Fame Turns to Jail: సోషల్ మీడియాలో వైరల్ కావాలనే ఉద్దేశంతో రెచ్చిపోయిన ఇద్దరు యువకులు కటకటాల పాలయ్యేలా చేసింది. ఇంస్టాగ్రామ్‌లో వీడియోలు చేసేందుకు పోలీస్ స్టేషన్‌నే టార్గెట్ చేసి.. హింసాత్మక డైలాగులతో ఆకట్టుకునే ప్రయత్నం చేయడంతో జైలుకు వెళ్లాల్సి వచ్చింది.
Hulchul With Gun : హైదరాబాద్ బంజారా హిల్స్ రోడ్డుపై ఓపెన్ టాప్ జీప్‌లో ప్రయాణిస్తూ తుపాకీ ప్రదర్శన చేసి హంగామా సృష్టించిన యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన నగరవ్యాప్తంగా కలకలం రేపింది. తాజాగా వెలుగులోకి వచ్చిన వివరాల ప్రకారం, ఓ గుంపు యువకులు ఓపెన్ టాప్ జీప్‌లో వేగంగా ప్రయాణిస్తూ గట్టిగా కేకలు వేయడం, రోడ్డు మీద వెళ్లే ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడం వంటి ఆకతాయితనాన్ని ప్రదర్శించారు. అంతేకాకుండా, జీప్ డాష్ బోర్డు…
భారత జట్టు క్రికెటర్ మయాంక్ అగర్వాల్ ఇటీవల తన తండ్రితో కలిసి ఉత్తరప్రదేశ్‌లోని మహాకుంభ మేళాకు వెళ్లారు. ఈ సందర్భంగా.. మయాంక్ స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా ఈ స్మరణీయ ప్రయాణాన్ని పంచుకున్నారు. ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు మహాకుంభ మేళా సందర్భంగా ప్రయాగ్‌రాజ్ చేరుకుంటున్నారు. ఈ సందర్భంగా మయాంక్ కూడా కుంభమేళాలో పాల్గొని.. తన విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ, ప్రత్యేకమైన భక్తిని చాటుకున్నాడు.
Lasith Malinga As Singer: శ్రీలంక క్రికెట్ దిగ్గజం లసిత్ మలింగ, తన డెడ్ యార్కర్లతో ప్రపంచ క్రికెట్‌లో ప్రత్యేకమైన గుర్తింపు పొందాడు. కానీ, ఇప్పుడు అతను క్రికెట్‌ను వీడి కొత్తగా సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టాడు. ఇందుకు సంబంధించి, తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసిన ఒక వీడియోలో మలింగ శ్రీలంక సాంప్రదాయ సంగీతాన్ని పాడుతూ చేసేవారిని మంత్ర ముగ్ధుల్ని చేసాడు. ఇక ఈ వీడియో క్షణాల్లోనే వైరల్ కావడంతో.. ఆయన అభిమానులు అభిమాన క్రికెటర్‌లోని కొత్త…
Girl Sneeze Challenge: సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక వాటి వేదికగా చాలా మంది చాలా ఛాలెంజ్ లు చేసుకుంటున్నారు. వారు ఎవరిని ఛాలెంజ్ చేయాలనుకుంటున్నారో ట్యాగ్ చేసి వారు కూడా అది చేయాలని కోరుతున్నారు. ఐత్ బకెట్ ఛాలెంజ్, గ్రీన్ ఛాలెంజ్ ఇలా చాలానే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక ఇప్పుడు అందరూ అసాధ్యమనుకొనే ఒక విషయాన్ని ఒక అమ్మాయి తనకు తానే ఛాలెంజ్ చేసుకొని చేసి చూపించింది. Also Read: Donald Trump:…
నటి సురేఖావాణి గురించి సినిమాలు చూసేవారికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎంతో పద్దతిగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కనిపిస్తూ నవ్వులు పూయిస్తూ ఉంటుంది. ఇక బయట మాత్రం కూతురుతో కలిసి సోషల్ మీడియాలో రచ్చ చేస్తూ ఉంటుంది. సురేఖావాణి, ఆమె కూతురు సుప్రీత వీడియోలు చూడని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. చిట్టి పొట్టి డ్రెస్ లు వేసుకొని ఇద్దరూ తల్లీకూతుళ్లా కాకుండా అక్కాచెల్లెళ్లుగా కనిపిస్తారు. ఇప్పటికే చాలాసార్లు ఈ తల్లీకూతుళ్లపై ట్రోలర్స్ విరుచుకుపడుతున్నారు. ముఖ్యం…
చిత్ర పరిశ్రమకు ఈ డిసెంబర్ గట్టిగానే కలిసొచ్చింది చెప్పాలి. ఈ నెలలో అఖండ, పుష్ప భారీ అంచనాల నడుమ విడుదలై భారీ విజయాలను అందుకొన్నాయి. ఇక ఈ క్రిస్టమస్ కి నేను ఉన్నాను అంటూ అడుగుపెట్టబోతోంది శ్యామ్ సింగరాయ్. న్యాచురల్ స్టార్ నాని- రాహుల్ సాంకృత్యాన్ కాంబోలో తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 24 న థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన ట్రైలర్, సాంగ్స్ భారీ అంచనాలను నెలకొల్పాయి. ఇక నాని…