Cbi Moves Mumbai Court To Stop Indrani Mukerjea Netflix Docu-Series Show: సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ముంబై కోర్టులో నెట్ ఫ్లిక్స్ మీద పిటిషన్ దాఖలు చేసింది. ఇందులో షీనా బోరా హత్య కేసులో ప్రధాన నిందితురాలు ఇంద్రాణి ముఖర్జీపై వచ్చిన డాక్యుమెంటరీ సిరీస్ ది బరీడ్ ట్రూత్ సిరీస్ ను నిషేధించాలని డిమాండ్ చేసింది. కొన్నేళ్ల క్రితం