Home
Ipl 2024
Ipl 2024 News
-
T20 Worldcup 2024: టీ20 వరల్డ్ కప్ కోసం భారత జట్టు ప్రకటన అప్పుడే..
అహ్మదాబాద్ లో జరిగిన ఎంపిక సమావేశం తర్వాత ఏప్రిల్ 30, మంగళవారం భారత టీ20 ప్రపంచ కప్ జట్టును ప్రకటించనున్నారు. ఇందుకు సంబంధించి గడువు మే 1 న నిర్ణయించబడింది, కాకపోతే., మంగళవారం సమావేశం తరువాత బీసీసీఐ నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నారు. కెప్టెన్ రోహిత్ శర్మ మంగళవారం జరిగే ఎంపిక సమావేశానికి హాజరయ్యే అవకాశం లేదు, ఎందుకంటే అతను లక్నోతో ముంబై ఇండియన్స్ మధ్య హోమ్ గేమ్ కోసం ముంబైలో ఉంటాడు. ఢిల్లీ వర్సెస్ ముంబై మ్యాచ్… -
DC vs KKR: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ క్యాపిటల్స్..
ఐపీఎల్ 2024లో భాగంగా.. నేడు ఢిల్లీ క్యాపిటల్స్-కోల్కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరుగనుంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో మొదట టాస్ గెలిచిన ఢిల్లీ.. బ్యాటింగ్ ఎంచుకుంది. కాగా.. ఈ మ్యాచ్ లో ఎలాగైనా విజయం సాధించాలనే పట్టుదలతో ఇరుజట్లు ఉన్నాయి. ఇంతకుముందు మ్యాచ్ లో ఓడిపోయిన కేకేఆర్.. ఈ మ్యాచ్ లో గెలిచి పుంజుకోవాలని చూస్తోంది. మరోవైపు.. ఈ మ్యాచ్ లో విక్టరీ సాధించి… -
RCB Playoffs Scenario: ఆర్సీబీకి ప్లేఆఫ్ అవకాశాలు ఉన్నాయా..? ఈ అద్భుతాలు జరిగితే కన్ఫమ్..!
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుసగా రెండు మ్యాచ్ల్లో గెలిచి ప్లేఆఫ్ అవకాశాలను సజీవంగా నిలుపుకుంది. సన్ రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ తో సూపర్ విక్టరీ సాధించిన ఆర్సీబీ.. మళ్లీ ప్లేఆఫ్ ఆశలను రేపింది. ఇప్పుడు అభిమానులందరి మదిలో ఇదే ప్రశ్న మెదులుతుంది. అయితే ఆర్సీబీ పాయింట్ల పట్టికలో టాప్-4 లో ఉండాలంటే కొన్ని అవకాశాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.. -
Virat Kohli: బాక్స్లో కూర్చొని కామెంటరీ చేయడం సులువే.. గవాస్కర్కు ఇచ్చిపడేసిన కోహ్లీ!
Virat Kohli React on IPL 2024 Strike-Rate: ఐపీఎల్ 2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ పరుగుల వరద పారిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు 10 మ్యాచ్లు ఆడిన విరాట్.. 500 పరుగులు చేశాడు. ప్రస్తుతం ఐపీఎల్ 2024 ‘ఆరెంజ్ క్యాప్’ కోహ్లీ వద్దే ఉంది. బెంగళూరు తరఫున ప్రతి మ్యాచ్లోనూ కీలక ఇన్నింగ్స్ ఆడినా.. కోహ్లీ ఆటతీరుపై విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఈ ఎడిషన్లో తక్కువ స్ట్రైక్రేట్తో పరుగులు చేస్తున్నాడనే… -
Sakshi Dhoni: ‘బేబీ ఈజ్ ఆన్ ది వే’.. సాక్షి ధోనీ పోస్ట్ వైరల్!
Sakshi Dhoni’s Insta Story Goes Viral: ఐపీఎల్ 2024లో భాగంగా ఆదివారం చెపాక్ వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ 78 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత ఓవర్లలో 3 వికెట్లకు 212 స్కోరు చేసింది. రుతురాజ్ గైక్వాడ్ (98; 54 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్లు) తృటిలో సెంచరీ కోల్పోయాడు. అనంతరం ఛేదనలో సన్రైజర్స్ 134 పరుగులకే… -
MS Dhoni: చరిత్ర సృష్టించిన ఎంఎస్ ధోనీ.. ఐపీఎల్లో ‘ఒకే ఒక్కడు’!
MS Dhoni Becomes 1st Batter to wins most matches in IPL: చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ అరుదైన రికార్డు సాధించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలో 150 విజయాల్లో భాగమైన తొలి ఆటగాడిగా రికార్డుల్లో నిలిచాడు. ఐపీఎల్ 2024లో భాగంగా ఆదివారం చెపాక్ వేదికగా సన్రైజర్స్ హైదారాబాద్తో జరిగిన మ్యాచ్లో చెన్నై గెలవడంతో.. ఈ రికార్డు మహీ ఖాతాలో చేరింది. ధోనీ ఐపీఎల్లో ఇప్పటివరకు 259 మ్యాచ్లు… -
RCB vs GT: నేను హిట్టింగ్ చేయడానికి చేయడానికి కారణం అతడే: విల్ జాక్స్
Will Jacks Said I will never forget batting with Virat Kohli: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీతో కలిసి బ్యాటింగ్ చేయడంను తాను ఎప్పటికీ మరిచిపోలేనని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) హీరో, ఇంగ్లండ్ ఆల్రౌండర్ విల్ జాక్స్ అన్నాడు. తాను ఇలా హిట్టింగ్ చేయడానికి అవతల క్రీజ్లో దిగ్గజ క్రికెటర్ కోహ్లీ ఉండటమే కారణం అం ఇతెలిపాడు. విరాట్ దూకుడుగా తన మీద ఒత్తిడి లేకుండా చేసిందని జాక్స్ చెప్పాడు. ఆదివారం… -
CSK vs SRH: ముందుగా ఫీల్టింగ్ ఎంచుకోవడమే మా ఓటమికి కారణం కాదు: ప్యాట్ కమిన్స్
Pat Cummins On SRH Defeat vs CSK: టాస్ గెలిచి ముందుగా ఫీల్టింగ్ ఎంచుకోవడం తమ ఓటమికి కారణం కాదని సన్రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తెలిపాడు. తమ బ్యాటింగ్ లైనప్ బాగుందని, ఛేజింగ్ చేస్తామని భావించే ఆ నిర్ణయం తీసుకున్నామన్నాడు. మేము త్వరగా పుంజుకుంటాము అని కమిన్స్ ధీమా వ్యక్తం చేశాడు. ఆదివారం రాత్రి చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ 78 పరుగుల తేడాతో ఓడిపోయింది.… -
RCB vs GT: ఆల్టైమ్ రికార్డ్.. 10 బంతుల్లోనే 50 రన్స్!
Will Jacks Took 10 Balls only To Hit 50 to 100 in IPL: ఐపీఎల్ 2024లో విదేశీ యువ ఆటగాళ్లు రెచ్చిపోతున్నారు. ఇప్పటికే ఆస్ట్రేలియా యువ సంచలనం జేక్ ఫ్రేజర్ మెక్గుర్క్ మెరుపు ఇన్నింగ్స్ ఆది అందరిని ఆకర్షించాడు. తాజాగా ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడుతున్న ఫ్రేజర్.. 27 బంతుల్లో 11 ఫోర్లు, 6 సిక్స్లతో 84 పరుగులు చేశాడు. కొడితే బౌండరీ లేకపోతే సిక్సర్ అన్నట్లు… -
Virat Kohli: ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ!
RCB Star Virat Kohli Breaks Shikhar Dhawan Record: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఐపీఎల్లో అరుదైన రికార్డులు నెలకొల్పాడు. ఐపీఎల్ ఛేదనలో అత్యధిక సార్లు హాఫ్ సెంచరీలు చేసిన భారత ఆటగాడిగా నిలిచాడు. అహ్మదాబాద్ వేదికగా ఆదివారం గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో విరాట్ (70 నాటౌట్; 44 బంతుల్లో 6×4, 3×6) అర్ధ శతకం చేయడంతో.. ఈ అరుదైన రికార్డును తన పేరుపై లిఖించుకున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-15 Live : కోటి దీపోత్సవంలో శ్రీనివాస కల్యాణం.. 15వ రోజు విశేషాలివే.!
-
Koti Deepotsavam 2026 : శ్రీహరికి మహాభిషేకం.. అంగరంగ వైభవంగా శ్రీనివాస కల్యాణం.!
-
Story Board : డీలిమిటేషన్పై కేంద్రం పట్టుదల.. అండగా నిలిచేదెవరు?
-
Telangana SI Exam 2026 : రేపే తెలంగాణ ఎస్ఐ పరీక్ష.. హాల్ టికెట్లకు నేటి అర్ధరాత్రే డెడ్లైన్
-
Nani Nithiin Friendship: అసిస్టెంట్ డైరెక్టర్ నానికి గొడుగు పట్టిన హీరో నితిన్.. 20 ఏళ్ల నాటి సీక్రెట్ రివీల్ చేసి ఫ్యాన్స్కు సర్ప్రైజ్!
-
OTR: మంచిర్యాలలో రౌడీ రాజకీయాలకు బ్రేక్..! అధిష్టానం హెచ్చరికలతో మారిన సీన్?
ట్రెండింగ్
-
Viral Video: గూస్ బంప్స్ గ్యారెంటీ.. స్విట్జర్లాండ్ వేదికపై మార్మోగిన ‘బ్రహ్మమొక్కటే’..!
-
402 కి.మీ. రేంజ్, 218 hp పవర్ తో కరీనా కపూర్ చేతుల మీదుగా కొత్త Mini Cooper SE లాంచ్..! ధర ఎంతంటే.?
-
IND vs NZ: ముగిసిన రెండో రోజు ఆట.. కివీస్ పేసర్ల దెబ్బకు టీమిండియా కుదేలు..!
-
Yashasvi Jaiswal: పరుగులతోనే కాదు.. డకౌట్తో కూడా రికార్డు సృష్టించిన యశస్వి..!
-
Coorgi Roti Recipe: ఇంట్లో అన్నం మిగిలిపోయిందా? పారేయకుండా ఈ టేస్టీ రొటీలు ట్రై చేయండి!