Home
Ipl 2025
Ipl 2025 News
-
CSK vs PBKS : ప్రియాంశ్ ఆర్య సెంచరీతో మెరిసిన పంజాబ్ కింగ్స్.. చెన్నైపై 18 పరుగుల విజయం
CSK vs PBKS : ఐపీఎల్ 2025 సీజన్లో పంజాబ్ కింగ్స్ మళ్లీ తమ ఆత్మవిశ్వాసాన్ని చాటింది. శనివారం జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌పై 18 పరుగుల తేడాతో గెలిచిన పంజాబ్, టోర్నీలో తమ మూడో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఓపెనర్ ప్రియాంశ్ ఆర్య అత్యద్భుత శతకం కొట్టి మ్యాచ్‌ను పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకున్నాడు. టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన పంజాబ్ కింగ్స్, నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 219 పరుగుల… -
PBKS vs CSK: సెంచరీతో శివాలెత్తిన ప్రియన్స్ ఆర్య.. చెన్నై టార్గెట్ ఎంతంటే?
PBKS vs CSK: మొహాలీ వేదికగా నేడు పంజాబ్ కింగ్స్ (PBKS), చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తలపడుతున్నాయి. టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ముందుగా బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. దానితో బ్యాటింగ్ మొదలు పెట్టిన పంజాబ్ పవర్ ప్లేలో మూడు వికెట్లు కోల్పోయినప్పటికీ చివరకు అద్భుతంగా బ్యాటింగ్ చేసింది. పంజాబ్ కింగ్స్ మొదట్లో వికెట్లు వరుసగా పడిపోతున్న, కానీ వారి రన్ రేట్లో ఎటువంటి తగ్గుదల కనిపించలేదు. దీనితో టాస్ గెలిచి… -
LSG Vs KKR: ఉత్కంఠ పోరులో విజయం సాధించిన లక్నో.. ఫలించని కేకేఆర్ బ్యాటర్ల విధ్వసం
LSG Vs KKR: ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) పై 4 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయం సాధించింది. భారీ స్కోరు చేసినప్పటికీ, చివరి వరకు రసవత్తరంగా సాగిన ఈ మ్యాచ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేకేఆర్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడంతో లక్నో సూపర్ జెయింట్స్ జట్టు మొదట బ్యాటింగ్ చేయగా, బ్యాటర్ల విధ్వసంతో 20 ఓవర్లలో కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 238… -
LSG Vs KKR: ఆకాశమే హద్దుగా చెలరేగిన ఎల్ఎస్జి బ్యాటర్లు.. కేకేఆర్ టార్గెట్ 239
LSG Vs KKR: నేడు కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) పై భారీ స్కోర్ నమోదు చేసింది. టాస్ గెలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) ఫీల్డింగ్ ఎంచుకోవడంతో లక్నో బ్యాటింగ్ ప్రారంభించింది. ఇక లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణిత 20 ఓవర్లలో కేవలం 3 వికెట్ల నష్టానికి 238 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇక లక్నో సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్… -
LSG Vs KKR: కేకేఆర్ ఈడెన్‌లో విజయం పరంపర కొనసాగిస్తుందా? మొదట బ్యాటింగ్ చేయనున్న ఎల్ఎస్జి
LSG Vs KKR: ఐపీఎల్ చరిత్రలోనే మొదటిసారి మంగళవారం నాడు రెండు మ్యాచ్ లు జరగనున్నాయి. అయితే, దీనికి కారణం లేకపోలేదు. ముందుగా విడుదల చేసిన ఐపీఎల్ 2025 షెడ్యూల్ ప్రకారం.. నేడు ఒక్క మ్యాచ్ మాత్రమే ఉంది. అదికూడా చండీగఢ్ వేదికగా పంజాబ్ కింగ్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య షెడ్యూల్ జరిగింది. కాకపోతే, ఏప్రిల్ 6న కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR), లక్నో సూపర్ జెయింట్స్ (LSG) జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్… -
IPL 2025: మంగళవారం రెండు ఐపీఎల్ మ్యాచ్‌లు.. ఇదే మొదటిసారి! కారణం ఏంటో తెలుసా?
సాధారణంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో వీకెండ్స్ శనివారం, ఆదివారం రెండు మ్యాచ్‌లు ఉంటాయి. మధ్యాహ్నం 3.30కు ఓ మ్యాచ్, రాత్రి 7.30కు మరో మ్యాచ్ ఆరంభం అవుతాయి. డబుల్ హెడర్ మ్యాచ్‌ల రోజున క్రికెట్ ఫాన్స్ పండగ చేసుకుంటారు. అయితే ఐపీఎల్లో వారం ఆరంభంలో ఎప్పుడూ రెండు మ్యాచ్‌లు జరగలేదు. ఐపీఎల్ 2025లో భాగంగా మొదటిసారిగా మంగళవారం (ఏప్రిల్ 8) రోజున రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇందుకు కారణం లేకపోలేదు. ఐపీఎల్ 2025 షెడ్యూల్ ప్రకారం..… -
Bhuvneshwar Kumar: ఐపీఎల్లో భువనేశ్వర్ కుమార్ చరిత్ర!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో టీమిండియా వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్లో అత్యధిక వికెట్లు తీసిన పేస్ బౌలర్‌గా భువీ రెకార్డుల్లోకెక్కాడు. సోమవారం (ఏప్రిల్ 7) వాంఖడే మైదానంలో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తిలక్ వర్మ వికెట్ తీయడం ద్వారా భువీ ఖాతాలో ఈ రికార్డు చేరింది. భువనేశ్వర్ 179 ఐపీఎల్ మ్యాచ్‌లలో 184 వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో వెస్టిండీస్ దిగ్గజం డ్వేన్ బ్రావో రికార్డును బద్దలు కొట్టాడు. మొన్నటివరకు… -
IPL 2025 – RCB: 5, 10, 17 ఏళ్లు.. ఆర్సీబీ అద్భుత విజయాలు!
సోమవారం వాంఖడే మైదానంలో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 12 పరుగులతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ (67; 42 బంతుల్లో 8×4 2×6), రజత్ పాటీదార్ (64; 32 బంతుల్లో 5×4, 4×6)లు అర్ధ సెంచరీలు చేశారు. ఛేదనలో ముంబై 9 వికెట్లకు 209 పరుగులకే పరిమితమైంది. తిలక్ వర్మ (56; 29 బంతుల్లో… -
MI vs RCB: ఈ అవార్డు వారికే అంకితం: రజత్ పటీదార్
ఐపీఎల్ 2025లో భాగంగా సోమవారం వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై 12 పరుగుల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ముందుగా ఆర్సీబీ ఐదు వికెట్లకు 221 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ (67; 42 బంతుల్లో 8×4 2×6), రజత్ పాటీదార్ (64; 32 బంతుల్లో 5×4, 4×6)లు హాఫ్ సెంచరీలు చేశారు. ఛేదనలో ముంబై తొమ్మిది వికెట్లకు 209 పరుగులకే పరిమితమైంది. తిలక్ వర్మ (56; 29… -
Hardik Pandya: బయట వ్యక్తులకు ఏమీ తెలియదు.. తిలక్ ‘రిటైర్డ్ ఔట్’పై హార్దిక్ ఫైర్!
సోమవారం వాంఖడే వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 12 పరుగుల తేడాతో ఓడిపోయింది. తిలక్ వర్మ (56; 29 బంతుల్లో 4×4, 4×6), హార్దిక్ పాండ్యా (42; 15 బంతుల్లో 3×4, 4×6)లు పోరాడినా సొంత మైదానంలో ముంబైకి ఓటమి తప్పలేదు. లక్నోతో ఆడిన మ్యాచ్‌లోనూ ఎంఐ 12 పరుగుల తేడాతో ఓడిపోవడం గమనార్హం. లక్నో మ్యాచ్‌లో తిలక్ వర్మ ‘రిటైర్డ్ ఔట్’ నిర్ణయం క్రికెట్ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది.…
తాజావార్తలు
-
Maxwell Engineering Solutions IPO Listing: 90% ప్రీమియంతో లిస్టింగ్..ఇన్వెస్టర్లకు భారీ లాభాలు..!
-
Renu Desai: 14 ఏళ్లుగా ఇదే పరిస్థితి.. నా వనవాసం ఎప్పుడు ముగుస్తుంది?
-
Vemulawada: వేములవాడలో హృదయవిదారక ఘటన.. బతికుండగానే వైకుంఠధామంకు..!
-
AP MPTC ZPTC Elections: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ శాతంపై ఈసీ కీలక ప్రకటన.. విశాఖ ఫస్ట్.. అల్లూరి లాస్ట్..!
-
Delhi-NCR Air Pollution: ఢిల్లీలో గాలి పీల్చడం 30 సిగరెట్లు తాగినట్లేనా..? సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
IPL 2027: సన్‌రైజర్స్‌తో సీఎస్కే భారీ ట్రేడ్ డీల్.. లివింగ్‌స్టోన్‌తో పాటు మరో ఆల్‌రౌండర్ జట్టులోకి..?
-
Andre Russell: 10 వేల పరుగులు, 500 వికెట్లతో టీ20 క్రికెట్లో ఆండ్రీ రస్సెల్ వరల్డ్ రికార్డు..!
-
IPL 2027-DC: గంగూలీ టార్గెట్ ఆ ఇద్దరు విదేశీ స్టార్లే.. ఢిల్లీ క్యాపిటల్స్ వేలం ప్లాన్ లీక్!
-
37 గంటల బ్యాటరీ బ్యాకప్, అడ్వాన్స్డ్ ANC ఫీచర్లు, Bose సౌండ్ టెక్నాలజీతో Moto Buds 2 Ultra లాంచ్..!
-
100+ స్పోర్ట్స్ మోడ్లు, 12 రోజుల బ్యాటరీ లైఫ్, డ్యూయల్ GPS, gOLED డిస్ప్లేతో Moto Watch 2 Fit లాంచ్..!