Home
Ipl 2026
Ipl 2026 News
-
Virat Kohli Record: రోహిత్ శర్మ రికార్డు సమం చేసిన ‘కింగ్’ కోహ్లీ.. ఐపీఎల్ చరిత్రలో టాప్‌లో ఇద్దరు దిగ్గజాలు!
టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలో మరో అరుదైన రికార్డు అందుకున్నాడు. ఐపీఎల్లో అత్యధికసార్లు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డులు అందుకున్న భారత ఆటగాడిగా రికార్డుల్లో నిలిచాడు. ఐపీఎల్ 2026లో భాగంగా బుధవారం రాయ్‌పుర్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓపెనర్ కోహ్లీ సెంచరీ చేసి.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్నాడు. 60 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్సులతో 105 రన్స్… -
IPL 2026 Playoffs Chances: ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ రేసు రసవత్తరం.. నాలుగో స్థానం కోసం అసలు పోటీ, ఆ లక్కీ టీమ్ ఏదో!
IPL 2026 Playoffs Chances: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్ చివరి దశకు చేరుకుంటుండగా ప్లేఆఫ్స్ రేసు మరింత ఉత్కంఠగా మారింది. ఇప్పటికే కొన్ని జట్లు దాదాపుగా ప్లేఆఫ్స్ బెర్త్‌ను ఖాయం చేసుకున్నప్పటికీ.. మిగిలిన స్థానాల కోసం తీవ్ర పోటీ నెలకొంది. ముఖ్యంగా పంజాబ్ కింగ్స్, చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్ల భవితవ్యం ఇప్పుడు మిగిలిన మ్యాచ్‌ల ఫలితాలపై ఆధారపడి ఉంది. ప్రస్తుతం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు… -
Rajat Patidar: దెబ్బ గట్టిగా తాకింది, ఇప్పుడు బాగానే ఉన్నా.. ఇక వదలను!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) అద్భుత ప్రదర్శనతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. బుధవారం రాయపూర్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్)తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 6 వికెట్ల తేడాతో గెలిచింది. మొదట కోల్‌కతా 4 వికెట్ల నష్టానికి 192 రన్స్ చేసింది. అనంతరం లక్ష్యాన్ని ఆర్సీబీ 19.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కీలక విజయం సాధించిన అనంతరం ఆర్సీబీ కెప్టెన్ రజత్ పటీదార్ మాట్లాడుతూ… -
IPL Most Centuries: ఐపీఎల్లో అత్యధిక సెంచరీలు చేసిన వీరులు వీరే.. అగ్రస్థానంలో విరాట్ కోహ్లీ.!
IPL Most Centuries List: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) అంటేనే బ్యాటర్లకు స్వర్గధామంగా భావిస్తారు. ప్రతి సీజన్లో భారీ స్కోర్లు, సిక్సర్ల వర్షం, అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శనలు అభిమానులను అలరిస్తుంటాయి. అయితే ఐపీఎల్ లాంటి పోటీతో కూడిన టోర్నీలో సెంచరీ చేయడం మాత్రం చాలా పెద్ద విషయం. ఒత్తిడిని తట్టుకుని భారీ ఇన్నింగ్స్ ఆడగలిగిన కొద్దిమంది బ్యాటర్లు మాత్రమే ఈ ఘనతను పదేపదే అందుకున్నారు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సెంచరీలు సాధించిన బ్యాటర్ల జాబితాలో భారత,… -
IPL 2026: RCB Vs KKR మ్యాచ్‌కు వర్షం గండం.. మ్యాచ్ రద్దయితే వీరికి పండగే.. RCB పరిస్థితి..?
రాయ్‌పూర్‌లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ అంతర్జాతీయ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మరియు కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) మధ్య బుధవారం జరగాల్సిన ఐపీఎల్ 2026 మ్యాచ్‌పై వర్షం నీలి నీడలు కమ్ముకున్నాయి. చిరుజల్లులు, తడి అవుట్‌ఫీల్డ్ కారణంగా టాస్ ఆలస్యమవ్వడం అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. ప్లేఆఫ్స్ రేసు రసవత్తరంగా సాగుతున్న ఈ తరుణంలో, ఈ మ్యాచ్ ఫలితం ఇరు జట్లకు అత్యంత కీలకంగా మారింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో గుజరాత్ టైటాన్స్ 16… -
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి వార్నింగ్ ఇచ్చిన ఏబీ డివిలియర్స్.. అది అంత ఈజీ కాదంటూ..
రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం, 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ప్రతిభపై దక్షిణాఫ్రికా మాజీ దిగ్గజం ఏబీ డివిలియర్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో వైభవ్ తన మెరుపు బ్యాటింగ్‌తో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. కేవలం 11 ఇన్నింగ్స్‌ల్లోనే 236 స్ట్రైక్ రేట్‌తో 440 పరుగులు సాధించాడు. ఇందులో రెండు సెంచరీలు కూడా ఉన్నాయి. బుమ్రా, హేజిల్‌వుడ్ వంటి దిగ్గజ బౌలర్లను సైతం ఎదుర్కొంటున్న తీరు చూసి, అతడిని భారత టీ20 జట్టులోకి తీసుకోవాలనే చర్చ… -
CSK Vs SRH: సీఎస్కే జట్టులోకి మరో విధ్వంసకర బ్యాట్స్‌మెన్.. SRH ప్లే ఆఫ్ ఆశలు గల్లంతేనా..?
ఐపీఎల్ 2026 సీజన్లో వరుస గాయాలతో సతమతమవుతున్న చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు కీలక నిర్ణయం తీసుకుంది. గాయపడిన యువ ఆల్‌రౌండర్ రామకృష్ణ ఘోష్ స్థానంలో కర్ణాటకకు చెందిన మెక్నీల్ హాడ్లీ నోరోన్హాను జట్టులోకి తీసుకున్నట్లు సమాచారం. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రామకృష్ణ ఘోష్ ఐపీఎల్ అరంగేట్రం చేశారు. అయితే.. అదే మ్యాచ్‌లో బౌలింగ్ చేస్తూ కింద పడటంతో అతని కుడి కాలికి తీవ్రమైన ఫ్రాక్చర్ అయ్యింది. దీంతో అతను ఈ సీజన్ మొత్తానికి… -
SRH: టాప్ 4లో ఏ ఒక్క టీం సేఫ్ కాదు.. సన్ రైజర్స్ ప్లే ఆఫ్ చేరడం ఖాయమన్న మాజీ క్రికెటర్..
ఐపీఎల్ 2026 సీజన్ రసవత్తరంగా సాగుతున్న వేళ, సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టుకు మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ కీలక హెచ్చరికలు జారీ చేశారు. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 82 పరుగుల భారీ తేడాతో ఓటమి పాలైన అనంతరం ఎస్ఆర్హెచ్ ప్లేఆఫ్స్ అవకాశాలపై కైఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పాయింట్ల పట్టికలో టాప్-4లో ఉన్న ఏ జట్టు కూడా ప్రస్తుతం తమ స్థానం ఖరారైందని భావించి ‘సేఫ్’గా ఉండలేరని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం సన్‌రైజర్స్… -
IPL 2026 Tickets Scam: ఫ్రీ ఐపీఎల్ టికెట్లు అంటూ భారీ మోసం.. 600కు పైగా ఫేక్ వెబ్సైట్లు గుర్తింపు, తస్మాత్ జాగ్రత్త!
IPL 2026 Tickets Scam: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 కొనసాగుతున్న వేళ సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు తెరలేపారు. ఫ్రీ ఐపీఎల్ టికెట్లు, ఉచిత లైవ్ స్ట్రీమింగ్ పేరుతో అభిమానులను లక్ష్యంగా చేసుకుని భారీ ఆన్లైన్ మోసాలు జరుగుతున్నట్లు సైబర్ సెక్యూరిటీ సంస్థ క్లౌడ్‌సెక్ వెల్లడించింది. ఈ మోసాల్లో భాగంగా ఇప్పటికే 600కు పైగా ఫేక్ టికెట్ వెబ్సైట్లు, 400కు పైగా నకిలీ స్ట్రీమింగ్ వెబ్సైట్లు గుర్తించినట్లు ఓ నివేదిక పేర్కొంది. ఈ… -
Team India Selection: బీసీసీఐ కీలక మీటింగ్.. యువ పేసర్లకు ఛాన్స్, సీనియర్లకు షాక్ తప్పదా?
Team India Selection for vs Afghanistan Test: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 ముగింపు దశకు చేరుకుంటుండగా.. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అంతర్జాతీయ సీజన్‌పై దృష్టి పెట్టింది. ఐపీఎల్ 2026 ముగిసిన వెంటనే అఫ్గానిస్థాన్‌తో భారత్ ఒకే ఒక్క టెస్టు మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ కోసం భారత జట్టును ఎంపిక చేయడానికి అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ త్వరలో కీలక సమావేశం కానుందని సమాచారం. ముఖ్యంగా స్టార్ పేసర్లు…
తాజావార్తలు
-
Amit shah: ఇంకో 30 ఏళ్ల వరకు అధికారంలోకి రారు.. రాహుల్‌గాంధీ టూర్‌పై అమిత్ షా విమర్శలు
-
Dawood Ibrahim: ‘‘బిన్ లాడెన్ దొరికిన దేశంలోనే దావూద్ ఇబ్రహీం’’.. UN రిపోర్ట్‌పై భారత్ అభ్యంతరం..
-
France Riots: ఫ్రాన్స్ అల్లర్లు, భారత్ నిరసనల వెనక అంతర్జాతీయ కుట్ర.. 9 దేశాల్లో 101 సంస్థల నెట్వర్క్..
-
Honey Trap: ఖాకీలనే బురిడీ కొట్టించిన ‘హనీ’ కేటుగాడు.. వలపు వలలో 1000 మందికి పైగా బాధితులు..
-
IND Vs NZ 1st T20: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా.. తుది జట్టులో కీలక మార్పులు..
ట్రెండింగ్
-
SA vs AUS: దక్షిణాఫ్రికా బౌలర్ల విధ్వంసం..99 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్..!
-
10,000mAh భారీ బ్యాటరీ, 240Hz OLED డిస్ప్లేతో గేమింగ్ ట్యాబ్లెట్ HONOR WIN Tablet లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
12,070mAh బ్యాటరీ, 200MP కెమెరాలు, 2K 185Hz డిస్ప్లేతో గేమింగ్ ఫోన్లు HONOR WIN సిరీస్ లాంచ్..!
-
120Hz 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Lava Aura Curve 5G లాంచ్..!
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!