Web Series: ఆ సిరీస్ ఆపండంటూ కేసేసిన సీబీఐ.. నెట్‍ఫ్లిక్స్‌కి నోటీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cbi Moves Mumbai Court To Stop Indrani Mukerjea Netflix Docu-Series Show: సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ముంబై కోర్టులో నెట్ ఫ్లిక్స్ మీద పిటిషన్ దాఖలు చేసింది. ఇందులో షీనా బోరా హత్య కేసులో ప్రధాన నిందితురాలు ఇంద్రాణి ముఖర్జీపై వచ్చిన డాక్యుమెంటరీ సిరీస్ ది బరీడ్ ట్రూత్ సిరీస్ ను నిషేధించాలని డిమాండ్ చేసింది. కొన్నేళ్ల క్రితం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసు ఆధారంగా ‘ది ఇంద్రాణి ముఖర్జియా: ది బరీడ్ ట్రూత్’ వెబ్ సిరీస్ రూపొందించి ఫిబ్రవరి 23వ తేదీ నుంచి స్ట్రీమింగ్ చేయాల్సి ఉంది. ఇక ఇప్పటికే ట్రైలర్‌ను కూడా రిలీజ్ చేయగా ఇప్పుడు ఈ సిరీస్‍ను ఆపాలని సీబీఐ.. కోర్టుకు వెళ్లింది. విచారణ ముగిసే వరకు నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ సిరీస్‌పై స్టే విధించేలా సంబంధిత వ్యక్తులకు ఆదేశాలు జారీ చేయాలని ప్రాసిక్యూటర్ సిజె నాండోడ్ ద్వారా తన దరఖాస్తులో సీబీఐ కోర్టుకు తెలిపింది.
Shraddha Das: ఎమర్జెన్సీ ల్యాండింగ్.. ఎయిర్‌లైన్ కంపెనీపై తీవ్రస్థాయిలో ఫైరయిన శ్రద్ధాదాస్
Also Read
- Jailer 2 Ticket Price Hike: ఏపీలో 'జైలర్ 2' టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
- The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. 'ది ప్యారడైజ్' ఓటీటీలో ఊహించని మార్పులు!
- RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
- Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ 'బిగ్ రిస్క్'!
ప్రత్యేక సీబీఐ న్యాయమూర్తి ఎస్పీ నాయక్-నింబాల్కర్ నెట్‌ఫ్లిక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సర్వీసెస్ ఇండియాతో పాటు ఇతరులకు దరఖాస్తుపై స్పందించాలని నోటీసులు జారీ చేశారు. ఇక ఈ విచారణను ఫిబ్రవరి 20కి వాయిదా వేసింది. డాక్యుమెంట్-సిరీస్ ‘ది ఇంద్రాణి ముఖర్జీ స్టోరీ: ది బరీడ్ ట్రూత్’ సిరీస్ షీనా బోరా హత్య గురించి మరింత తెలుసుకునేలా డిజైన్ చేశారు. షీనా ముఖర్జీ ఇంద్రాణి కుమార్తె, 2012లో ఆమె హఠాత్తుగా కనిపించకుండా పోయింది. ఇంద్రాణి, ఆమె డ్రైవర్ శ్యాంవర్ రాయ్, మాజీ భర్త సంజీవ్ ఖన్నా కలిసి షీనాను కారులో గొంతుకోసి హత్య చేశారని పోలీసులు దర్యాప్తులో తేల్చారు. అయితే ఈ కేసు ఇంకా తేలలేదు. “నిందితులతో పాటు ఈ కేసుతో సంబంధం ఉన్న వారు కూడా ఉన్న ఈ సిరీస్‍ను స్ట్రీమ్ కాకుండా ఆపేయాలని విచారణ ముగిసే వరకు ఏ ప్లాట్‍ఫామ్‍లో కూడా ప్రసారం కాకుండా ఆపాలని కోరింది. మరి కోర్టు 20వ తేదీన ఏమి తేల్చనుందో చూడాలి.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు