Wrestlers : రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అవుట్‌గోయింగ్ ప్రెసిడెంట్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు వ్యతిరేకంగా రెజ్లర్లు జంతర్ మంతర్ వద్ద బైఠాయించారు. ఆటగాళ్లపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలంటూ పాటియాలా హౌస్ కోర్టులో ఫిర్యాదు చేశారు.
Wrestlers protest: నిరసనకు దిగిన రెజ్లర్లు, ప్రభుత్వం మధ్య చర్చలు ఇప్పుడు కీలక దశకు చేరుకున్నాయి. బుధవారం వారం రోజుల వ్యవధిలో రెండోసారి క్రీడాశాఖ మంత్రి, రెజ్లర్ల మధ్య జరిగిన సమావేశంలో పలు డిమాండ్లు ఆమోదం పొందాయి.
పార్లమెంట్ ప్రారంభోత్సవ వేళ ఆందోళన చేపట్టిన రెజ్లర్ల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును తీవ్రంగా ఖండించింది యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్. అంతేకాకుండా బ్రిజ్ భూషణ్‌పై వచ్చిన ఆరోపణలను తేల్చేందుకు చేపట్టిన దర్యాప్తు కమిటీ రిపోర్టుపైనా ఆసంతృప్తి వ్యక్తం చేసింది.
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) చీఫ్ బ్రిజ్ భూషణ్‌ను మే 21లోగా అరెస్టు చేయకపోతే ఈ ఆందోళనలను ప్రపంచ వ్యాప్తంగా చేస్తామని హెచ్చరిస్తున్నారు.