India Wicketkeeper is KS Bharat in IND vs ENG 1st Test: ఇంగ్లండ్‌తో జరగనున్న ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో కేఎల్ రాహుల్ వికెట్ కీపింగ్ చేయడం లేదని భారత హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ తెలిపాడు. రాహుల్ కేవలం బ్యాటర్‌గా మాత్రమే కొనసాగుతాడని, టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాడు. ఇటీవలి కాలంలో టీ20, వన్డేల్లో కీపింగ్ చేస్తున్న రాహుల్.. ఇంగ్లండ్ టెస్టు సిరీస్‌లో కీపింగ్ చేస్తాడా లేదా…
KS Bharat to play as a specialist wicketkeeper in IND vs ENG Test Series: ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు భారత్ సిద్ధమవుతోంది. జనవరి 25న హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో తొలి టెస్ట్ ఆరంభం కానుంది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ సైకిల్‌లో ఫైనల్ చేరాలంటే ఇరు జట్లకు ఈ సిరీస్ కీలకం. అందుకే భారత్, ఇంగ్లండ్ గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగనున్నాయి. అయితే భారత వికెట్ కీపర్‌గా ఎవరు ఆడతారు?…
Ishan Kishan, KS Bharat in Race for India Wicketkeeper in IND vs WI 1st Test: డబ్ల్యూటీసీ ఫైనల్ 2023 ఓటమి తర్వాత భారత్ తొలి టెస్టు ఆడబోతోంది. వెస్టిండీస్‌తో నేటి నుంచి విండ్సర్ పార్క్ మైదానంలో తొలి టెస్టు మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు ఆరంభం కానుంది. ఈ మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్, డీడీ స్పోర్ట్స్ ఛానల్‌లో ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. అలానే జియో సినిమా, ఫ్యాన్‌కోడ్…