CM Pellam : ఈ నడుమ మంచి కంటెంట్ తో వస్తున్న చిన్న సినిమాలు బాగా ఆకట్టుకుంటున్నాయి. అలాంటి కోవలోనే తాము కూడా వస్తున్నామని అంటున్నారు “సీఎం పెళ్లాం” మూవీ టీమ్. ఇంద్రజ, అజయ్ , జయసుధ , సుమన్ మెయిన్ లీడ్ రోల్స్ లో నటిస్తున్న ఈ సినిమాను గడ్డం రమణా డైరెక్ట్ చేస్తుండగా బొల్లా రామకృష్ణ నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ దాదాపు కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ ప్రమోషనల్ సాంగ్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు.…
ప్రేక్షకులకు అంతులేని వినోదం అందించే జీ తెలుగు ఈ ఆదివారం మరో సరికొత్త సినిమాతో రాబోతోంది. విలక్షణ నటుడు రావు రమేష్ ప్రధానపాత్రలో నటించిన మారుతీనగర్ సుబ్రమణ్యం సినిమాని ఈ ఆదివారం వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్గా ప్రసారం చేస్తోంది.
రావు రమేష్ కథానాయకుడిగా నటించిన సినిమా ‘మారుతీ నగర్ సుబ్రమణ్యం’. లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహించారు. క్రియేటివ్ జీనియస్ సుకుమార్ సతీమణి తబితా సుకుమార్ సమర్పణలో పీబీఆర్ సినిమాస్, లోకమాత్రే సినిమాటిక్స్ సంస్థలపై రూపొందిన చిత్రమిది. బుజ్జి రాయుడు పెంట్యాల, మోహన్ కార్య నిర్మాతలుగా వ్యవహరించారు. రావు రమేష్ సరసన అలనాటి హీరోయిన్ ఇంద్రజ నటించింది. అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి మరో జంటగా, హర్షవర్ధన్ కీలక పాత్రలో నటించి మెప్పించారు. Also Read: Devara – దేవర…
విలక్షణ నటుడు రావు రమేష్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా ‘మారుతి నగర్ సుబ్రమణ్యం’.కామెడీ ఎంటర్టైనర్ గా వస్తున్నా ఈ చిత్రానికి లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహిస్తున్నాడు.ఈ సినిమాలో రావు రమేష్ సరసన ఇంద్రజ నటించారు. ఇటీవలే ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించిన మేకర్స్.. ‘నేనే సుబ్రహ్మణ్యం’ అనే టైటిల్ సాంగ్ ను ఆవిష్కరించడం ద్వారా మ్యూజికల్ ప్రమోషన్స్ ప్రారంభించారు. . సెన్సేషనల్ సింగర్ రామ్ మిరియాల పాడిన ఈ పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది..తాజాగా ఈ…
రావు రమేష్… తెలుగు ప్రేక్షకులు మెచ్చిన నటుడు. తండ్రి రావు గోపాలరావుకు తగ్గ తనయుడు అనిపించుకున్న నటుడు. అగ్ర హీరోలు సైతం అతనితో నటించాలని కోరుకునే ప్రతిభావంతుడు. వైవిధ్యమైన పాత్రలు, విలక్షణ నటనతో ప్రేక్షకుల్ని అలరించిన రావు రమేష్… ఇప్పుడు కథానాయకుడిగా ‘మారుతి నగర్ సుబ్రహ్మణ్యం’ సినిమా చేశారు.రావు రమేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా ‘మారుతి నగర్ సుబ్రహ్మణ్యం’. ఆయన సరసన ఇంద్రజ నటించారు. అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి, హర్షవర్ధన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. పీబీఆర్…
Indraja: ఈ మధ్యకాలంలో సీనియర్ హీరోయిన్ల హంగామా నడుస్తోంది. ఒకప్పుడు ఇండస్ట్రీని తమ గ్లామర్ తో ఒక ఊపు ఊపేసిన హీరోయిన్లు.. వారి వారి జీవితంలో ప్రేమ, పెళ్లి, పిల్లలు లాంటి ఘట్టాలను దాటి.. ఇప్పుడు రీఎంట్రీ ఇచ్చి మళ్లీ తమ సత్తా చాటుతున్నారు. ఇక ఈ మధ్యనే జబర్దస్త్ పుణ్యమా అని ఇంద్రజ రీ ఎంట్రీ ఇచ్చింది. అమాయకత్వంగా కనిపిస్తూనే కౌంటర్లు వేస్తూ జబర్దస్త్ జడ్జిగా ఫిక్స్ అయిపోయింది.
CM Pellam movie Openeing: నటుడు అజయ్ హీరోగా, సీనియర్ హీరోయిన్ ఇంద్రజ హీరోయిన్ గా నటిస్తున్న మూవీ CM పెళ్ళాం (కామన్ మ్యాన్ పెళ్ళాం). వాకాడ అప్పారావు సమర్పణలో ఆర్కే సినిమాస్ బేనర్ పై బొల్లా రామకృష్ణ నిర్మాతగా రమణారెడ్డి కథ స్క్రీన్ ప్లే డైలాగ్స్ అందిస్తూ ఈ సినిమా డైరెక్ట్ చేస్తున్నారు. ఇక ఈ CM పెళ్ళాం (కామన్ మ్యాన్ పెళ్ళాం) సినిమా సోమవారం ఉదయం లాంఛనంగా ప్రారంభమైంది. సోమవారం ఉదయం ఈ సినిమాను…
Indraja: నీ జీను ప్యాంట్ చూసి బుల్లేమో అంటూ కుర్రకారును తన అందాలతో మత్తెక్కించిన నటి ఇంద్రజ. అప్పట్లో స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించిన ఆమె.. పెళ్లి తరువాత సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. పిల్లలు, కుటుంబ బాధ్యతలతో బిజీ అయిపోయింది.
ఒకప్పుడు వరుస సినిమాలతో ఓ వెలుగు వెలిగిన స్టార్ హీరోయిన్ లలో ఒకటి నటి ఇంద్రజ.. పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న ఈ అమ్మడు ఇటీవల సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించింది.. సినిమాలలో కీలక పాత్రల్లో నటిస్తూ వస్తుంది.. అంతేకాదు బుల్లితెర పలు షోలల్లో జడ్జిగా వ్యవహారిస్తుంది.. ఇక సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది.. ఇది ఇలా ఉండగా ఇంద్రజ గురించి ఓ వార్త నెట్టింట వైరల్ అవుతుంది.. ప్రస్తుతం బుల్లితెర కార్యక్రమాలతో…
Indraja: హా.. నీ జీను ప్యాంట్ చూసి బుల్లెమ్మో.. నీ సైకిల్ చైను చూసి పిల్లమ్మో. మనస్సు లాగేస్తోంది లాగేస్తోంది.. అంటూ కుర్రాళ్ళ గుండెలను కూడా లాగేసుకుంది నటి ఇంద్రజ. స్టార్ హీరోయిన్ గా స్టార్ హీరోల సరసన నటించి మెప్పించిన ఆమె.. కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే వివాహం చేసుకొని ఇండస్ట్రీకి దూరమైంది. ఇక ఈ మధ్యనే జబర్దస్త్ పుణ్యమా అని ఇంద్రజ ఎంట్రీ ఇచ్చింది.