Home
Indian Cinema
Indian Cinema News
-
RAAKA: ‘రాకా’ ఇంటర్వెల్ కోసం మైండ్ బ్లోయింగ్ స్టంట్స్.. బన్నీ ఫ్యాన్స్‌కు పండగే!
RAAKA: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కొత్త ప్రాజెక్ట్ ‘రాకా’ (RAAKA) నుంచి సినీ ప్రియులకు పూనకాలు తెప్పించే క్రేజీ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. ఈ చిత్రంలో థియేటర్లను దద్దరిల్లేలా చేసే ఇంటర్వెల్ బ్లాక్ కోసం మైండ్ బ్లోయింగ్ స్టంట్స్ మేకర్స్ ప్లాన్ చేశారట. సినిమా మొత్తానికే హైలేట్‌గా నిలిచే ఈ హై-ఆక్టేన్ యాక్షన్ ఎపిసోడ్‌ను నవంబర్ ఫస్ట్ వీక్‌లోనే చిత్రీకరించేందుకు టీమ్ రంగం సిద్ధం చేసిందని చెబుతున్నారు. ఇప్పటివరకు వచ్చిన బన్నీ సినిమాలకు పూర్తి… -
Sai Pallavi: డైరెక్టర్ ఇన్పుట్స్ కాదు.. సీతమ్మ ఆశీర్వాదమే ముఖ్యం
Sai Pallavi: సాధారణంగా ఏ దర్శకుడు పాత్ర ఇచ్చినా తనదైన సహజ నటనతో దానికి ప్రాణం పోయడం సాయిపల్లవి మార్క్. ఇప్పటివరకు చేసిన ఎన్నో సినిమాల్లో డైరెక్టర్ ఆలోచనలకు తోడు తన సొంత ఇన్పుట్స్ కూడా జోడించి మెప్పించింది. కానీ, బాలీవుడ్ భారీ చిత్రం ‘రామాయణ’లో సీత పాత్ర దగ్గరికి వచ్చేసరికి మాత్రం తన శైలిని పూర్తిగా మార్చుకున్నట్లు తెలిపింది. తాజాగా అమితాబ్ బచ్చన్ హోస్ట్ చేస్తున్న ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ షోలో పాల్గొన్న ఈ బ్యూటీ,… -
CBFC Data Leak: సెన్సార్ బోర్డ్‌లో భారీ డేటా లీక్! 500 సినిమాల స్క్రిప్ట్‌లు ఆన్లైన్లో ప్రత్యక్షం..
CBFC Data Leak: చిత్ర పరిశ్రమలో ఎవరూ ఊహించని పరిణామం చోటుచేసుకుంది. సినిమాలకి సంబంధించి అత్యంత రహస్యంగా దాచి ఉంచే కథలు, డైలాగులు ఇప్పుడు నెట్టింట దర్శనమిస్తున్నాయి. దేశంలో సినిమాలను ధ్రువీకరించే కేంద్ర సెన్సార్ బోర్డు (CBFC) నుంచి ఒకేసారి ఏకంగా 500కు పైగా సినిమాలకు సంబంధించిన కీలక రికార్డులు బయటకు వచ్చేశాయి. రిలీజ్ కావాల్సిన చిత్రాల పూర్తి స్క్రిప్టులు సైతం ఇందులో ఉండటంతో ఇండస్ట్రీ వర్గాల్లో తీవ్ర కలకలం రేగుతోంది. సాధారణంగా ఏ దర్శకుడైనా, నిర్మా… -
Kajal Aggarwal: ‘రామాయణ’ నుంచి కాజల్‌ను తీసేశారా?
Kajal Aggarwal: సాధారణంగా భారీ సినిమాల్లో కాసేపు కనిపించే చిన్న పాత్ర దొరికినా చాలు.. పెద్ద పెద్ద స్టార్స్ కూడా ఎగిరి గంతేస్తారు. తెరపై కనిపించేది కొద్ది నిమిషాలే అయినా, సినిమా ప్రమోషన్లలో మాత్రం తెగ హడావుడి చేస్తుంటారు. కానీ ఇండియన్ సినిమా హిస్టరీలోనే భారీ ప్రాజెక్ట్‌గా వస్తున్న ‘రామాయణ’ విషయంలో మాత్రం పరిస్థితి రివర్స్‌లో కనిపిస్తోంది. ఈ మూవీ ప్రమోషన్లలో ఎక్కడా చందమామ కాజల్ అగర్వాల్ కనిపించకపోవడం ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.… -
SS Rajamouli: గ్లోబల్ బాక్సాఫీస్‌పై జక్కన్న కన్ను.. ‘వారణాసి’ వరల్డ్‌వైడ్ థియేట్రికల్ !
SS Rajamouli: దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి చూపు ఇప్పుడు కేవలం ఇండియాన్ మార్కెట్ మీదే కాదు, ప్రపంచ బాక్సాఫీస్ మీదే పడింది. తన రాబోయే భారీ ప్రాజెక్ట్ ‘వారణాసి’ని ప్రపంచవ్యాప్తంగా ప్రతి మూలా నేరుగా థియేటర్లలోనే భారీ స్థాయిలో విడుదల చేయాలని ఆయన గట్టి పట్టుదలతో ఉన్నారు. బ్రెజిల్లో జరిగిన ఓ అంతర్జాతీయ సినీ వేదికపై మాట్లాడిన ఆయన, గ్లోబల్ మార్కెట్‌ను కొల్లగొట్టే తన ప్లాన్‌ను ఓపెన్‌గానే బయటపెట్టారు. ‘RRR’ సినిమాతో అంతర్జాతీయంగా సెన్సేషన్ క్రియేట్… -
Indian Cinema: హీరో వేషాలు బోర్ కొట్టాయా?
Indian Cinema: ఒకప్పుడు మార్కెట్ తగ్గిపోయిన హీరోలు, కెరీర్ చరమాంకంలో ఉన్న సీనియర్ నటులు మాత్రమే నెగెటివ్ రోల్స్ వైపు చూసేవారు. సంజయ్ దత్, బాబీ డియోల్, జగపతి బాబు లాంటి వాళ్లు విలన్లుగా మారి సెకండ్ ఇన్నింగ్స్‌లో దూసుకుపోవడం చూశాం. కానీ ఇప్పుడు ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. చేతినిండా స్టార్డమ్, బాక్సాఫీస్ వద్ద తిరుగులేని క్రేజ్ ఉన్నప్పటికీ.. వెండితెరపై హీరోలను ఢీకొట్టేందుకు టాప్ స్టార్స్ ఏమాత్రం వెనకాడటం లేదు. రొటీన్ హీరో పాత్రలతో బోర్ కొట్టకుండా,… -
Yash: రావణుడిగా ఎవరైనా చేస్తారు.. రాముడి పాత్ర అంత ఈజీ కాదు: యశ్
Yash: “రావణుడి పాత్రను ఎవరైనా చేసేయొచ్చు.. కానీ రాముడి పాత్రను చేయడం అంత ఈజీ కాదు” అంటూ కన్నడ స్టార్ యశ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. యాంకర్ సుమ చిత్ర బృందంతో మాట్లాడుతున్న సమయంలో యశ్, రణబీర్ కపూర్, సాయి పల్లవి చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సినిమాపై మరింత హైప్‌ను పెంచేశాయి. ఈ సందర్భంగా యశ్ మాట్లాడుతూ.. “శ్రీరాముడి పాత్రలో ఉండే సింప్లిసిటీని, ఆ క్యారెక్టర్‌లోని కంట్రోల్‌ను స్క్రీన్… -
Nitesh Tiwari: ఆర్జీవీ ‘శివ’తో మొదలైంది నా తెలుగు సినిమా పిచ్చి.. రామాయణ డైరెక్టర్!
Nitesh Tiwari: “తెలుగు సినిమాలంటే నాకేదో ఈ మధ్య మొదలైన క్రేజ్ కాదు.. నా స్కూల్ రోజుల్లో రామ్ గోపాల్ వర్మ తీసిన ‘శివ’ చూసినప్పటి నుంచే టాలీవుడ్ అంటే విపరీతమైన పిచ్చి మొదలైంది” అంటూ ‘రామాయణ’ దర్శకుడు నితీష్ తివారీ మనసులోని మాటను బయటపెట్టారు. హైదరాబాద్‌లో జరిగిన ప్రీ-రిలీజ్ ఈవెంట్ వేదికపై ఆయన తెలుగు సినిమాతో తనకున్న అనుబంధాన్ని పంచుకుంటూ మాట్లాడిన మాటలు, స్టేజ్ మీదే తెలుగు పాట పాడిన తీరు ఇప్పుడు సినీ వర్గాల్లో… -
Ramayana: సహ నిర్మాతగా ఉన్నందుకేనా? రణబీర్‌ను డామినేట్ చేస్తున్న యశ్!
Ramayana: భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న మైథలాజికల్ మూవీ ‘రామాయణ’ ప్రమోషన్స్ కర్ణాటక ఈవెంట్‌తో ఊపందుకున్నాయి. ఈ సందర్భంగా మేకర్స్ విడుదల చేసిన సరికొత్త ఇంటర్నేషనల్ ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచడమే కాకుండా, ఊహించని సరికొత్త చర్చకు తెరలేపింది. ఈ సినిమాలో శ్రీరాముడిగా నటిస్తున్న బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ కంటే, రావణాసురుడి నెగిటివ్ షేడ్స్‌లో కనిపించబోతున్న కన్నడ రాకింగ్ స్టార్ యశ్కే మేకర్స్ ఎక్కువ స్పేస్, విపరీతమైన ఎలివేషన్లు ఇచ్చారన్న టాక్… -
Ramayana Controversy: ‘రామాయణ’ గ్లోబల్ కట్‌తో మొదలైన రచ్చ!
Ramayana Controversy: రణబీర్ కపూర్ రాముడిగా, యశ్ రావణుడిగా, సాయిపల్లవి సీతగా… నితీష్ తివారీ తెరకెక్కిస్తున్న ‘రామాయణ’ అనౌన్స్ అయినప్పటి నుంచే ఇండియా మొత్తం దీని గురించే చర్చ. వేల కోట్ల బడ్జెట్, హాలీవుడ్ స్థాయి విజువల్స్ అంటూ భారీ అంచనాలు క్రియేట్ చేశారు. తీరా చూస్తే, బయటకు వచ్చిన ఇంటర్నేషనల్ ట్రైలర్ హైప్‌ని పెంచడం అటుంచి ఊహించని వివాదాలకు ఆజ్యం పోస్తోంది. ట్రైలర్లో అందరినీ షాక్‌కి గురిచేసిన విషయం శ్రీరాముడి పాత్రపై వచ్చిన ఇంగ్లీష్ డైలాగ్.…
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Live Updates: మున్సిపల్ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్.. ఎస్ఈసీ కార్యాలయంకు వైసీపీ నేతలు!
-
Traditional Indian Sweets : ఈ దీపావళికి కొత్త రుచులు.. దేశంలోని 9 ప్రత్యేక స్వీట్లు
-
Simbu – Nayan: పదేళ్ల తర్వాత శింబుతో నయన్ జోడి.. వైరల్ అవుతున్న క్రేజీ న్యూస్!
-
Muncipal Elections: ఏపీలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్.. క్యూలైన్లలో ఉన్నవారికీ ఛాన్స్..
-
SBI Credit Card: ఎస్బీఐ క్రెడిట్ కార్డు వాడుతున్నారా? ఈ కొత్త బాదుడుపై ఒక లుక్ వేయండి!
-
Murasu Cyclone : ఏపీ వైపు మురసు తుఫాన్.. 120 కి.మీ. వేగంతో గాలులు
ట్రెండింగ్
-
Medicine Storage Tips : ఇంట్లో మందులు ఎక్కడ పెడుతున్నారు? ఈ చిన్న పొరపాట్లు చేయొద్దు
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!