ప్రముఖ సినీనటి ఇంద్రజ మహిళల వ్యక్తిగత అవసరాలను తీర్చే ఉత్పత్తులను లాంచ్ చేశారు. వీటిని సురభి హైజిన్ సంస్థ ఆన్ లైన్, ఆఫ్ లైన్ ద్వారా వినియోగదారులకు అందిస్తోంది.
ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ రావు రమేశ్ టైటిల్ రోల్ ప్లే చేస్తున్న సినిమా 'మారుతి నగర్ సుబ్రహ్మణ్యం'. గతంలో 'హ్యపీ వెడ్డింగ్' మూవీని రూపొందించిన లక్ష్మణ్ కార్య దీన్ని డైరెక్ట్ చేయబోతున్నారు.
Anasuya last episode in jabardasth show: జబర్దస్త్ షోలో యాంకర్ అనసూయ ప్రస్థానం మరోసారి చివరి అంకానికి చేరింది. గతంలో ఒకసారి వ్యక్తిగత కారణాల వల్ల అనసూయ జబర్దస్త్ షోను విడిచిపెట్టగా ఆమె స్థానంలో నిర్వాహకులు రష్మీని తెచ్చారు. అయితే కొన్నాళ్లకు అనసూయ తిరిగి రావడంతో జబర్దస్త్ షో నిర్వాహకులు ఎవరినీ నొప్పించకుండా షోను రెండు భాగాలుగా విభజించి ఒక భాగానికి అనసూయను, మరో భాగానికి రష్మీని యాంకర్‌గా కొనసాగిస్తున్నారు. తాజాగా అనసూయ మరోసారి బబర్దస్త్…
ఏపీలో రెండు నెలల కిందట జరిగిన కేబినెట్ పునర్ వ్యవస్థీకరణలో వైసీపీ ఎమ్మెల్యే రోజాకు కేబినెట్ బెర్త్ దక్కింది. దీంతో ఆమె పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అయితే రోజాకు మంత్రి పదవి రాకూడదని ఓ సీనియర్ హీరోయిన్ కోరుకున్నట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. కట్ చేస్తే.. ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ కామెడీ షో ఎంత పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే క్రమంగా జబర్దస్త్‌లోని కమెడియన్‌లు ఈ షోను…
ప్రస్తుతం ప్రతి సినిమాలోనూ సీనియర్ స్టార్ హీరోయిన్ల ఎంట్రీ ఉంటుంది. ఇది ఒక ట్రెండ్ గా నడుస్తుంది అని చెప్పాలి. ఇటీవల రాధేశ్యామ్ చిత్రంలో సీనియర్ స్టార్ హీరోయిన్ భాగ్యశ్రీ రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెల్సిందే. ఇక రాధికా, ఖుష్బూ, నదియా, ఆమని లాంటి వారు స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తున్నారు. ఇక వీరితో పాటు స్టార్ హీరోయిన్ గా పేరు దక్కించుకున్న సీనియర్ నటి ఇంద్రజ.. ప్రస్తుతం వరుస సినిమాలతో…
యమలీల చిత్రంలో నీ జీను ప్యాంటు వేసి బుల్లెమ్మో.. అంటూ టైట్ జీన్స్ లో కుర్రకారును హోరెత్తించిన అందం ఇంద్రజ. ఇక ఈ సినిమా తరువాత వరుస అవకాశాలను అందుకొని తెలుగు, తమిళ్, కన్నడ అని లేకుండా అన్ని భాషల్లోనూ హిట్ హీరోయిన్ గా పేరుతెచ్చుకుంది. స్టార్ హీరోయిన్ గా ఉన్న సమయంలోనే ఒక వ్యాపారవేత్తను పెళ్ళాడి సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. మళ్లీ ఇన్నాళ్లకు ఇంద్రజ రీ ఎంట్రీ ఇచ్చి బిజీగా మారిపోయింది. స్టార్ హీరోలకు అమ్మగా,…
హైదరాబాద్ : మాతృత్వం మహిళలకు దేవుడు ఇచ్చిన వరమని ప్రముఖ సినీ నటి ఇంద్రజ అన్నారు. సంతాన లేమి సమస్యలతో బాధపడుతున్న వారికి ప్రస్తుతం సరికొత్త పరిజ్ఞానంతో వైద్య సేవలు అందిచడం అభినందనీయమని అన్నారు. గురువారం సికింద్రాబాద్ లోని ఎన్ సి ఎల్ బిల్డింగ్ లో ఉన్న ఫర్టీ 9 సెంటర్ లో ప్రముఖ సినీ నటి ఇంద్రజ ఆస్ట్రేలియన్ యూనివర్సిటీ సహకారంతో నిర్వహించనున్న లేటెస్ట్ అడ్వాన్స్డ్ ఐ వీ ఎఫ్ ప్రొసీజర్స్ ను లాంఛనంగా ప్రారంభించారు.…
సంతానలేమి సమస్యలతో సతమవుతున్నారా ? అయితే ‘FERTY9’ని సంప్రదించండి. ఈ నెల 10వ తేదీన ప్రముఖ సినీ నటి ఇంద్రజ లాంచ్ చేయనున్న ‘FERTY9’లో సంతానలేమి సమస్యలను అధిగమించడానికి అత్యాధునిక టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురానున్నారు. ఆస్ట్రేలియన్ యూనివర్సిటీ కొలాబరేషన్ తో అధునాతమైన IVF చికిత్సను ‘FERTY9’లో అందించబోతున్నారు. అంతేకాదు ఉమెన్స్ డే సందర్భంగా చికిత్సపై 50% డిస్కౌంట్ కూడా ఇవ్వబోతున్నారు. ఏప్రిల్ 10 వరకు ఈ ఆఫర్ ‘FERTY9’కు సంబంధించిన అన్ని బ్రాంచిలలో కొనసాగుతుంది. సికింద్రాబాద్, కూకట్…