Home
Ipl 2026
Ipl 2026 News
-
Pat Cummins: “ఏం పర్వాలేదు.. ప్లేఆఫ్స్‌కు ఇంకా ఛాన్స్ ఉందిగా”.. కెప్టెన్ కమిన్స్ ఆసక్తికర వ్యాఖ్యలు..
Pat Cummins: గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 82 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. 169 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ జట్టు, కేవలం 14.5 ఓవర్లలో 86 పరుగులకే కుప్పకూలడం అభిమానులను షాక్‌కు గురిచేసింది. ఇన్నింగ్స్ మొదటి ఓవర్లోనే మహమ్మద్ సిరాజ్, ట్రావిస్ హెడ్‌ను డకౌట్ చేసి హైదరాబాద్ పతనాన్ని ప్రారంభించగా.. ఆ వెంటనే కగిసో రబడ తన ధాటికి అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్‌లను పెవిలియన్ పంపాడు. దీంతో… -
SRH vs GT : గుజరాత్ ధాటికి సన్‌రైజర్స్ కుప్పకూలింది.. 86 పరుగులకే ఆలౌట్.!
SRH vs GT : ఐపీఎల్ 2026 సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. గుజరాత్ టైటాన్స్ (GT) బౌలర్లు నిప్పులు చెరిగే బంతులతో విరుచుకుపడటంతో సన్‌రైజర్స్ కేవలం 86 పరుగులకే కుప్పకూలింది. ఈ అద్భుత విజయంతో గుజరాత్ జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకోవడమే కాకుండా, వరుసగా ఐదో విజయాన్ని నమోదు చేసింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 168… -
IPL Playoffs Scenarios: ప్లేఆఫ్స్ రేసు మరింత ఆసక్తికరం.. ఆర్ఆర్ కంటే సీఎస్కేకు ఛాన్సెస్.. ఆ 3 జట్లకు మాత్రం!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్ ప్లేఆఫ్స్ రేసు చివరి దశకు చేరుకోవడంతో.. పోటీ మరింత ఉత్కంఠభరితంగా మారింది. లీగ్ దశ ముగియడానికి రెండు వారాల కంటే తక్కువ సమయం మాత్రమే మిగిలి ఉన్నా.. ఇప్పటివరకు ఒక్క జట్టు కూడా అధికారికంగా ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించలేదు. ప్రస్తుతం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్), గుజరాత్ టైటాన్స్ (జీటీ) జట్లు 11 మ్యాచ్‌లలో 14 పాయింట్లతో టాప్‌లో కొనసాగుతున్నాయి. పంజాబ్ కింగ్స్ 11… -
GT vs SRH Playing 11: మొదట ప్లే-ఆఫ్ చేరేది ఎవరో.!
GT vs SRH Playing 11: ఐపీఎల్ 2026 సీజన్ ప్లే ఆఫ్ రేసు మరింత ఉత్కంఠభరితంగా మారింది. మంగళవారం అహ్మదాబాద్‌లో జరగనున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH), గుజరాత్ టైటాన్స్ (GT) మ్యాచ్ టాప్-4 సమీకరణాలను పూర్తిగా మార్చే అవకాశముంది. ప్రస్తుతం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, SRH, GT జట్లు 14 పాయింట్లతో సమానంగా ఉండటంతో నెట్ రన్‌రేట్ కూడా కీలకంగా మారింది. సన్ రైజర్స్ హైదరాబాద్ సరైన సమయంలో ఫామ్‌లోకి వచ్చి ప్రస్తుతం పాయింట్ల పట్టికలో… -
Madhav Tiwari: నేను 4 ఓవర్లు బౌలింగ్ చేశా, ఇప్పటికీ నమ్మలేకపోతున్నా.. డీసీ ప్లేయర్ ఆనందం!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026లో యువ ఆటగాళ్లు సత్తాచాటుతున్నారు. అద్భుత బ్యాటింగ్, బౌలింగ్‌తో తమ ప్రతిభను నిరూపించుకుంటున్నారు. ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ) తరఫున ఆడుతున్న యువ ఆల్‌రౌండర్ మాధవ్ తివారీ తాజాగా అద్భుత ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించాడు. సోమవారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచులో ఢిల్లీ విజయంలో కీలక పాత్ర పోషించాడు. బ్యాట్, బాల్‌తో ఆకట్టుకున్న మాధవ్ తివారీకి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. మ్యాచ్ అనంతరం మాట్లాడిన అతడు.. ఈ… -
Shreyas Iyer Captaincy: శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీపై తీవ్ర విమర్శలు.. మ్యాచ్ మొత్తం తప్పిదాలే?
Shreyas Iyer Mistakes in PBKS vs DC IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026లో పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్) వరుసగా నాలుగో పరాజయం ఎదుర్కొంది. సోమవారం ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ)తో జరిగిన మ్యాచ్‌లో పీబీకేఎస్ 3 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ముందుగా పీబీకేఎస్ 5 వికెట్ల నష్టానికి 210 రన్స్ చేయగా.. లక్ష్యాన్ని డీసీ 19 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ ఓటమితో పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తీసుకున్న… -
Shreyas Iyer: పొరపాట్లు చేశా, సరైన ప్లానింగ్ లేదు.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్!
Shreyas Iyer on PBKS Loss vs DC: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 ప్రథమార్ధంలో అద్భుత ఆటతో దూసుకెళ్లిన పంజాబ్ కింగ్స్.. రెండో అర్ధ భాగంలో ఊహించని పరాజయాలను ఎదుర్కొంటోంది. వరుసగా నాలుగో ఓటమితో ప్లేఆఫ్స్ కోసం పోరాడాల్సిన స్థితి వచ్చింది. సోమవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ 3 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ముందుగా కింగ్స్ 5 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేయగా.. లక్ష్యాన్ని ఢిల్లీ 19 ఓవర్లలో 7… -
IPL 2026: ఆర్సీబీ vs ముంబై మ్యాచ్‌లో బెంగళూరు ప్లేయర్ ఓవర్ యాక్షన్.. బిగ్ షాకిచ్చిన ఐపీఎల్ యాజమాన్యం!
IPL 2026: ఐపీఎల్ 2026లో భాగంగా ఆదివారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఆల్ రౌండర్ టిమ్ డేవిడ్ నిబంధనలు ఉల్లంఘించాడు. దీంతో ఐపీఎల్ యాజమాన్యం స్పందిస్తూ డేవిడ్, హెడ్ కోచ్ ఆండీ ఫ్లవర్‌పై భారీ జరిమానా విధించింది. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.6ను ఉల్లంఘించినందుకు టిమ్ డేవిడ్ తన మ్యాచ్ ఫీజులో 30 శాతం కోత విధించింది. అసభ్యకరమైన లేదా అవమానకరమైన… -
Axar Patel: “వాళ్లే మ్యాచ్ గెలిపించారు”.. ఢిల్లీ చారిత్రక విజయంపై అక్షర్ పటేల్ ఫుల్ హ్యాపీ
Axar Patel: సోమవారం (మే 11) ధర్మశాలలోని హెచ్పీసీఏ స్టేడియంలో జరిగిన ఉత్కంఠభరిత పోరులో పంజాబ్ కింగ్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రక విజయాన్ని నమోదు చేసింది. పంజాబ్ నిర్దేశించిన 211 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించిన ఢిల్లీ.. ఈ మైదానంలో అత్యధిక టీ20 ఛేదనను నమోదు చేసి సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ ఓటమితో పంజాబ్‌కు వరుసగా ఇది నాలుగో ఓటమి కాగా, ఢిల్లీ తన ప్లేఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్… -
PBKS vs DC : ధర్మశాలలో ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం.. పంజాబ్‌పై ఉత్కంఠభరిత గెలుపు.!
ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా ధర్మశాల వేదికగా జరిగిన ఉత్కంఠభరిత పోరులో ఢిల్లీ క్యాపిటల్స్ అసాధ్యమైన విజయాన్ని సుసాధ్యం చేసింది. పంజాబ్ కింగ్స్ నిర్దేశించిన 211 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి, ఈ వేదికపై అత్యధిక పరుగులను విజయవంతంగా ఛేజ్ చేసిన తొలి జట్టుగా రికార్డు సృష్టించింది. ఒకప్పుడు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న పంజాబ్ కింగ్స్‌కు ఇది వరుసగా నాలుగో ఓటమి కాగా, ఢిల్లీ క్యాపిటల్స్ ఈ గెలుపుతో ప్లేఆఫ్ రేసులో తమ ఆశలను సజీవంగా…
తాజావార్తలు
-
Water Pollution: పాత వాటర్ ట్యాంక్‌తో వ్యాధుల బారిన పడుతున్నాం.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు మండవల్లి గ్రామస్థుల విజ్ఞప్తి..
-
Saudi Arabia: సౌదీ ఎయిర్‌పోర్టుపై దాడి.. భారత పౌరుడు మృతి..
-
CM Revanth: కుల గణనపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన.. లెక్కల్లో తేడాలుంటే కేబినెట్లో చర్చ..
-
Amit shah: ఇంకో 30 ఏళ్ల వరకు అధికారంలోకి రారు.. రాహుల్‌గాంధీ టూర్‌పై అమిత్ షా విమర్శలు
-
Dawood Ibrahim: ‘‘బిన్ లాడెన్ దొరికిన దేశంలోనే దావూద్ ఇబ్రహీం’’.. UN రిపోర్ట్‌పై భారత్ అభ్యంతరం..
ట్రెండింగ్
-
SA vs AUS: దక్షిణాఫ్రికా బౌలర్ల విధ్వంసం..99 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్..!
-
10,000mAh భారీ బ్యాటరీ, 240Hz OLED డిస్ప్లేతో గేమింగ్ ట్యాబ్లెట్ HONOR WIN Tablet లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
12,070mAh బ్యాటరీ, 200MP కెమెరాలు, 2K 185Hz డిస్ప్లేతో గేమింగ్ ఫోన్లు HONOR WIN సిరీస్ లాంచ్..!
-
120Hz 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Lava Aura Curve 5G లాంచ్..!
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!