ఐఫోన్ లవర్స్‌కు మరో శుభవార్త.. ఫ్లిప్‌కార్ట్‌లో జరుగుతున్న బిగ్ సేవింగ్ డేస్ సేల్‌లో ఆపిల్ ఐఫోన్‌ను చౌకగా కొనుగోలు చేసే అవకాశం లభించిది. ఈ-కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్ ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్రో ధరలను తగ్గించింది. ఐఫోన్ 15 యొక్క 128 జీబీ ఇన్‌బిల్ట్ స్టోరేజ్ వేరియంట్ ధర ఇప్పుడు రూ. 57,999 కాగా.. ఐఫోన్ 15 ప్రోని రూ. 1,03,999కి కొనుగోలు చేయవచ్చు.
గత కొన్ని రోజులుగా, చాలా మంది అనుకున్న సమయానికి మేల్కొలపడానికి కష్టపడుతున్నారు. అదికూడా ఐఫోన్ వినియోగదారులు మాత్రమే. అలారం ఒక్కటి ప్రస్తుతం ఐఫోన్ యూజర్స్ ను ఇబ్బంది పెడుతుంది. చాలమంది అనుకోకుండా ఫోన్ ను మ్యూట్ చేసి ఉండవచ్చని భావించి, ప్రతి రాత్రి పడుకునే ముందు వాల్యూమ్ ను గరిష్టంగా ఉంచుతున్న కానీ సమస్య కొనసాగుతుంది. ఐఫోన్ తమ వినియోగదారులను మేల్కొల్పే బదులుగా ఎటువంటు శబ్దం చేయకుండా కేవలం అది లైట్ వెలగడం వరకే పనిచేస్తుంది .…
iPhone 15: దేశంలో ఐఫోన్ 15 క్రేజ్ మామూలుగా లేదు. ముంబై, ఢిల్లీలోని ఆపిల్ స్టోర్ల ముందు జనాలు బారులు తీరారు. ఇటీవల ఆపిల్ సంస్థ ఐఫోన్ 15ని లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఫోన్ ను సొంతం చేసుకోవడానికి ఐఫోన్ లవర్స్ ఉవ్విళ్లూరుతున్నారు. ఇదిలా ఉంటే ఓ వ్యక్తి ఐఫోన్ 15 దక్కించుకునేందుకు ఏకంగా 17 గంటల పాటు క్యూలో నిల్చున్నాడు.
యాపిల్ సంస్థ ఏటా కొత్త సిరీస్ ఐఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తుంది. ఈ సంవత్సరం ఐఫోన్ 15 సిరీస్ ఫోన్స్ లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే టాప్ రేంజ్ ఫీచర్లతో వచ్చిన ఐఫోన్ 14ను మించిన సరికొత్త సిరీస్‌లో ఉంటాయని టెక్ రిపోర్ట్స్ తెలిపింది. ఈ సిరీస్‌లోని ఐఫోన్ 15 ప్రో మోడల్స్, అడ్వాన్స్‌డ్ వైర్‌లెస్ ఇంటర్నెట్ కనెక్టివిటీ కెపాసిటీతో మార్కెట్ లోకి రానున్నట్లు తాజాగా లీక్స్ చెబుతున్నాయి.