ప్రపంచవ్యాప్తంగా గుర్తి్ంపు పొందిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ ( ఐపీఎల్ ) లోనూ అలాంటి ఆటగాళ్లకు కొదవలేదు. ప్రతి జట్టులో కనీసం నలుగురు లేదా అయిదుగురు ఆల్ రౌండర్లు కచ్చితంగా ఉంటారు. వీరిలో కొంతమంది మాత్రమే నిలకడైన ఆటతీరుతో అభిమానుల గుండెల్లో నిలిచిపోతారు. అయితే ఐపీఎల్ 16వ సీజన్ లో అందిరి కళ్లు పలువురు ఆల్ రౌండర్లపైనే ఉన్నాయి.
బీసీసీఐ ఆటగాళ్ల ఫిట్ నెస్ పై ఫోకస్ చేసిందని చెప్పారు. కానీ ఆటగాళ్ల ఫిట్ నెస్ ను దృష్టిలో ఉంచుకుని ఆయా జట్లు యాజమాన్యాలు నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని రోహిత్ శర్మ పేర్కొన్నాడు.
ఐపీఎల్ - 16వ సీజన్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ కొత్త సారథిని ప్రకటించింది. కెప్టెన్ రిషభ్ పంత్ రోడ్డు ప్రమాదంలో గాయంతో ఈ సీజన్‌కు దూరమైన కారణంగా కొత్త సారథిని నియమించింది.
ఐపీఎల్ 2023 మార్చి 31 నుంచి ప్రారంభమవుతుంది. దీని కోసం మొత్తం 10 ఫ్రాంచైజీలు సన్నాహాలు ప్రారంభించాయి. ఈ లీగ్ కోసం క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉండగా, టోర్నమెంట్ యొక్క టీవీ హక్కులను కలిగి ఉన్న స్టార్ స్పోర్ట్స్ ఇటీవలే IPL 2023 కోసం ప్రోమో వీడియోను విడుదల చేసింది.
IPL 2023: ఐపీఎల్ 16వ సీజన్ ప్రారంభం కాకముందే ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు షాక్ తగిలింది. ఇప్పటికే రిషబ్ పంత్ లేకుండా ఈ జట్టు వెనుకంజలో ఉంది. గతేడాది చివర్లో రిషబ్ పంత్ కారు ఘోర ప్రమాదానికి గురైంది.