GT Biggest Win: ఎస్ఆర్హెచ్పై గుజరాత్ చరిత్రాత్మక విజయం.. ఐపీఎల్ చరిత్రలోనే బిగ్గెస్ట్ విక్టరీ!
- అద్భుత ఫామ్‌తో దూసుకెళ్తోన్న గుజరాత్ టైటాన్స్
- గుజరాత్ ఖాతాలో అరుదైన రికార్డు
- 9 వికెట్లు తేడాతో 37 బంతులు మిగిలి ఉండగానే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gujarat Titans Biggest Win in IPL: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026లో గుజరాత్ టైటాన్స్ (జీటీ) అద్భుత ఫామ్‌తో దూసుకెళ్తోంది. మంగళవారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్)పై గుజరాత్ 82 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో గుజరాత్ ఖాతాలో అరుదైన రికార్డు చేరింది. జీటీ తమ ఐపీఎల్ చరిత్రలో అతిపెద్ద విజయాన్ని నమోదు చేసింది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ కేవలం 14.5 ఓవర్లలో 86 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో గుజరాత్ 82 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఇది టైటాన్స్‌కు పరుగుల పరంగా అతిపెద్ద విజయం. ఇంతకుముందు జీటీ అతిపెద్ద విజయం 77 పరుగులు. ఇదే సీజన్లో జైపూర్ వైదికగా రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్)పై ఆ విజయాన్ని నమోదు చేసింది. మరోవైపు వికెట్ల పరంగా 2023లో బిగ్ విక్టరీ అందుకుంది. 2023లో రాజస్థాన్‌పై 9 వికెట్లు తేడాతో 37 బంతులు మిగిలి ఉండగానే లక్షాన్ని ఛేదించింది.
Also Read
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
ఐపీఎల్ చరిత్రలో గుజరాత్ అతిపెద్ద విజయాల జాబితా:
82 పరుగులు vs ఎస్ఆర్హెచ్, అహ్మదాబాద్, 2026
77 పరుగులు vs రాజస్థాన్ రాయల్స్, జైపూర్, 2026
62 పరుగులు vs ముంబై ఇండియన్స్, అహ్మదాబాద్, 2023 క్వాలిఫయర్-2
62 పరుగులు vs లక్నో సూపర్ జెయింట్స్, పుణే, 2022
58 పరుగులు vs రాజస్థాన్ రాయల్స్, అహ్మదాబాద్, 2025
తాజావార్తలు
-
Srinidhi Shetty : ఆదర్శ కుటుంబం శ్రీనిధి శెట్టికి ఆఫర్స్ తెచ్చిపెడతాయా..?
-
Varanasi Release Date: ఏప్రిల్ 7న ‘వారణాసి’ వస్తుందా?.. ఎన్టీఆర్ ప్రశ్నకు రాజమౌళి సమాధానం ఇదే!
-
Election Commission: వివాదం వేళ ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం.. ఇక, Form-6తో ఇక Annexure-D అవసరం లేదు!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
AI Videos Political War: టీడీపీ వర్సెస్ వైసీపీ.. ఏఐ పొలిటికల్ ఫైట్..
ట్రెండింగ్
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?