CSK vs SRH: చరిత్ర సృష్టించిన చెన్నై సూపర్ కింగ్స్.. ప్రపంచంలోనే తొలి జట్టు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chennai Super Kings Create History in T20 Cricket: ఐపీఎల్ ప్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) అరుదైన ఘనత సాధించింది. టీ20 క్రికెట్లో అత్యధిక సార్లు 200 ప్లస్ స్కోర్ చేసిన జట్టుగా సీఎస్కే రికార్డుల్లోకెక్కింది. ఐపీఎల్ 2024లో భాగంగా ఆదివారం చెపాక్ వేదికగా సన్‌రైజర్స్ హైదారాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో 212 పరుగులు చేయడంతో సీఎస్కే ఖాతాలో ఈ అరుదైన ఫీట్ చేరింది. టీ20ల్లో చెన్నై జట్టు ఇప్పటివరకు 35 సార్లు 200లకు పైగా పరుగులు చేసింది.
Also Read: Jammu : నదిలో పడ్డ కారు.. నలుగురు మృతి… ముగ్గురు సేఫ్
Also Read
- SRHకి నటరాజన్ రీఎంట్రీ.. రూ.10.75 కోట్ల నుంచి రూ.5 కోట్లకు తగ్గి మరీ..!
- Yuvraj Singh: సిక్సర్ల రాజు యువీ రీఎంట్రీ.. బ్యాటింగ్ కోచ్‌గా బాధ్యతలు!
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
ఇంతకుముందు టీ20 క్రికెట్లో అత్యధిక సార్లు 200 ప్లస్ స్కోర్ చేసిన జట్టుగా ఇంగ్లండ్ కౌంటీ టీమ్ సోమర్సెట్ ఉంది. సోమర్సెట్ టీ20ల్లో 34 సార్లు 200 ప్లస్ స్కోర్ సాధించింది. తాజాగా సోమర్సెట్ రికార్డును చెన్నై సూపర్ కింగ్స్ బ్రేక్ చేసింది. ఈ జాబితాలో టీమిండియా మూడో స్థానంలో ఉంది. భారత జట్టు 32 సార్లు 200పైగా పరుగులు చేసింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 31 సార్లు 200 ప్లస్ స్కోర్లను చేసింది. ఇక అంతర్జాతీయ టీ20 క్రికెట్లో అత్యధిక సార్లు 200 ప్లస్ స్కోర్ చేసిన జట్టుగా టీమిండియా (32) ఉంది.
తాజావార్తలు
-
IND vs ZIM: “ఆ ఇద్దరి వల్లే గెలిచాం.. అయినా నాకు సంతృప్తి లేదు”.. కెప్టెన్‌గా తొలి విజయం స్మృతి కీలక వ్యాఖ్యలు..
-
Trump: వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీగా కేటీ జకారియా నియామకం.. అంతలోనే షాకిచ్చిన ట్రంప్
-
IND vs WI 5th T20: నేడే భారత్ vs వెస్టిండీస్ డిసైడర్ మ్యాచ్.. అభిషేక్‌కి షాక్.. బుడ్డోడికి గుడ్‌న్యూస్! ప్లేయింగ్ 11 ఇదే?
-
LK.Advani: ఎల్కే.అద్వానీకి అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
-
Saturday Horoscope: ఆ రాశుల వారికి ఆర్థిక లాభాలు.. కానీ ఆ రాశి వారు మాత్రం జాగ్రత్త సుమీ..!
ట్రెండింగ్
-
International Day for the Eradication of Poverty: పేదరికం అంటే ఆకలి మాత్రమే కాదు.. కొత్త సవాళ్లివే.!
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!