ఇండియన్ ఐడల్ సీజన్ 12 ఫైనల్స్ సందర్భంగా ఫైనల్స్ కి చేరిన తెలుగమ్మాయి షణ్ముక ప్రియకు విజయ్ దేరకొండ తన సినిమాలో పాడే అవకాశం ఇస్తానని హామీ ఇచ్చాడు. అలాగే ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు విజయ్. పూరి జగన్నాధ్ దర్శకత్వం వహిస్తున్న విజయ్ దేవరకొండ పాన్ ఇండియా సినిమా ‘లైగర్’లో షణ్ముఖ ప్రియ కు ఛాన్స్ ఇ�
ఇండియన్ ఐడల్ 12 సీజన్ ముగిసింది. పవన్ దీప్ రాజన్ విజేతగా నిలిచాడు. ఫైనల్ కి చేరిన ఆరుగురిలో ఆయన నంబర్ వన్ గా ట్రోఫిని స్వంతం చేసుకున్నాడు. పాతిక లక్షల ప్రైజ్ మనీతో పాటూ మారుతీ వారు బహూకరించిన కార్ కూడా పవన్ స్వంతమైంది. 2021 ఇండియన్ ఐడల్ గా ఘనత సాధించిన పవన్ దీప్ “అంతా కొత్తగా ఉంద”ని చెప్పాడు! తనని విజేత�
విజయ్ దేవరకొండ ప్రత్యేకమైన సందేశం అందించాడు! ఆయన పంపిన స్పెషల్ వీడియో షణ్ముఖ ప్రియ కోసం ప్లే చేశారు! ఆమె తప్పకుండా ‘ఇండియన్ ఐడల్ 12’ టైటిల్ గెలుస్తుందని విజయ్ నమ్మకంగా చెప్పాడు కూడా! ఇక షణ్ముఖ స్టార్ హీరో కనిపించటంతోనే ఉబ్బితబ్బిబైపోయింది! ఆదివారం, ఆగస్ట్ 15న మధ్యాహ్నం 12 నుంచీ రాత్రి 12 దాకా 12 గంటల పా�
హిందీ ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్ చేసేవారికి ఈ వారాంతంలో మూడు ధమాకా షోస్ ఉన్నాయి. మొదటిది, అఫ్ కోర్స్… ఇండియన్ ఐడల్ 12! ఈ వీకెండ్ తో మ్యూజికల్ రియాల్టీ షో ప్రజెంట్ సీజన్ ఎండ్ అవుతోంది. ఆగస్ట్ 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా 12 గంటల పాటూ సాగే గ్రాండ్ ఫినాలే అతి పెద్ద హైలైట్ గా నిలవనుంది. గత ఇండియన్ ఐడల్ వి
రియాలిటీ షో ఇండియన్ ఐడల్ 12 ముగింపు దశకు చేరుకుంది. ఈ సీజన్ విజేత అవడం కోసం పవన్‌దీప్ రాజన్, మొహద్ డానిష్, నిహాల్ టౌరో, సాయిలీ కాంబ్లే, అరుణిత కంజిలాల్ తో పాటు తెలుగు అమ్మాయి షణ్ముఖ ప్రియా పోటీపడుతున్నారు. ముగింపు దగ్గర అయ్యేకొద్ది ఈ సీజన్ విజేత ఎవరనేదానిపై హాగానాలు పెరిగిపోతున్నాయి. ఫైనల్ కి చేరుక
ఆగస్ట్ 15వ తేదీన ఇండియన్ ఐడల్ సీజన్ 12 ముగియనుంది. రికార్డు స్థాయిలో 12 గంటల పాటూ గ్రాండ్ ఫినాలే అలరించనుందట! అయితే, గతంలో ఇండియన్ ఐడల్ టైటిల్ గెలిచిన విజేతలంతా ఒకే వేదికపైకి వస్తారని టాక్ వినిపిస్తోంది. అదే నిజమైతే… ఎవరెవరు రాబోతున్నారు? ఇండియన్ ఐడల్స్ గా ఇంతకు ముందు నిలిచిన వారెవరు? లెట్స్ హ్యావ్ ఏ �
ఇండియన్ ఐడల్ 12 గ్రాండ్ ఫినాలేకి ముహూర్తం దగ్గరపడుతోంది. అయితే, ఇంకా టాప్ 4 కంటెస్టెంట్స్ ఎవరో క్లియర్ కాలేదు. ప్రస్తుతం రేసులో ఏడుగురు గాయకులున్నారు. పవన్ దీప్ రజన్, అరుణిత కంజిలాల్, షణ్ముఖప్రియ, నిహాల్ తౌరో, మహ్మద్ దానిష్, ఆశిష్ కులకర్ణి, సయాలీ కాంబ్లీ. అయితే, వీరిలో ఒక్కొక్కరు రానున్న రోజుల్లో షో న�
బాలీవుడ్ సంగీత దర్శకుడు హిమేశ్ రేషమియా ఫుల్ జోష్ లో ఉన్నాడు. ఒకవైపు సినిమాలకు సంగీతం అందిస్తూనే ఇండియన్ ఐడల్ జడ్జ్ గా కూడా వ్యవహరిస్తున్నాడు. అయితే, అక్కడితో ఆగిపోవటం లేదు బీ-టౌన్ బిగ్ మ్యూజీషియన్. తన స్వంత లేబుల్ తో ఆల్బమ్స్ రిలీజ్ చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సంవత్సరంలో రెండు విడుదలయ్యాయి. ‘ఆప్ కా స