టీ20 అంతర్జాతీయ బౌలింగ్ ర్యాంకింగ్ లో ఆ జట్టు స్టార్ బౌలర్ రషీద్ ఖాన్ అగ్రస్థానాని కైవసం చేసుకున్నాడు. రీసెంట్ గా పాకిస్తాన్ తో జరిగిన టీ20 సిరీస్ లో ఆకట్టుకునే ప్రదర్శన చేసిన ఈ మార్క్ ను అందుకున్నాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2023లో ఉమేష్ కోల్‌కతా నైట్ రైడర్స్ తరపున ఆడుతున్నాడు. ఈ లీగ్ లో మెరుగైన ప్రదర్శన చేసి తిరిగి వన్డే జట్టులోకి వస్తానంటు ఉమేశ్ యాదవ్ అన్నాడు.
Jio, Airtel, VI Super Plans: ఐపీఎల్ 2023 మరో రెండ్రోజుల్లో ప్రారంభం కానుంది. మార్చి 31న ప్రారంభమయ్యే తొలి మ్యాచ్‌లో గుజరాత్-చెన్నై జట్లు తలపడనున్నాయి. మిగతా క్రికెట్ మ్యాచ్‌లతో పోలిస్తే ఐపీఎల్‌కు ప్రత్యేకమైన అభిమానులు ఉన్నారు.
ఐపీఎల్ 2023 ప్రారంభానికి ముందు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు, శ్రీలంక క్రికెట్ బోర్డు కొన్ని చర్యలు బీసీసీఐ, ఐపీఎల్ ఫ్రాంఛైజీలక నచ్చడం లేదు. ఇటువంటి పరిస్థితిలో ఈ రెండు దేశాల ఆటగాళ్లను ఐపీఎల్ 2024లో నిషేదించవచ్చని తెలుస్తోంది.
భారత మాజీ క్రికెటర్లు హర్జజన్ సింగ్, సురేశ్ రైనా, శ్రీశాంత్ కలిసి రిషబ్ పంత్ ఇంటికి వెళ్లి అతన్ని పరామర్శించారు. రిషబ్ పంత్ తో కలిసి దిగిన ఫోటోలను సోసల్ మీడియాలో సురేశ్ రైనా పోస్ట్ చేశాడు.
ఐపీఎల్ 2023 సీజన్ ప్రారంభానికి ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు గుండె బద్దలయ్యే లాంటి వార్త తెలిసింది. గత సీజన్ లో సత్తా చాటిన ఇద్దరు స్టార్ ఆటగాళ్లు గాయాల కారణంగా ఈ సీజన్ కు అందుబాటులో ఉండడం అనమానంగా మారింది.