MS Dhoni: చరిత్ర సృష్టించిన ఎంఎస్ ధోనీ.. ఐపీఎల్‌లో ‘ఒకే ఒక్కడు’!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MS Dhoni Becomes 1st Batter to wins most matches in IPL: చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ అరుదైన రికార్డు సాధించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలో 150 విజయాల్లో భాగమైన తొలి ఆటగాడిగా రికార్డుల్లో నిలిచాడు. ఐపీఎల్ 2024లో భాగంగా ఆదివారం చెపాక్ వేదికగా సన్‌రైజర్స్ హైదారాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై గెలవడంతో.. ఈ రికార్డు మహీ ఖాతాలో చేరింది. ధోనీ ఐపీఎల్‌లో ఇప్పటివరకు 259 మ్యాచ్‌లు ఆడి.. 150 విజయాల్లో భాగమయ్యాడు.
ఈ జాబితాలో చెన్నై సూపర్ కింగ్స్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా, ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మలు సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నారు. ఈ ఇద్దరు 133 ఐపీఎల్ విజయాల్లో భాగమయ్యారు. వెటరన్ వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ (125), చెన్నై సూపర్ కింగ్స్ మాజీ బ్యాటర్ సురేష్ రైనా (122) టాప్-5లో ఉన్నారు. ఐపీఎల్‌లో దాదాపుగా 250 మ్యాచ్‌లు ఆడిన విరాట్ కోహ్లీ ఈ జాబితాలో లేకపోవడం గమనార్హం.
Also Read
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
Also Read: RCB vs GT: నేను హిట్టింగ్ చేయడానికి చేయడానికి కారణం అతడే: విల్ జాక్స్
ఐపీఎల్ 17 సీజన్‌లో ఎంఎస్ ధోనీ చెలరేగి ఆడుతున్న విషయం తెలిసిందే. సుడిగాలి ఇన్నింగ్స్‌లతో అభిమానులను అలరిస్తున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌పై 16 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 37 పరుగులు చేశాడు. ముంబై ఇండియన్స్‌పై చివరి ఓవర్‌లో బ్యాటింగ్‌కు వచ్చి హ్యాట్రిక్ సిక్సర్లు బాదాడు. గతేడాది కెప్టెన్సీతో ఆకట్టుకున్న ధోనీ.. ఈ సీజన్‌లో బ్యాటింగ్‌తో అలరిస్తున్నాడు. ఐపీఎల్ 2024లో ఒక్కసారి కూడా అతడు ఔట్ కాకపోవడం విశేషం. చెన్నై ఆడిన తొమ్మిది మ్యాచ్‌ల్లో ఏడు సార్లు బ్యాటింగ్‌కు వచ్చాడు. 256 స్ట్రైక్‌రేటుతో 96 పరుగులు చేశాడు.
తాజావార్తలు
-
Tamil Nadu Bypolls: తమిళనాడు ఉప ఎన్నికల్లో బిగ్ ఫైట్.. విజయ్ వర్సెస్ స్టాలిన్.!
-
Suvendu Adhikari on UCC: UCCపై సువేందు అధికారి కీలక ప్రకటన.. 6 నెలల్లో ‘లవ్ జిహాద్’, ‘ల్యాండ్ జిహాద్’ చట్టాలు!
-
Redmi TV X RGB Mini LED 2027 Launched: రూ.40 వేల లోపే 360Hz గేమింగ్ TV.. 85 ఇంచెస్ Redmi కొత్త Mini LED TV లాంచ్
-
Fire Accident : ప్లాస్టిక్ గోదాంలో భగ్గుమన్న మంటలు.. వరుసగా పేలిన కెమికల్ డ్రమ్ములు
-
Petrol Diesel Price: 100 డాలర్లు దాటిన క్రూడ్ ఆయిల్ ధరలు! OPEC+ కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!