Home
Indian Womens Cricket
Indian Womens Cricket News
-
Smriti Mandhana: 14 ఏళ్ల తర్వాత భారత జట్టుకు కొత్త సారథి.. నేడే ఫుల్ టైమ్ కెప్టెన్‌గా స్మృతి మంధాన ఎంట్రీ..
Smriti Mandhana: భారత మహిళా క్రికెట్లో సరికొత్త శకం మొదలుకాబోతోంది. రాయ్‌పూర్‌లో జింబాబ్వేతో జరగనున్న తొలి టీ20 మ్యాచ్‌లో స్మృతి మంధాన భారత జట్టును పూర్తి స్థాయి కెప్టెన్‌గా నడిపించనుంది. ఆమెకు కెప్టెన్సీ కొత్తేమీ కాదు. ఇంతకుముందు కూడా మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించిన అనుభవం ఆమెకు ఉంది. కానీ ఇప్పుడు ఆమె భుజాలపై ఉన్న బాధ్యత వేరు, ఈ మ్యాచ్ ఆమె కెప్టెన్సీ కెరీర్లోనే ఓ కొత్త ఆరంభం కానుంది. మహిళా క్రికెట్లో కెప్టెన్ మారడం అనేది… -
Punam Raut: టీమిండియాకు షాక్.. జింబాబ్వే సిరీస్‌కు ఒక్క రోజు ముందు స్టార్ బ్యాట్స్‌మెన్ రిటైర్మెంట్ ప్రకటన..
Poonam Raut: భారత మహిళా క్రికెట్ జట్టుకు భారీ షాక్ తగిలింది. జింబాబ్వేతో జరగాల్సిన సిరీస్‌కు సరిగ్గా ఒక్క రోజు ముందు, జట్టు సీనియర్ బ్యాటర్ పూనమ్ రౌత్ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పారు. ఆటలోని అన్ని ఫార్మాట్ల నుంచి తక్షణమే తప్పుకుంటున్నట్లు ఆమె ప్రకటించడం క్రికెట్ వర్గాలను విస్మయానికి గురిచేసింది. భారత్-జింబాబ్వే మధ్య అక్టోబర్ 16 నుంచి టీ20 సిరీస్ ప్రారంభం కానున్న వేళ, ఈ సంచలన నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశమైంది. ఇక, 37 ఏళ్ల… -
Smriti Mandhana: స్మృతి మంధానతో పెళ్లి క్యాన్సిల్.. పలాష్ ముచ్చల్ సంచలన వ్యాఖ్యలు..
స్మృతి మంధానతో తన బంధం ముగిసిందని మ్యూజిక్ డైరెక్టర్ పలాష్ ముచ్ఛల్ ధ్రువీకరించాడు. తాము విడిపోవడానికి నిరాధారమైన వార్తలను ప్రచారం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబోతున్నట్లు పేర్కొన్నాడు. -
World Cup: వరల్డ్ కప్ ఎఫెక్ట్.. భారీగా పెరిగిన మహిళా క్రికెటర్ల బ్రాండ్ వాల్యూ..
World Cup: భారత మహిళ క్రికెట్ జట్టు తొలిసారిగా వన్డే వరల్డ్ కప్‌ను సాధించింది. ఫైనల్లో దక్షిణాఫ్రికాను చిత్తు చేసి ఓడించింది. అయితే, ఈ విజయం ఎఫెక్ట్‌లో మహిళా క్రికెటర్ల బ్రాండ్ వాల్యూ ఒక్కసారిగా పెరిగింది. ప్రస్తుతం వస్తున్న రిపోర్టుల ప్రకారం, బ్రాండ్ ఎండార్స్మెంట్ ఫీజులు ఏకంగా 25 శాతం నుంచి 100 శాతానికి పెరిగినట్లు తెలుస్తోంది. -
BCCI: మహిళా క్రికెటర్ల కొత్త సెంట్రల్ కాంట్రాక్ట్‌ల జాబితా విడుదల చేసిన బీసీసీఐ
BCCI: భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) 2024-25 సీజన్ కోసం భారత మహిళా క్రికెటర్ల కొత్త వార్షిక సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాను విడుదల చేసింది. ఈసారి మొత్తం 16 మంది మహిళా ప్లేయర్స్ కు BCCI కాంట్రాక్ట్ ఇచ్చింది. మహిళా క్రికెటర్లను మూడు గ్రేడ్లుగా విభజించారు. ఈ జాబితాలో ముగ్గురు క్రికెటర్లను గ్రేడ్ A లోకి, నలుగురుని గ్రేడ్ B లోకి, మిగిలిన 9 మందిని గ్రేడ్ C లోకి చేర్చారు. ఈ కాంట్రాక్ట్ 2024… -
Smriti Mandhana: ఐసీసీ మహిళా వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ గా ‘స్మృతి మంధాన’
Smriti Mandhana: 2024లో అన్ని ఫార్మాట్స్ లో అద్భుతంగా ఆడిన భారత బ్యాటర్ స్మృతి మంధాన (Smriti Mandhana) ఐసీసీ మహిళా వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్‌గా (ICC Women’s ODI Cricketer of the Year) ఎంపికైంది. విషయాన్నీ తాజాగా ఐసీసీ వెల్లడించింది. మంధాన వన్డేలలో కొత్త రికార్డ్స్ ను నెలకొల్పింది. 2024లో 13 ఇన్నింగ్స్‌లలో 747 పరుగులు చేసి క్యాలెండర్ ఇయర్లో మునుపెన్నడూ లేని విధంగా ఎక్కువ పరుగులు చేసింది. Also Read:…
తాజావార్తలు
-
OTR: సుభాష్ రెడ్డి పేరు వింటేనే ఉలిక్కిపడుతున్న గులాబీ నేతలు.. అసలు సంగతేంటి
-
Fox Sagar lake : ఫాక్స్ సాగర్‌కు మహర్దశ.. మినీ ట్యాంక్‌బండ్‌గా అభివృద్ధి
-
Rakul Preet Singh: శూర్పణఖను తప్పుగా అర్థం చేసుకున్నారు .. రకుల్ ప్రీత్ సింగ్ షాకింగ్ కామెంట్స్!
-
Israel Elections: యూదుల గడ్డపై అరబ్ పార్టీల హవా.. నెతన్యాహూకు షాక్.!
-
Manisha Bhanwala : చరిత్ర సృష్టించిన మనీషా భన్వాలా.. ప్రపంచ ఛాంపియన్‌గా భారత రెజ్లర్
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!