Home
Ipl 2024
Ipl 2024 News
-
SRH vs RCB: ఎస్ఆర్హెచ్ కీలక నిర్ణయం.. ఇంపాక్ట్ ప్లేయర్పై వేటు!
SRH Playing XI vs RCB in IPL 2024: ఐపీఎల్ 2024లో భారీ స్కోర్లతో రెచ్చిపోతున్న సన్రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) మరో పోరుకు సిద్ధమైంది. సొంతమైదానంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)తో నేడు తలపడనుంది. ఈ సీజన్లో ఇప్పటికే ఇరు జట్లు తలపడగా.. హోరాహోరీగా మ్యాచ్ సాగింది. చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్లో ఆర్సీబీపై ఎస్ఆర్హెచ్ 25 పరుగుల తేడాతో విజయం సాధించింది. 288 పరుగుల లక్ష్యంతో ఛేదనకు వచ్చిన ఆర్సీబీ 262 పరుగులు చేసి… -
SRH vs RCB: నువ్ చాలా మంచోడివి ప్యాట్.. కోహ్లీ, కమిన్స్ మధ్య ఆసక్తికర సంభాషణ (వీడియో)!
Pat Cummins Trolls Virat Kohli ahead of SRH vs RCB Match: ఐపీఎల్ 2024లో భాగంగా ఈరోజు సన్రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) మధ్య మ్యాచ్ జరగనుంది. హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ సీజన్లో ఎస్ఆర్హెచ్ 7 మ్యాచ్లు ఆడగా.. 5 మ్యాచ్లలో గెలిచి ప్లే ఆఫ్ దిశగా దోసుకెళుతోంది. మరోవైపు ఆర్సీబీ ఆడిన 8 మ్యాచ్లలో ఒకటే… -
SRH vs RCB: ఎస్ఆర్హెచ్ అంటే ఫ్లవర్ అనుకుంటివా.. ఫైరూ! ఆర్సీబీకి కమిన్స్ వార్నింగ్
Pat Cummins Telugu Dialogues Video Goes Viral: ఐపీఎల్ 2024లో భారీ స్కోర్లతో విరుచుకుపడుతున్న సన్రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) మరో ఆసక్తికర పోరుకు సిద్ధమైంది. సొంతమైదానంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)తో నేడు తలపడనుంది. ఈ సీజన్లో ఆర్సీబీని తమ సొంతగడ్డపైనే ఓడించిన ఎస్ఆర్హెచ్.. ఉప్పల్లోనూ అదే రిపీట్ చేయాలని భావిస్తోంది. చిన్నస్వామి స్టేడియంలో ఐపీఎల్లోనే అత్యధిక స్కోరు (287) సాధించిన కమిన్స్ సేన.. హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో తమ రికార్డును బ్రేక్… -
Shubman Gill: అందుకే భారీ స్కోర్లు నమోదవుతున్నాయి.. మా తప్పిదాలు కూడా ఉన్నాయి: గిల్
Gujarat Titans Captain Shubman Gill on Impact Player: ‘ఇంపాక్ట్ ప్లేయర్’ ఉంటాడనే ధైర్యంతోనే బ్యాటర్లు ఇన్నింగ్స్ చివరి వరకు విరుచుకుపడుతున్నారని, అందుకే ఐపీఎల్ 2024లో భారీ స్కోర్లు నమోదవుతున్నాయని గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్మన్ గిల్ అభిప్రాయపడ్డాడు. బౌలర్లను ధాటిగా ఎదుర్కొనేందుకు ఇంపాక్ట్ ప్లేయర్ రూపంలో బ్యాటర్లకు అదనపు శక్తి లభిస్తోందన్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్పై కొన్ని ఎక్స్ట్రాలు ఇవ్వడం కూడా తమ ఓటమికి ఓ కారణం అని గిల్ అంగీకరించాడు. ఢిల్లీపై గుజరాత్ బ్యాటర్లు… -
Rishabh Pant: అతడిపై నమ్మకం ఉంచాం.. ప్లాన్ వర్కౌట్ అయింది: పంత్
Rishabh Pant React on DC Win vs GT: రసిక్దర్ సలామ్ను తాము నమ్మాలనుకున్నాం అని, ఆ ప్లాన్ వర్కౌట్ అయిందని ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ తెలిపాడు. అన్రిచ్ నోర్జ్ కఠిన సమయం ఎదుర్కొంటున్నాడని, అందుకే అతడికి బౌలింగ్ ఇవ్వకుండా రసిక్తో బౌలింగ్ వేయించాలని మ్యాచ్ మధ్యలోనే నిర్ణయించుకున్నట్లు చెప్పాడు. తన బ్యాటింగ్ పట్ల చాలా సంతోషంగా ఉన్నానని పేర్కొన్నాడు. మ్యాచ్లో తాను సాధించే తొలి సిక్సర్ తనపై తనకు మరింత విశ్వాసాన్ని… -
SRH vs RCB: జోరు మీదున్న సన్రైజర్స్ను బెంగళూరు ఆపగలదా?.. 300 స్కోరుతో ఎస్ఆర్హెచ్ చరిత్ర సృష్టిస్తుందా?
SRH Look To Score 300 vs RCB: ఐపీఎల్ 2024లో భాగంగా నేడు సన్రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) మధ్య మ్యాచ్ జరగనుంది. హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు ఈ మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ సీజన్లో ఎస్ఆర్హెచ్ 7 మ్యాచ్లు ఆడగా.. 5 మ్యాచ్లలో గెలిచింది. ఆర్సీబీపై గెలిచి ప్లే ఆఫ్కు మరింత చేరువ కావాలని ఎస్ఆర్హెచ్ చూస్తోంది. మరోవైపు ఆర్సీబీ ఆడిన 8… -
Mohit Sharma Record: సన్రైజర్స్ బౌలర్ రికార్డు బద్దలు.. ఐపీఎల్లో మోహిత్ శర్మ చెత్త రికార్డు!
Mohit Sharma gave 73 runs in 4 overs in IPL: గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ అత్యంత చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఒక ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా రికార్డుల్లో నిలిచాడు. బుధవారం అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో మోహిత్ తన కోటా 4 ఓవర్లలో ఒక్క వికెట్ కూడా తీయకుండా ఏకంగా 73 పరుగులు ఇచ్చాడు. దాంతో సన్రైజర్స్ హైదరాబాద్ బౌలర్ బాసిల్… -
GT vs DC: ఉత్కంఠపోరులో ఢిల్లీ విజయం..
ఐపీఎల్ 2024లో భాగంగా.. ఢిల్లీ క్యాపిటల్స్-గుజరాత్ టైటాన్స్ మధ్య ఉత్కంఠపోరు నడిచింది. ఈ మ్యాచ్ లో చివరి ఓవర్ వరకు టెన్షన్ నెలకొంది. చివరకు ఢిల్లీ గెలుపొందింది. 4 పరుగుల తేడాతో ఢిల్లీ విజయం నమోదు చేసుకుంది. గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 220 పరుగులు చేసింది. చివర్లో రషీద్ ఖాన్ సూపర్ గా ఆడినప్పటికీ గుజరాత్ ఓటమి పాలైంది. గుజరాత్ బ్యాటింగ్ లో వృద్ధిమాన్ సాహా (39), గిల్ (6), సాయి… -
GT vs DC: గుజరాత్ ముందు భారీ స్కోరు.. చెలరేగిన రిషబ్
ఐపీఎల్ 2024లో భాగంగా.. గుజరాత్ టైటాన్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ 224 పరుగులు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి భారీ స్కోరు చేసింది. ఈ మ్యాచ్ లో కెప్టెన్ రిషబ్ పంత్ (88*) పరుగులతో రాణించాడు. అతని ఇన్నింగ్స్ లో 8 సిక్సులు, 5 ఫోర్లు ఉన్నాయి. మరో బ్యాటర్ అక్షర్ పటేల్ కూడా (66) పరుగులు చేయడంతో ఢిల్లీ భారీ స్కోరును చేయగలిగింది. అతని ఇన్నింగ్స్ లో… -
GT vs DC: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న గుజరాత్..
ఐపీఎల్ 2024లో భాగంగా.. ఈరోజు గుజరాత్ టైటాన్స్-ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరుగనుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో ముందుగా టాస్ గెలిచిన గుజరాత్ బౌలింగ్ ఎంచుకుంది.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-15 Live : కోటి దీపోత్సవంలో శ్రీనివాస కల్యాణం.. 15వ రోజు విశేషాలివే.!
-
Koti Deepotsavam 2026 : శ్రీహరికి మహాభిషేకం.. అంగరంగ వైభవంగా శ్రీనివాస కల్యాణం.!
-
Story Board : డీలిమిటేషన్పై కేంద్రం పట్టుదల.. అండగా నిలిచేదెవరు?
-
Telangana SI Exam 2026 : రేపే తెలంగాణ ఎస్ఐ పరీక్ష.. హాల్ టికెట్లకు నేటి అర్ధరాత్రే డెడ్లైన్
-
Nani Nithiin Friendship: అసిస్టెంట్ డైరెక్టర్ నానికి గొడుగు పట్టిన హీరో నితిన్.. 20 ఏళ్ల నాటి సీక్రెట్ రివీల్ చేసి ఫ్యాన్స్కు సర్ప్రైజ్!
-
OTR: మంచిర్యాలలో రౌడీ రాజకీయాలకు బ్రేక్..! అధిష్టానం హెచ్చరికలతో మారిన సీన్?
ట్రెండింగ్
-
Viral Video: గూస్ బంప్స్ గ్యారెంటీ.. స్విట్జర్లాండ్ వేదికపై మార్మోగిన ‘బ్రహ్మమొక్కటే’..!
-
402 కి.మీ. రేంజ్, 218 hp పవర్ తో కరీనా కపూర్ చేతుల మీదుగా కొత్త Mini Cooper SE లాంచ్..! ధర ఎంతంటే.?
-
IND vs NZ: ముగిసిన రెండో రోజు ఆట.. కివీస్ పేసర్ల దెబ్బకు టీమిండియా కుదేలు..!
-
Yashasvi Jaiswal: పరుగులతోనే కాదు.. డకౌట్తో కూడా రికార్డు సృష్టించిన యశస్వి..!
-
Coorgi Roti Recipe: ఇంట్లో అన్నం మిగిలిపోయిందా? పారేయకుండా ఈ టేస్టీ రొటీలు ట్రై చేయండి!