Home
Iphone
Iphone News
-
Tamil Nadu: దేవుడి హుండీలో పడిన ఐఫోన్.. వ్యక్తికి షాకిచ్చిన ఆలయ నిర్వాహకులు…
తమిళనాడులోని అరుల్మిగు కంద స్వామి ఆలయంలో ఒక భక్తుడి ఐఫోన్ ప్రమాదవశాత్తు హుండీ (విరాళం పెట్టె)లో పడింది. దీంతో నిర్వాహకులు ఇది ఆలయ ఆస్తిగా ప్రకటించారు. హుండీలో ఏ వస్తువు పడితే అది దేవుడి సొత్తుగా పరిగణిస్తామని ఆలయ నిర్వాహకులు తెలిపారు. దీంతో ఆ వ్యక్తి నెత్తికి చేతులు పెట్టుకోవాల్సి వచ్చింది. ఫోన్ తిరిగి రాకపోవడంతో ఖాళీ చేతులతో తిరిగి వెళ్లాల్సి వచ్చింది. -
iPhones: చైనాకు షాక్.. ఇండియా నుంచి 6 బిలియన్ డాలర్ల ఐఫోన్లు ఎగుమతి..
iPhones: భారతదేశం నుంచి ఆపిల్ ఐఫోన్ల ఎగుమతులు పెరిగాయి. ఆరు నెలల్లో మూడో వంతు పెరిగాయి. ఇది భారతదేశంలో తయారీ రంగాన్ని విస్తరించడానికి, చైనాపై ఆధారపడటాన్ని తగ్గించడాన్ని సూచిస్తోంది. భారత్ నుంచి ఏకంగా 6 బిలియన్ డాలర్ల ఐఫోన్ ఎగుమతులు జరిగినట్లు తెలిసింది. గతేడాదితో పోలిస్తే ఇది మూడో వంతు పెరుగుదల అని సంబంధిత వర్గాలు చెప్పాయి. 2024 ఆర్థిక సంవత్సరంలో దాదాపుగా 10 బిలియన్ డాలర్లను అధిగమించేలా ఎగుమతులు ఉండబోతున్నాయి. -
Apple AirPods: ఎయిర్‌పాడ్ ద్వారా చోరీకి గురైన.. రూ.5 కోట్ల విలువైన ఫెరారీ కారు లభ్యం!
భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా కారు దొంగతనానికి సంబంధించిన కేసులు నమోదవుతున్నాయి. అయితే ఒక వ్యక్తి తన ఎయిర్పాడ్ల సహాయంతో రూ. 5 కోట్ల విలువైన తన ఫెరారీ కారును కనుగొన్నాడు. -
iPhone 16: పది నిమిషాల్లో ఐఫోన్ 16 డెలివరీ.. ఎక్కడ ఆర్డర్ చేయాలంటే.?
iPhone 16: దేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా నేతృత్వంలో, టాటా గ్రూప్ త్వరిత ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ బిగ్‌బాస్కెట్ ఎలక్ట్రానిక్ విభాగంలోకి ప్రవేశించింది. దీని కోసం కంపెనీ క్రోమాతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ కొత్త సేవ కింద, బిగ్‌బాస్కెట్, కిరాణా డెలివరీ కోసం త్వరిత వాణిజ్య వేదిక, ఇప్పుడు మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ప్లేస్టేషన్ కన్సోల్లు, మైక్రోవేవ్‌లు ఇంకా ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను కేవలం 10 నిమిషాల్లో డెలివరీ చేస్తోంది. ఇక్కడ అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే..,… -
Ministry of Consumer Affairs: రూపాయికే ఐఫోన్! .. ప్రభుత్వం సీరియస్
భారత్‌లో త్వరలో పండుగల సీజన్ ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి ఈ-కామర్స్ కంపెనీలు తమ సన్నాహాలు ప్రారంభించాయి. ఇందులో తమ సేల్‌ను ప్రకటించిన ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి పేర్లు కూడా ఉన్నాయి. -
World Biggest iPhone: ప్రపంచంలోనే బిగ్గెస్ట్ ‘ఐఫోన్’.. చేసింది మనోడే!
Biggest iPhone in the World: ప్రపంచవ్యాప్తంగా యాపిల్ ‘ఐఫోన్’లకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతిఒక్కరు తమ జేబులో ఐఫోన్ ఉండాలని కోరుకుంటారు. సోమవారం (సెప్టెంబర్ 9)న ఐఫోన్ 16 సిరీస్ లాంచ్ కానుంది. ప్రస్తుతానికి అయితే ‘ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్’ టాప్ ఎండ్ మోడల్. దీని స్క్రీన్ 6.7 అంగుళాలు. అయితే ఈ ఫోన్ కంటే బిగ్గెస్ట్ ఐఫోన్ ఉంది. బ్రిటన్‌లో భారత సంతతికి చెందిన టెక్ కంటెంట్… -
Eluru: ఏలూరులో బాలుడి ప్రాణాలు తీసిన ఐఫోన్ మోజు..!
Eluru: ఏలూరు ఎన్టీఆర్ కాలనీకి చెందిన బండా రామకృష్ణ (17) పదో తరగతి వరకూ చదివి ప్రస్తుతం మోటారు సైకిల్ మెకానిక్ పనులు నేర్చుకుంటున్నాడు. ఐఫోన్ కొని ఇవ్వాలని ఇటీవల కుటుంబ సభ్యులను అడిగిన సదరు బాలుడు.. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నామని తర్వాత కొంటామని తల్లిదండ్రులు చెప్పడంతో తీవ్ర మనస్థాపానికి గురైన బాలుడు. -
iPhone: ఐఫోన్ కోసం కొడుకు బ్లాక్మెయిల్.. గుడి ముందు పూలు అమ్ముకునే తల్లి వీడియో వైరల్..
iPhone: ఐఫోన్‌కి ఉన్న క్రేజే వేరు, అప్పులు చేసైనా ఆ ఫోన్ కొనాలనుకునేవారు చాలా మందే ఉంటారు. తల్లిదండ్రులను వారి స్థోమత గురించి ఆలోచించకుండా పిల్లలు ఐఫోన్ కావాలని కోరుతుండటం చూస్తూనే ఉన్నాం. తాజాగా అలాంటి సంఘటనే జరిగింది. ఓ వ్యక్తి ఐఫోన్ కోసం తల్లిని బ్లాక్మెయిల్ చేసిన ఘటన వైరల్‌గా మారింది. -
iPhone: గర్ల్‌ఫ్రెండ్‌కి ఐఫోన్ గిఫ్ట్ ఇచ్చేందుకు అమ్మ నగలు చోరీ.. 9వ తరగతి విద్యార్థి నిర్వాకం..
iPhone: తన గర్ల్‌ఫ్రెండ్‌కి గిఫ్ట్ ఇవ్వడానికి ఏకంగా ఓ బాలుడు అమ్మ నగలనే దొంగిలించాడు. 9వ తరగతి చదువుతున్న విద్యార్థి తనతో గర్ల్ ఫ్రెండ్‌కి పుట్టిన రోజున ఐఫోన్ గిఫ్ట్‌గా ఇచ్చేందుకు బంగారాన్ని చోరీ చేశాడు. ఈ ఘటన నైరుతి ఢిల్లీలోని నజఫ్‌గఢ్ ప్రాంతంలో జరిగింది. ఈ ఆరోపణలపై బాలుడిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు బుధవారం తెలిపారు. -
iPhone Call Recording: ఐఫోన్లోనూ కాల్ రికార్డింగ్ ఫీచర్..
iPhone Call Recording: ఆపిల్ తన ఆపరేటింగ్ సిస్టమ్ iOS 18.1 యొక్క మొదటి బీటా వెర్షన్‌ను విడుదల చేసింది. ఈ కొత్త అప్డేట్ లో చాలా కొత్త ఫీచర్లు ఉన్నాయి. వీటిలో అత్యంత ప్రత్యేకత యాపిల్ ఇంటెలిజెన్స్. ఈ అప్డేట్ లో మరెన్నో ప్రత్యేక ఫీచర్లు కూడా చేర్చబడ్డాయి. ఇది వినియోగదారులకు చాలా సహాయపడుతుంది. ఈ అప్డేట్ సహాయంతో వినియోగదారులు ఇప్పుడు ఐఫోన్ లో కాల్ రికార్డింగ్ చేయగలుగుతారు. ఈ అప్డేట్ లో అందుబాటులో ఉన్న…
తాజావార్తలు
-
Omar Abdullah: జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా రెండో పెళ్లి.. పెళ్లికూతురు ఎవరంటే..
-
Dragon: ఎన్టీఆర్ ‘డ్రాగన్’లో మరో మ్యూజిక్ డైరెక్టర్?
-
Yogi Adityanath: 1.27 కోట్ల మంది హిందువుల ఓట్లు గల్లంతు.. యోగి సంచలన వ్యాఖ్యలు..
-
Ramayana: “నా మనసంతా హైదరాబాద్‌లోనే ఉంది”.. రకుల్ ప్రీత్ సింగ్ ఎమోషనల్!
-
Shekar Kammula : “వైలెన్స్ ఉంటేనే సినిమా హిట్ అనుకోవడం భ్రమ.. శేఖర్ కమ్ముల సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!