అందాల రాక్షసి చిత్రంతో హీరోగా పరిచయమయ్యాడు నవీన్ చంద్ర. ఈ సినిమా తరువాత హీరోగా కొన్ని సినిమాలలో నటించినా ఆశించిన ఫలితం రాకపోవడంతో వచ్చిన అవకాశాలను అందుకొని విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీగా మారిపోయాడు. మధ్యలో అడపాదడపా హీరోగా మారుతున్నాడు. ఇక ఇప్పటివరకు సింగిల్ గా ఉన్న నవీన్ చంద్ర ప్రేమికుల రోజున తన భార్యను పరిచయం చేశాడు. ‘ప్రేమ ఎప్పుడూ గుండెల్లో ఉంటుంది. హ్యాపీ వాలెంటైన్స్ డే వైఫీ. నా బెటర్ హాఫ్…