో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) జట్టు చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. నిర్ణీత 20 ఓవర్లలో లక్నో 8 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన లక్నోకు ఓపెనర్ జోష్ ఇంగ్లిస్ కళ్లు చెదిరే ఆరంభాన్ని ఇచ్చాడు. చెన్నై బౌలర్లను ఉతికేస్తూ కేవలం 17 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసిన ఇంగ్లిస్, ముఖ్యంగా…
తాజావార్తలు
-
Shoaib Malik Fourth Marriage Rumours: 44 ఏళ్ల షోయబ్ మాలిక్ నాలుగో పెళ్లి వార్తలు..! నిజమెంత?
-
PM Modi: కెప్టెన్ స్మిత్ మఛార్కి ప్రధాని మోడీ ఫోన్.. ఆ భయానక ఘటనపై ఆరా..
-
Adarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ రూమర్లు నిజమేనా?
-
Jantar Mantar Protest 2026: జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తత.. ఇంటర్నెట్ సేవలపై ఆంక్షలు.. పలువురు నిరసనకారులు అదుపులోకి
-
Abhijeet Dipke: అభిజీత్ దీప్కే అరెస్ట్..? ‘చాయ్ తాగుదాం రండి’ అంటూ..
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?