Home
Ipl 2026
Ipl 2026 News
-
KKR Playoffs Scenario: ఇకపై కేకేఆర్‌కు చావోరేవో.. ప్లేఆఫ్స్‌కు చేరాలంటే చివరి వరకు పోరాడాల్సిందే!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026లో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) అద్భుత కంబ్యాక్‌తో ప్లేఆఫ్స్ రేసులోకి వచ్చింది. సీజన్ ప్రారంభంలో తొలి ఆరు మ్యాచ్‌ల్లో ఐదింటిలో ఓడిపోయి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న కేకేఆర్.. ఇప్పుడు వరుసగా నాలుగు విజయాలతో ప్లేఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంచుకుంది. ప్రస్తుతం మిగిలిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ గెలిస్తే.. కేకేఆర్ గరిష్టంగా 17 పాయింట్లకు చేరుకుంటుంది. సాధారణంగా 16 పాయింట్లు ప్లేఆఫ్స్‌కు సేఫ్ జోన్‌గా భావిస్తారు. దీంతో ఐపీఎల్ 2026లో కేకేఆర్‌కు ఇంకా… -
RCB vs KKR: మాపై కోహ్లీ దూకుడుగా ఆడాలని కోరుకుంటున్నా.. కేకేఆర్ కోచ్ వాట్సన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ వరుసగా రెండు డకౌట్లు నమోదు చేసి ఫామ్ కోసం తంటాలు పడుతున్నాడు. ఈ నేపథ్యంలో ఈరోజు కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్)తో జరిగే కీలక మ్యాచ్‌పై ఆసక్తి నెలకొంది. ఈ మ్యాచ్‌కు ముందు కేకేఆర్ అసిస్టెంట్ కోచ్, ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్ షేన్ వాట్సన్ కింగ్ కోహ్లీ గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.… -
Bhuvneshwar Kumar: నేను బౌలర్‌ను కాదు.. భువనేశ్వర్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Bhuvneshwar Kumar React on His Bowling: ఐపీఎల్ 2026లో అదరగొడుతున్న భారత సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ తన అంతర్జాతీయ క్రికెట్ పునరాగమనంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియాలోకి మళ్లీ రీఎంట్రీ ఇవ్వాలనే ఆలోచన ప్రస్తుతం తనకు లేదని స్పష్టం చేశాడు. చాలా కాలంగా దీర్ఘకాలిక లక్ష్యాలు పెట్టుకోవడం మానేశానని చెప్పాడు. ముందుగానే వేసిన ప్లాన్లు ఎక్కువగా పని చేయలేదని, అందుకే ప్రస్తుతంపై మాత్రమే దృష్టి పెడుతున్నా అని భువీ చెప్పుకొచ్చాడు. తనకు సహజంగానే బంతిని… -
Pat Cummins: ఎస్ఆర్హెచ్ కెప్టెన్‌కు బీసీసీఐ బిగ్ షాక్.. ప్యాట్ కమిన్స్‌కు పీడకలగా మారిన అహ్మదాబాద్ మ్యాచ్!
Pat Cummins: గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో భారీ ఓటమితో సతమతమవుతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌కు మరో గట్టి షాక్ తగిలింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో మంగళవారం జరిగిన ఈ పోరులో స్లో ఓవర్ రేట్ కారణంగా కమిన్స్‌కు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ రూ. 12 లక్షల జరిమానా విధించింది. ఈ సీజన్లో సన్‌రైజర్స్‌కు ఇది మొదటి తప్పిదం కావడంతో ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం ఈ పెనాల్టీ పడింది. అయితే,… -
IPL 2026 Playoffs Scenario: గుజరాత్ ఘన విజయం.. తగ్గిన ఎస్ఆర్హెచ్, ఆర్సీబీ ప్లేఆఫ్స్ ఛాన్సెస్.. సీఎస్కేకు ప్లస్!
IPL 2026 playoffs qualification scenario: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 ప్లేఆఫ్స్ రేసు రోజురోజుకు మరింత ఆసక్తికరంగా మారుతోంది. మంగళవారం జరిగిన కీలక మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై గుజరాత్ టైటాన్స్ 82 పరుగుల భారీ విజయం సాధించి ప్లేఆఫ్స్ దిశగా దూసుకెళ్లింది. ఈ విజయంతో గుజరాత్ 12 మ్యాచ్‌ల్లో 16 పాయింట్లకు చేరుకుని.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. సాధారణంగా ఐపీఎల్లో ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించాలంటే 18 పాయింట్స్ అవసరం. అయితే 16… -
Prabhsimran Singh: టెన్షన్ వద్దు, ప్లేఆఫ్స్‌కు చేరుతాం.. అభిమానులకు పంజాబ్ ప్లేయర్ భరోసా!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026లో పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్) అనూహ్యంగా వరుస పరాజయాలతో ఇబ్బందులు పడుతోంది. సీజన్ ప్రారంభంలో తొలి ఏడు మ్యాచ్‌ల్లో అద్భుత ప్రదర్శనతో దూసుకెళ్లిన పీబీకేఎస్.. ఇప్పుడు వరుస ఓటములు చవిచూసి ప్లేఆఫ్స్ రేసులో వనకపడిపోయింది. నాలుగు ఓటములు ఎదురయినప్పటికీ పంజాబ్ ఇంకా పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. మిగిలిన మూడు మ్యాచ్‌లలో రెండు విజయాలు సాధిస్తే.. ప్లేఆఫ్స్ బెర్త్ ఖాయం అవుతుంది. వరుస పరాజయాల నేపథ్యంలో పంజాబ్ ఓపెనర్ ప్రభ్సిమ్రాన్… -
SRH Lowest Score: ఐపీఎల్ చరిత్రలోనే చెత్త రికార్డు.. 86 పరుగులకే కుప్పకూలిన ఆరెంజ్ ఆర్మీ..
SRH Lowest Score: నిన్న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఓ పీడకలలా మారింది. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 169 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆరెంజ్ ఆర్మీ, కేవలం 14.5 ఓవర్లలో 86 పరుగులకే కుప్పకూలిపోయింది. గుజరాత్ బౌలర్ కగిసో రబడ బౌలింగ్‌లో నిప్పులు చెరిగేగాడు. -
Kagiso Rabada: వాళ్లు మొదలెట్టారు, మేము ముగించాం.. ఎస్ఆర్హెచ్ విక్టరీపై రబాడ ఆసక్తికర వ్యాఖ్యలు!
Kagiso Rabada Reacts After GT’s Dominant Win Over SRH: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026లో గుజరాత్ టైటాన్స్ (జీటీ) తరఫున అద్భుత ప్రదర్శన చేస్తున్న స్టార్ పేసర్ కాగిసో రబాడ మరోసారి మ్యాచ్ విన్నింగ్ స్పెల్‌తో ఆకట్టుకున్నాడు. మంగళవారం నరేంద్ర మోడీ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్)తో జరిగిన మ్యాచ్‌లో కీలక వికెట్లు పడగొట్టాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో 28 రన్స్ మాత్రమే ఇచ్చి.. మూడు వికెట్స్ తీశాడు. గుజరాత్ విజయంలో… -
GT Biggest Win: ఎస్ఆర్హెచ్పై గుజరాత్ చరిత్రాత్మక విజయం.. ఐపీఎల్ చరిత్రలోనే బిగ్గెస్ట్ విక్టరీ!
Gujarat Titans Biggest Win in IPL: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026లో గుజరాత్ టైటాన్స్ (జీటీ) అద్భుత ఫామ్‌తో దూసుకెళ్తోంది. మంగళవారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్)పై గుజరాత్ 82 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో గుజరాత్ ఖాతాలో అరుదైన రికార్డు చేరింది. జీటీ తమ ఐపీఎల్ చరిత్రలో అతిపెద్ద విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్… -
Shubman Gill: “మా ప్లాన్ వర్కవుట్ అయింది”.. హైదరాబాద్‌పై భారీ విజయం తర్వాత గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు
Shubman Gill: నిన్న(మంగళవారం) గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు పేకమేడలా కూలిపోయారు. 169 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఎస్ఆర్హెచ్, కేవలం 14.5 ఓవర్లలో 86 పరుగులకే కుప్పకూలింది. ఇక, సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై సాధించిన భారీ విజయంపై గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఆనందం వ్యక్తం చేశాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవడం తమకు బాగా కలిసి వచ్చిందన్నాడు. ఇలాంటి పిచ్‌పై 170 పరుగులు సాధించడం ఛేజింగ్ చేసే జట్టుకు ఎప్పుడూ…
తాజావార్తలు
-
RC17 : రామ్ చరణ్ – సుకుమార్ సినిమా షూటింగ్, రిలీజ్‌కు పక్కా ప్లాన్
-
Dhoni-Rohit: ధోనీని చూసి భయపడ్డా.. రోహిత్ సూపర్.. టీమిండియా కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Samsung Galaxy A08: సామ్ సంగ్ Galaxy A08 భారత్‌లో లాంచ్.. 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా
-
Gandhi Jayanti: బాపూఘాట్లో మహాత్ముడికి సీఎం రేవంత్, గవర్నర్ ఘన నివాళులు..
-
FASTag నిబంధనల్లో కీలక మార్పులు.. వారికి గుడ్‌న్యూస్..
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?