భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా కారు దొంగతనానికి సంబంధించిన కేసులు నమోదవుతున్నాయి. అయితే ఒక వ్యక్తి తన ఎయిర్‌పాడ్‌ల సహాయంతో రూ. 5 కోట్ల విలువైన తన ఫెరారీ కారును కనుగొన్నాడు.
iPhone 16: దేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా నేతృత్వంలో, టాటా గ్రూప్ త్వరిత ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ బిగ్‌బాస్కెట్ ఎలక్ట్రానిక్ విభాగంలోకి ప్రవేశించింది. దీని కోసం కంపెనీ క్రోమాతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ కొత్త సేవ కింద, బిగ్‌బాస్కెట్, కిరాణా డెలివరీ కోసం త్వరిత వాణిజ్య వేదిక, ఇప్పుడు మొబైల్ ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, ప్లేస్టేషన్ కన్సోల్‌లు, మైక్రోవేవ్‌లు ఇంకా ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను కేవలం 10 నిమిషాల్లో డెలివరీ చేస్తోంది. ఇక్కడ అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే..,…
భారత్‌లో త్వరలో పండుగల సీజన్ ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి ఈ-కామర్స్ కంపెనీలు తమ సన్నాహాలు ప్రారంభించాయి. ఇందులో తమ సేల్‌ను ప్రకటించిన ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి పేర్లు కూడా ఉన్నాయి.
Biggest iPhone in the World: ప్రపంచవ్యాప్తంగా యాపిల్ ‘ఐఫోన్’లకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతిఒక్కరు తమ జేబులో ఐఫోన్ ఉండాలని కోరుకుంటారు. సోమవారం (సెప్టెంబర్ 9)న ఐఫోన్ 16 సిరీస్ లాంచ్ కానుంది. ప్రస్తుతానికి అయితే ‘ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్’ టాప్ ఎండ్ మోడల్. దీని స్క్రీన్ 6.7 అంగుళాలు. అయితే ఈ ఫోన్ కంటే బిగ్గెస్ట్ ఐఫోన్ ఉంది. బ్రిటన్‌లో భారత సంతతికి చెందిన టెక్ కంటెంట్…
Eluru: ఏలూరు ఎన్టీఆర్ కాలనీకి చెందిన బండా రామకృష్ణ (17) పదో తరగతి వరకూ చదివి ప్రస్తుతం మోటారు సైకిల్ మెకానిక్ పనులు నేర్చుకుంటున్నాడు. ఐఫోన్ కొని ఇవ్వాలని ఇటీవల కుటుంబ సభ్యులను అడిగిన సదరు బాలుడు.. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నామని తర్వాత కొంటామని తల్లిదండ్రులు చెప్పడంతో తీవ్ర మనస్థాపానికి గురైన బాలుడు.
iPhone: ఐఫోన్‌కి ఉన్న క్రేజే వేరు, అప్పులు చేసైనా ఆ ఫోన్ కొనాలనుకునేవారు చాలా మందే ఉంటారు. తల్లిదండ్రులను వారి స్థోమత గురించి ఆలోచించకుండా పిల్లలు ఐఫోన్ కావాలని కోరుతుండటం చూస్తూనే ఉన్నాం. తాజాగా అలాంటి సంఘటనే జరిగింది. ఓ వ్యక్తి ఐఫోన్ కోసం తల్లిని బ్లాక్‌మెయిల్ చేసిన ఘటన వైరల్‌గా మారింది.
iPhone: తన గర్ల్‌ఫ్రెండ్‌కి గిఫ్ట్ ఇవ్వడానికి ఏకంగా ఓ బాలుడు అమ్మ నగలనే దొంగిలించాడు. 9వ తరగతి చదువుతున్న విద్యార్థి తనతో గర్ల్ ఫ్రెండ్‌కి పుట్టిన రోజున ఐఫోన్ గిఫ్ట్‌గా ఇచ్చేందుకు బంగారాన్ని చోరీ చేశాడు. ఈ ఘటన నైరుతి ఢిల్లీలోని నజఫ్‌గఢ్ ప్రాంతంలో జరిగింది. ఈ ఆరోపణలపై బాలుడిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు బుధవారం తెలిపారు.
iPhone Call Recording: ఆపిల్ తన ఆపరేటింగ్ సిస్టమ్ iOS 18.1 యొక్క మొదటి బీటా వెర్షన్‌ను విడుదల చేసింది. ఈ కొత్త అప్డేట్ లో చాలా కొత్త ఫీచర్లు ఉన్నాయి. వీటిలో అత్యంత ప్రత్యేకత యాపిల్ ఇంటెలిజెన్స్. ఈ అప్డేట్ లో మరెన్నో ప్రత్యేక ఫీచర్లు కూడా చేర్చబడ్డాయి. ఇది వినియోగదారులకు చాలా సహాయపడుతుంది. ఈ అప్డేట్ సహాయంతో వినియోగదారులు ఇప్పుడు ఐఫోన్ లో కాల్ రికార్డింగ్ చేయగలుగుతారు. ఈ అప్డేట్ లో అందుబాటులో ఉన్న…
Apple iPhones Prices Drop in India: ఐఫోన్ లవర్స్‌కు గుడ్‌న్యూస్. అమెరికాకు చెందిన టెక్నాలజీ కంపెనీ ‘యాపిల్’ తన ఐఫోన్ ధరలను తగ్గించింది. ఇటీవల ప్రవేశ పెట్టిన బడ్జెట్ 2024లో కస్టమ్ డ్యూటీని కేంద్రం తగ్గించిన నేపథ్యంలో.. ఐఫోన్ ధరలు 3-4 శాతం మేర తగ్గాయి. ప్రస్తుతం తగ్గిన ధరలతో ఐఫోన్‌లు కొనుగోలుదారులకు అందుబాటులో ఉన్నాయి. ప్రో మోడల్ ధర రూ.5100, ప్రో మ్యాక్స్ మోడల్ ధర రూ.6 వేల మేర తగ్గింది. ఇక దేశీయంగా…
iPhone 14 Price Cut in Imagine: అమెరికాకు చెందిన ‘యాపిల్’ ఐఫోన్లకు ప్రపంచవ్యాప్తంగా ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరు ఐఫోన్ తమ జేబులో ఉండాలని కోరుకుంటారు. కానీ భారీ ధర కారణంగా చాలా మంది ఐఫోన్లను కొనేందుకు వెనకడుగు వేస్తుంటారు. కొంతమంది యాపిల్ లవర్స్ మాత్రం ఆఫర్స్ కోసం చూస్తుంటారు. అలాంటి వారికి ఇదే మంచి అవకాశం. యాపిల్ రీసెల్లర్ ‘ఇమాజిన్’.. ‘మాన్సూన్ ఫెస్ట్ సేల్’ 2024ను ఆరంభించింది.…