Sangareddy: సంగారెడ్డి జిల్లా రామచంద్రపురంలో ఓలా ఈవీ షోరూం దగ్గర కస్టమర్ వినూత్న నిరసనకు దిగారు. బైక్ సర్వీస్ కోసం నెలల తరబడి తిప్పించుకుంటున్నారని మండిపడ్డారు.
నిన్న మధ్యాహ్నం వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహతో చర్చలు అసంపూర్ణంగా మారడంతో నేడు రాష్ట్ర వ్యాప్తంగా రెండవ రోజు జూనియర్ డాక్టర్ల సమ్మె కొనసాగనుంది.
TG Government: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సీనియర్ రెసిడెన్స్ వైద్యులు, మెడికల్ కాలేజీ, పారమెడికల్ వాళ్లకు 2024-25కి సంబంధించిన స్టైఫండ్ విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది.
Osmania Hospital: ఉస్మానియా వద్ద జూడాలు వినూత్న నిరసన చేపట్టారు. ఉపకార వేతనం కోసం జూడాలు చేస్తున్న నిరసన నాలుగో రోజుకు చేరుకుంది. ఇవాళ మధ్యాహ్నం 1 గంటకు ఉస్మానియా హాస్పిటల్ లో కళ్ళకు గంతలు కట్టుకుని వినూత్న నిరసన తెలిపారు.