Home
Ipl 2026
Ipl 2026 News
-
Ambati Rayudu: IPL 2026లో తోపు కెప్టెన్ అతనే..
Ambati Rayudu: ఐపీఎల్ 2026 సీజన్ రోజురోజుకు మరింత ఉత్కంఠభరితంగా మారుతోంది. కొన్ని జట్లు ఇప్పటికే టోర్నీ నుంచి నిష్క్రమించగా, మిగతా జట్లు ప్లేఆఫ్స్ కోసం తీవ్ర పోటీ పడుతున్నాయి. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో RCB 16 పాయింట్స్ తో మొదటి స్థానంలో ఉండగా.. గుజరాత్ టైటాన్స్ కూడా 16 పాయింట్స్ ఉన్నా నెట్ రన్ రేట్ కారణంగా రెండో స్థానంలో ఉంది. ఇక లక్నో సూపర్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ జట్లు ఇప్పటికే ఐపీఎల్ 2026… -
Shreyas Iyer IPL Record: శ్రేయస్ అయ్యర్ చెత్త రికార్డు.. ఐపీఎల్ చరిత్రలో ‘ఒకే ఒక్కడు’!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026లో పంజాబ్ కింగ్స్‌కు మరో భారీ షాక్ తగిలింది. ధర్మశాల వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో 200 పరుగుల భారీ స్కోర్ చేసినప్పటికీ.. పంజాబ్‌కు ఓటమి తప్పలేదు. చివరి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 19.5 ఓవర్లలో 205/4 స్కోర్ చేసి ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో పంజాబ్ కింగ్స్ వరుసగా ఐదో ఓటమిని చవిచూసి ప్లేఆఫ్స్ అవకాశాలను మరింత… -
PBKS Captain Shreyas Iyer: చాలా బాధగా ఉంది.. మా విజయాన్ని ఆ ‘ఒక్కడు’ లాగేసుకున్నాడు!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026లో పంజాబ్ కింగ్స్‌కు మరో నిరాశ ఎదురైంది. ముంబై ఇండియన్స్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో చివరి వరకు పోరాడినా ఓటమి తప్పలేదు. లీగ్ మొదటి భాగంలో అజేయంగా సాగిపోతూ అలవోకగా ప్లేఆఫ్స్‌కు వెళ్లేలా కనిపించిన పంజాబ్.. రెండో భాగంలో తడబడింది. వరుసగా అయిదో ఓటమితో ప్లేఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ముంబై పరాజయం అనంతరం పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ స్పందిస్తూ.. చాలా బాధగా ఉందని, ఇది జీర్ణించుకోవడానికి కఠినమైది అని… -
Dhurandhar 2: ‘ధురంధర్ 2’ OTT రిలీజ్‌పై ట్విస్ట్..
రణ్వీర్ సింగ్ హీరోగా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్ 2’ ఓటీటీ రిలీజ్ విషయంలో భారతీయ ప్రేక్షకులకు షాక్ తగిలింది. ఈ సినిమా కోసం దేశవ్యాప్తంగా సినీ ప్రియులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తుండగా, విదేశాల్లో మాత్రం ఇప్పటికే స్ట్రీమింగ్ ప్రారంభమైంది. నెట్‌ఫ్లిక్స్ ఓవర్సీస్ హక్కులను దక్కించుకోవడంతో, ఇండియా మినహా మిగిలిన దేశాల్లో ఈ మూవీ అందుబాటులోకి వచ్చేసింది. కానీ, మన దేశంలో మాత్రం డిజిటల్ రిలీజ్‌కు బ్రేక్ పడటంతో అభిమానులు… -
Jasprit Bumrah: “ఇక మిగిలింది వన్డే కెప్టెన్సీనే.. కానీ!”.. కెప్టెన్‌గా తొలి విజయంపై జస్ప్రీత్ బుమ్రా ఆసక్తికర వ్యాఖ్యలు..
Jasprit Bumrah: ధర్మశాలలోని హెచ్పీసీఏ (HPCA) స్టేడియంలో మే 14న జరిగిన ఐపీఎల్ 2026 ఉత్కంఠ పోరులో పంజాబ్ కింగ్స్‌పై ముంబై ఇండియన్స్ అద్భుత విజయాన్ని అందుకుంది. కెప్టెన్‌గా తన మొదటి మ్యాచ్‌లోనే జస్ప్రీత్ బుమ్రా జట్టును గెలిపించి ‘విన్నింగ్ స్టార్ట్’ ఇచ్చాడు. ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా తన తొలి మ్యాచ్‌లో విజయం సాధించిన అనంతరం జస్ప్రీత్ బుమ్రా ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. తొలి మ్యాచ్‌లోనే విజయం అందుకోవడం ఆనందంగా ఉందని బుమ్రా చెప్పాడు. రెండు జట్లు… -
Tilak Varma: “నమ్మకమే నా బలం..” అలా ఆడడం అంటే ఎంతో ఇష్టం..!
Tilak Varma: ముంబై ఇండియన్స్ తరఫున అద్భుతమైన మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడిన తిలక్ వర్మ తన బ్యాటింగ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పంజాబ్ కింగ్స్‌పై జరిగిన ఉత్కంఠభరిత పోరులో ముంబై విజయానికి కీలక పాత్ర పోషించిన తిలక్ వర్మకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది. మ్యాచ్ అనంతరం తిలక్ మాట్లాడుతూ.. తనకు మ్యాచ్‌లను ఫినిష్ చేయడం అంటే ఎంతో ఇష్టమని వెల్లడించాడు. “నేను ఎప్పుడూ మ్యాచ్‌లను చివరి వరకు తీసుకెళ్లి ఫినిష్ చేయాలని… -
Mumbai Indians Win: తిలక్ వర్మ తుఫాన్ ఇన్నింగ్స్ దెబ్బ.. పంజాబ్ అబ్బా..
Mumbai Indians Win: ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ మరో విజయాన్ని నమోదు చేసింది. జస్ప్రీత్ బుమ్రా ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా తన తొలి విజయాన్ని అందుకున్నాడు. పంజాబ్ కింగ్స్‌పై ఆరు వికెట్ల తేడాతో ముంబై ఘన విజయం సాధించింది. 201 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించిన ముంబై.. ఒక బంతి మిగిలి ఉండగా 205/4 స్కోరుతో మ్యాచ్‌ను ముగించింది. ఈ విజయానికి ప్రధాన కారణం తిలక్ వర్మ ఆడిన అద్భుతమైన ఇన్నింగ్స్. 201 పరుగుల లక్ష్యంతో… -
IPL 2026: ప్లేఆఫ్స్ మిస్.. ఐపీఎల్లో ఈ ముగ్గురు కెప్టెన్లకు గండం!
IPL 2026: ఐపీఎల్ ప్రస్తుత సీజన్ క్లైమాక్స్‌కు చేరుకుంటున్న వేళ, ముగ్గురు కీలక కెప్టెన్ల భవితవ్యంపై నీలినీడలు కమ్ముకున్నాయి. వరుసగా రెండు సీజన్ల పాటు జట్టును ప్లేఆఫ్స్‌కు చేర్చడంలో విఫలమైన అక్షర్ పటేల్, అజింక్యా రహానే, రిషబ్ పంత్‌లు తమ సారథ్య బాధ్యతలను కోల్పోయే ప్రమాదం కనిపిస్తోంది. లక్నో సూపర్ జెయింట్స్ ఇప్పటికే అధికారికంగా టోర్నీ నుంచి నిష్క్రమించగా, కోల్‌కతా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ కూడా దాదాపు అదే బాటలో ఉన్నాయి. -
Virat Kohli Century: “నేనే చెప్పాను కదా.. అందుకే”.. కోహ్లీ సెంచరీపై తర్వాత కృనాల్ పాండ్యా వైరల్ పోస్ట్..!
Virat Kohli Century: విరాట్ కోహ్లీ (Virat Kohli) మరోసారి తన క్లాస్‌ను చూపించాడు. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో డకౌట్ అయిన తర్వాత తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న కోహ్లీ, కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై అద్భుత సెంచరీతో ఘనంగా తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున అతడి ఈ ఇన్నింగ్స్ జట్టుకు కీలక విజయాన్ని అందించింది. ఇక మ్యాచ్ అనంతరం ఆర్సీబీ ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్య సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. కోహ్లీతో… -
Virat Kohli Chase Master: విరాట్ కోహ్లీ కొడితే అర్సిబీ గెలవాల్సిందే.. షాకింగ్ గణాంకాలు ఇవే!
RCB Highest Successful Chases: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) మరో అద్భుత విజయాన్ని నమోదు చేసింది. రాయ్‌పూర్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్)తో జరిగిన మ్యాచ్‌లో 193 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి చరిత్ర సృష్టించింది. ఈ విజయం ఆర్సీబీకి ప్రత్యేకంగా నిలిచింది. ఆర్సీబీ చరిత్రలో అత్యధిక విజయవంతమైన ఛేజింగ్‌లలో ఇది ఆరో స్థానంలో నిలిచింది. ఇప్పటివరకు ఆర్సీబీ అత్యధిక విజయవంతమైన ఛేజ్ 2025లో లక్నో సూపర్…
తాజావార్తలు
-
France Riots: ఫ్రాన్స్ అల్లర్లు, భారత్ నిరసనల వెనక అంతర్జాతీయ కుట్ర.. 9 దేశాల్లో 101 సంస్థల నెట్వర్క్..
-
Honey Trap: ఖాకీలనే బురిడీ కొట్టించిన ‘హనీ’ కేటుగాడు.. వలపు వలలో 1000 మందికి పైగా బాధితులు..
-
IND Vs NZ 1st T20: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా.. తుది జట్టులో కీలక మార్పులు..
-
Rahul Gandhi Vietnam Trip: ‘‘నేనేమైనా ట్రావెల్ ఏజెంట్నా.?’’ రాహుల్ విదేశీ పర్యటనపై శశిథరూర్ రిప్లై..
-
Ambati Rambabu: ప్రజల్లో వైసీపీపై అనుకూలత పెరిగింది.. అందుకే టీడీపీ నామినేషన్లు అడ్డుకుంటుంది
ట్రెండింగ్
-
SA vs AUS: దక్షిణాఫ్రికా బౌలర్ల విధ్వంసం..99 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్..!
-
10,000mAh భారీ బ్యాటరీ, 240Hz OLED డిస్ప్లేతో గేమింగ్ ట్యాబ్లెట్ HONOR WIN Tablet లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
12,070mAh బ్యాటరీ, 200MP కెమెరాలు, 2K 185Hz డిస్ప్లేతో గేమింగ్ ఫోన్లు HONOR WIN సిరీస్ లాంచ్..!
-
120Hz 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Lava Aura Curve 5G లాంచ్..!
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!