iPhone 15: ఐఫోన్ 15 కొనడానికి ఏకంగా 17 గంటల పాటు క్యూలో నిల్చున్నాడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
iPhone 15: దేశంలో ఐఫోన్ 15 క్రేజ్ మామూలుగా లేదు. ముంబై, ఢిల్లీలోని ఆపిల్ స్టోర్ల ముందు జనాలు బారులు తీరారు. ఇటీవల ఆపిల్ సంస్థ ఐఫోన్ 15ని లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ రోజు నుంచి ఆపిల్ స్టోర్లలో అమ్మకాలు మొదలయ్యాయి. ఫోన్‌ని సొంతం చేసుకోవడానికి ఐఫోన్ లవర్స్ ఉవ్విళ్లూరుతున్నారు. ఇదిలా ఉంటే ఓ వ్యక్తి ఐఫోన్ 15 దక్కించుకునేందుకు ఏకంగా 17 గంటల పాటు క్యూలో నిల్చున్నాడు.
అహ్మదాబాద్ కి చెందిన సదరు వ్యక్తి ముంబై వచ్చి కుర్లాలోని ఆపిల్ స్టోర్ ముందు నిల్చుచున్నాడు. గురువారం మధ్యాహ్నం 3 గంటల నుంచి ఇక్కడే ఉన్నానని, దాదాపుగా 17 గంటల పాటు క్యూలో నిల్చుని ఉన్నానని వెల్లడించారు. ఐఫోన్ల ధరలు మరింత అందుబాటులో ఉండటంతో వీటిని కొనుగోలు చేసేందుకు ప్రజలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.
Also Read
- VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- VIVO S60T: 7200mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్ప్లే.. Vivo S60t స్మార్ట్ ఫోన్ లాంచ్..
- Honor New Mobile: 6000 mAH బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్, 1TB స్టోరేజ్.. Honor X5ds లాంచ్..
Read Also: Mynampally Hanumanth Rao: బీఆర్ఎస్‌కు మైనంపల్లి హనుమంతరావు రాజీనామా
ఐఫోన్ 15ని పొందేందుకు ముంబై, ఢిల్లీ ఆపిల్ స్టోర్ల ముందు లాంగ్ క్యూలు కనిపించాయి. ఆపిల్ తన కొత్త ఐఫోన్ 15 లైనప్ లో నాలుగు మోడళ్లను ప్రవేశపెట్టింది. iPhone 15, iPhone 15 Plus, iPhone 15 Pro, iPhone 15 Pro Max అందుబాటులో ఉన్నాయి. భారత్ తో పాటు 40 దేశాల్లో ఈ రోజు నుంచి అమ్మకాలు ప్రారంభమయ్యాయి. 128GB, 256GB, 512GB స్టోరేజ్ కెపాసిటీతో పింక్, గ్రీన్, బ్లూ, ఎల్లో, బ్లాక్ వంటి 5 రంగుల్లో లభ్యమవుతుంది.
128GB బేస్ స్టోరేజ్‌తో iPhone 15 ధర రూ. 79,900 నుండి ప్రారంభమవుతుంది. ఇదేవిధంగా iPhone 15 Plus ధర రూ. 89,900, iPhone 15 Pro ధర రూ. 134,900, iPhone 15 Pro Max 256GB ధర రూ. 159,900 నుండి ప్రారంభమవుతుంది.
#WATCH | A customer outside the Apple store at Mumbai's BKC says, "I have been here since 3 p.m. yesterday. I waited in the queue for 17 hours to get the first iPhone at India's first Apple store. I have come from Ahmedabad…"
Another customer, Vivek from Bengaluru says, "…I… https://t.co/0deAz5JkCH pic.twitter.com/YE6m5cufC2
— ANI (@ANI) September 22, 2023
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!