లక్నో సూపర్ జెయింట్స్ ఆటగాడు క్వింటన్ డికాక్ ను తాను చాలా మిస్సవుతున్నట్లు జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్ అన్నాడు. డికాక్ అవకాశం కోసం మరికొంత సమయం వేచి చూడాల్సిందే అని కేఎల్ రాహుల్ వెల్లడించాడు.
జితేశ్ శర్మ.. బాలీవుడ్ హీరోయిన్స్ కంగనా రనౌత్, జాహ్నావి కపూర్ లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నాకు ఇద్దరు బాలీవుడ్ హీరోయిన్స్ కంగనా రనాతౌ, జాహ్నవి కపూర్ అంటే చాల ఇష్టం.. నటనపరంగా కంగనాను ఇష్టపడతాను.. లుక్స్ పరంగా మాత్రం జాహ్నవికి పెద్ద అభిమానిని అంటూ చెప్పుకొచ్చాడు.
Dhoni : మహేంద్ర సింగ్ ధోనీ క్రికెట్ చరిత్రలో ఓ ధృవతార. అతడు అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ఇచ్చి మూడేళ్లు పూర్తయింది. అతను ఐపిఎల్ నుండి రిటైర్మెంట్ అవుతున్నాడంటూ ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి.