TG Government: జూడాలకు సర్కార్ గుడ్ న్యూస్.. స్టైఫండ్ విడుదల చేసిన ప్రభుత్వం
- తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం ..
- 2024-25కి సంబంధించిన స్టైఫండ్ విడుదల..
- రూ.406 కోట్లు విడుదల చేస్తున్నట్లు ఆర్థిక శాఖ వెల్లడి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TG Government: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సీనియర్ రెసిడెన్స్ వైద్యులు, మెడికల్ కాలేజీ, పారమెడికల్ వాళ్లకు 2024-25కి సంబంధించిన స్టైఫండ్ విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. రూ.406 కోట్లు విడుదల చేస్తున్నట్లు ఆర్థిక శాఖ వెల్లడించింది. ఏడాదికి సరిపడా స్టైఫండ్ ను ముందే విడుదల చేస్తున్నట్లు సర్కార్ ప్రకటించింది. సమ్మెను విరిమించుకోవాలని తెలిపింది. 2024-25 సంవత్సరానికి గాను స్టెఫెండ్ ను విడుదల చేస్తున్నట్లు పేర్కొంది. జూనియర్ డాక్టర్ల డిమాండ్లను పూర్తి చేసే దిశగా పూర్తి ప్రణాకంగా వ్యవహరించి వెల్లడిస్తామని తెలిపారు.
Read also: Mallu Bhatti Vikramarka: నేడు శ్రీశైలానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క..
Also Read
- Secunderabad: రూ. 20 లక్షల కోసం చిన్నారిని కిడ్నాప్ చేసిన సెక్యూరిటీ గార్డ్.. వాటర్ సంప్‌లో మృతదేహం..
- CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
- Mallu Bhatti Vikramarka: హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి స్టేడియం.. తెలంగాణను క్రీడా హబ్‌గా మారుస్తాం..
- Kidnap: హైదరాబాద్ టోలిచౌకి పరిధిలో దారుణం.. బాలిక కిడ్నాప్, విక్రయం..
మొదటగా స్టెఫెండ్ ను విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. జూడాల సమ్మె పిలుపుతో స్పందించిన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రామార్క జూడాల డిమాండ్లలను పరిశీలించారు. వైద్యానికి పెద్ద పీట వేయాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. రుణమాఫీ లో కోతలు ఉండవని క్లారిటీ ఇచ్చారు. ఇచ్చిన మాటకంటే ముందే రుణమాఫీ చేస్తున్నామని తెలిపారు. త్వరలోనే నిధుల విడుదల జీవో మీ ముందుకు తెస్తామన్నారు. ప్రజల సొమ్ము.. ప్రజలకే పంచుతున్నామని క్లారిటీ ఇచ్చారు. కోతలు పెట్టాల్సిన పని లేదన్నారు. రైతు భరోసా పై త్వరలోనే మార్గదర్శకాలు సిద్ధం చేస్తామన్నారు. నిధులు సమకూర్చుకోవడం కోసం మా తిప్పలు మేం పెడుతున్నామన్నారు. మాట నిలబెట్టుకునేందుకు అన్నీ రకాల శ్రమ పెడుతున్నామన్నారు. అయితే మరోవైపు ఇవాళ స్టెఫెండ్ ను సకాలంలో ఇవ్వాలని కోరుతూ ఇవాళ జూడాలు సమ్మె కొనసాగుతుందని తెలిపారు. తమ డిమాండ్స్ నెరవేరేదాకా సమ్మె కొనసాగుతుందని తెలంగాణ జూనియర్ డాక్టర్స్ వెల్లడించారు. వారి డిమాండ్లను ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకోవాలని కోరారు. నాలుగు రోజులుగా చేస్తున్నా సమ్మెపై ప్రభుత్వం దిగి వచ్చి పరిష్కారం చూపినందుకు ధన్యవాదాలు తెలిపారు. 2024-25 సంవత్సరానికి గాను స్టెఫెండ్ ను విడుదల చేస్తున్నందుకు ప్రభుత్వానికి కృతజ్ఙతలు తెలిపారు. మా డిమాండ్లు వెంటనే పరిశీలించాలని, సమ్మె కొనసాగించతామని తెలిపారు.
Tamilnadu : తమిళనాడుకు చెందిన 22మంది మత్స్యకారులను అరెస్ట్ చేసిన శ్రీలంక నేవీ
తాజావార్తలు
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
PM Modi Navratri Wishes 2026: దేశ ప్రజలకు నవరాత్రి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ.. మాత శైలపుత్రిపై ఏమన్నారంటే?
-
Secunderabad: రూ. 20 లక్షల కోసం చిన్నారిని కిడ్నాప్ చేసిన సెక్యూరిటీ గార్డ్.. వాటర్ సంప్‌లో మృతదేహం..
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Hardik Pandya Birthday: మ్యాగీ తిని బతికిన రోజుల నుంచి కోట్ల సంపద వరకు.. హార్దిక్ పాండ్యా సక్సెస్ స్టోరీ!
ట్రెండింగ్
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..