Home
Indian Cinema
Indian Cinema News
-
Ramayana Controversy: ‘రామాయణ’ గ్లోబల్ కట్‌తో మొదలైన రచ్చ!
Ramayana Controversy: రణబీర్ కపూర్ రాముడిగా, యశ్ రావణుడిగా, సాయిపల్లవి సీతగా… నితీష్ తివారీ తెరకెక్కిస్తున్న ‘రామాయణ’ అనౌన్స్ అయినప్పటి నుంచే ఇండియా మొత్తం దీని గురించే చర్చ. వేల కోట్ల బడ్జెట్, హాలీవుడ్ స్థాయి విజువల్స్ అంటూ భారీ అంచనాలు క్రియేట్ చేశారు. తీరా చూస్తే, బయటకు వచ్చిన ఇంటర్నేషనల్ ట్రైలర్ హైప్‌ని పెంచడం అటుంచి ఊహించని వివాదాలకు ఆజ్యం పోస్తోంది. ట్రైలర్లో అందరినీ షాక్‌కి గురిచేసిన విషయం శ్రీరాముడి పాత్రపై వచ్చిన ఇంగ్లీష్ డైలాగ్.… -
Indian Cinema: ఇండియన్ సినిమాకు పట్టిన ఈ ‘బడ్జెట్ పిచ్చి’ ఎవరిని ముంచుతుంది?
Indian Cinema: ఒకప్పుడు సినిమా బడ్జెట్ రూ. 100 కోట్లు అంటేనే ఇండస్ట్రీ ఆశ్చర్యపోయేది. కానీ పాన్-ఇండియా సునామీ మొదలయ్యాక లెక్కలన్నీ తారుమారయ్యాయి. ఇప్పుడు రూ. 500 కోట్లు కనీస ప్రామాణికంగా మారిపోగా, రాబోయే ప్రాజెక్టులు రూ. 1000 కోట్ల నుంచి ఏకంగా రూ. 4000 కోట్ల మైలురాళ్లను టార్గెట్ చేస్తున్నాయి. ఆడియన్స్‌కు విజువల్ వండర్స్ అందించాలన్న దర్శకుల ఫాంటసీ, ప్యాషన్ ప్రొడ్యూసర్లకు తలకు మించిన భారంగా మారుతున్నా బడా నిర్మాతలు వెనక్కి తగ్గడం లేదు. ప్రస్తుతం… -
Prithviraj Sukumaran: పృథ్వీరాజ్ బర్త్‌డే పోస్ట్‌తో సోషల్ మీడియాను షేక్ చేసిన జక్కన్న!
Prithviraj Sukumaran: మలయాళ స్టార్ హీరో, విలక్షణ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ పుట్టినరోజు సందర్భంగా దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు ఇంటర్నెట్ను షేక్ చేస్తోంది. సాధారణంగా రాజమౌళి ఎవరికైనా పుట్టినరోజు శుభాకాంక్షలు చెబితే అందులో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. కానీ ఈసారి ఆయన పెట్టిన పోస్ట్ కేవలం బర్త్‌డే విష్ లా కాకుండా, రాబోయే ప్రాజెక్ట్‌పై భారీ హైప్‌ను క్రియేట్ చేసేలా మారింది. “హ్యాపీ బర్త్‌డే పృథ్వీ! ఈ రోజు నీలోని… -
Varanasi: గ్లోబల్ హిస్టరీ క్రియేట్ చేసిన ‘వారణాసి’.. హాలీవుడ్ దిగ్గజాలే షాక్!
Varanasi: ప్రపంచ సినిమా బాక్సాఫీస్‌ను దశాబ్దాలుగా ఏలుతున్న హాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ రికార్డులకే దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి గండికొట్టారు. సినిమా ఇంకా సెట్స్ పైనే ఉండగా, కేవలం గ్లింప్స్‌తోనే ప్రపంచ సినీ రంగాన్ని నిర్ఘాంతపరిచే సరికొత్త చరిత్ర లిఖించారు. అంతర్జాతీయంగా అత్యంత ప్రతిష్టాత్మకమైన IMAX అధికారిక యూట్యూబ్ ఛానల్లో ‘అవతార్’ పేరిట ఉన్న ఆల్‌టైమ్ నంబర్ 1 రికార్డును రాజమౌళి ‘వారణాసి’ తిరగరాసింది. విజువల్ వండర్స్‌కు పెట్టింది పేరైన జేమ్స్ కామెరూన్ సృష్టించిన ‘అవతార్:… -
Tamannaah: బోల్డ్ సీక్వెల్లో తమన్నా? విద్యాబాలన్ మార్క్‌ను దాటగలదా!
Tamannaah భారతీయ చిత్ర పరిశ్రమలో పెను సంచలనం సృష్టించిన బోల్డ్ బయోపిక్ ‘ది డర్టీ పిక్చర్’. దాదాపు పదిహేనేళ్ల తర్వాత ఈ ఐకానిక్ సినిమాకు సీక్వెల్ రాబోతోందంటూ ప్రముఖ నిర్మాత ఏక్తా కపూర్ చేసిన అధికారిక ప్రకటన బాలీవుడ్‌తో పాటు దక్షిణాదిలోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే ఈసారి సీక్వెల్ సిల్క్ స్మిత జీవిత కథ కాదని తేల్చిచెప్పడం, లీడ్ రోల్ కోసం మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా పేరు తెరపైకి రావడం ఇప్పుడు సినీ వర్గాల్లో… -
Ganesh Acharya Biopic: తెరపైకి స్టార్ కొరియోగ్రాఫర్ లైఫ్ స్టోరీ.. ‘గణేశ్’ ట్రైలర్ చూశారా!
Ganesh Acharya Biopic: సాధారణంగా ఎవరైనా లెజెండరీ వ్యక్తి లేదా సెలబ్రిటీ జీవితం ఆధారంగా బయోపిక్ తీస్తే.. మరొక దర్శకుడు వారి కథను తెరపైకి తెస్తారు. కానీ ఇండియన్ సినిమాను తన మాస్ స్టెప్పులతో ఉర్రూతలూగించిన స్టార్ కొరియోగ్రాఫర్ గణేశ్ ఆచార్య మాత్రం పూర్తి భిన్నమైన సాహసం చేశారు. తన జీవితంలో ఎదురైన కష్టాలు, అవమానాలు, కన్నీళ్లు.. ఆ తర్వాత సాధించిన స్టార్‌డమ్‌ను స్వయంగా తన చేతులతోనే వెండితెరపై ఆవిష్కరిస్తున్నారు. ఆయన బయోపిక్‌గా రాబోతున్న ‘గణేశ్: డస్ట్… -
Vicky Kaushal – Aditya Dhar : ఆగిపోయిన వందల కోట్ల ప్రాజెక్ట్.. విక్కీ కౌశల్ – ఆదిత్య ధర్ కాంబోకి బ్రేక్!
Vicky Kaushal – Aditya Dhar : బాలీవుడ్లో విక్కీ కౌశల్ దూకుడుకు బ్రేకులు వేయడం ఎవరి వల్లా కావడం లేదు. ‘యూరి’తో మొదలైన ఆయన సక్సెస్ జైత్రయాత్ర, ఇటీవల వచ్చిన ‘ఛావా’ వరకు నిర్విరామంగా కొనసాగుతోంది. సినిమా సినిమాకూ జోనర్ మార్చేస్తూ మినిమమ్ గ్యారెంటీ స్టార్‌గా మారిన ఈ టాలెంటెడ్ హీరో, ఇప్పుడు ఏకంగా పురాణాల బాట పట్టబోతున్నారు. అయితే ఇక్కడే ఒక ప్రాజెక్ట్ మూలనపడటం, మరో భారీ మైథాలజీ ప్రాజెక్ట్ పట్టాలెక్కడం సినీ వర్గాల్లో… -
Prabhas’ Fauzi: నెల రోజుల పాటు ప్రభాస్ ‘ఫౌజీ’ క్లైమాక్స్ వార్.. ఇక మిగిలింది రెండే ఫైట్లు!
Prabhas’ Fauzi: పాన్-ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక పీరియాడిక్ వార్ డ్రామా ‘ఫౌజీ’ షూటింగ్‌పై లేటెస్ట్ అప్డేట్ బయటకు వచ్చింది. ఈ చిత్రానికి సంబంధించి ఇంకా రెండు భారీ యాక్షన్ ఎపిసోడ్స్ చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉందని, మేకర్స్ పక్కా షెడ్యూల్‌తో రంగంలోకి దిగినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం యూనిట్ ఒక భారీ ఫైట్ సీక్వెన్స్ షూటింగ్లో నిమగ్నమై ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. ఈ షెడ్యూల్ ముగిసిన… -
SS Rajamouli: బాహుబలి ‘కిలికి’ని మించేలా జక్కన్న సరికొత్త ప్రయోగం?
SS Rajamouli: దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి ఆలోచనలు ఎప్పుడూ నార్మల్‌గా ఉండవు. ఒక ఆలోచనను తెరపై దృశ్యకావ్యంగా మార్చడమే కాదు, అవసరమైతే ఆ కథ కోసం ఓ సరికొత్త ప్రపంచాన్నే పుట్టిస్తాడు. గతంలో ‘బాహుబలి’ కోసం కాలకేయుల తెగను చూపిస్తూ ‘కిలికి’ అనే ఒక ప్రత్యేక భాషను పరిచయం చేసి ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులను ఆశ్చర్యపరిచిన జక్కన్న, ఇప్పుడు అంతకుమించిన అతిపెద్ద సవాలును స్వీకరించినట్లు కనిపిస్తుంది. ఆయన ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న గ్లోబ్-ట్రాటింగ్ టైమ్-ట్రావెల్ ఎపిక్ ‘వారణాసి’ కోసం ఏకంగా… -
Atlee: సినిమానే రాలేదు.. ఆస్కార్ స్పీచా? అట్లీని ఆడేసుకుంటున్న బన్నీ ఫ్యాన్స్!
Atlee: సినిమా షూటింగ్ ఎంతవరకు వచ్చిందో స్పష్టత లేదు.. అసలు బాక్సాఫీస్ వద్దకు ఎప్పుడు వస్తుందో క్లారిటీ లేదు.. కానీ డైరెక్టర్ అట్లీ మాత్రం అప్పుడే ఆస్కార్ వేదికపైకి వెళ్లి తమిళంలో స్పీచ్ ఇచ్చేస్తానంటూ పగటి కలలు కంటున్నాడని అల్లు అర్జున్ ఫ్యాన్స్ మస్త్ ఫైర్ అవుతున్నారు. రీసెంట్గా ఓ ఈవెంట్లో ‘రాకా’ మూవీని ఉద్దేశించి అట్లీ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. నెటిజన్లతో పాటు స్వయంగా అల్లు అర్జున్ అభిమానులే…
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Live Updates: మున్సిపల్ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్.. ఎస్ఈసీ కార్యాలయంకు వైసీపీ నేతలు!
-
ఒమన్‌లో చిక్కిన మహదేవ్ యాప్ కింగ్‌పిన్.. సౌరభ్ చంద్రకార్ భారత్‌కు
-
Sajjala Ramakrishna Reddy : ఏపీ మున్సిపల్ ఎన్నికలు రద్దవ్వాల్సిందే.. ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచారు
-
Ramayana: “డాడీ.. నువ్వు రాముడిగా ఎందుకు చేయలేదు?”.. యశ్‌తో కొడుకు ముచ్చట వైరల్!
-
Traditional Indian Sweets : ఈ దీపావళికి కొత్త రుచులు.. దేశంలోని 9 ప్రత్యేక స్వీట్లు
-
Simbu – Nayan: పదేళ్ల తర్వాత శింబుతో నయన్ జోడి.. వైరల్ అవుతున్న క్రేజీ న్యూస్!
ట్రెండింగ్
-
Medicine Storage Tips : ఇంట్లో మందులు ఎక్కడ పెడుతున్నారు? ఈ చిన్న పొరపాట్లు చేయొద్దు
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!