Home
India Vs Zimbabwe
India Vs Zimbabwe News
-
Tilak Varma: నేను బ్యాటింగ్ చేయలేను.. జింబాబ్వే టీ20 మ్యాచ్కు ముందు తిలక్ వర్మ సంచలన వ్యాఖ్యలు..
భారత టీ20 వైస్ కెప్టెన్ తిలక్ వర్మ తన బ్యాటింగ్ శైలి, జట్టు అవసరాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. యూకే, ఐర్లాండ్ పర్యటనల్లో ప్రారంభంలోనే వికెట్లు పడిపోవడంతో మైదానంలోకి అడుగుపెట్టగానే దూకుడుగా ఆడటం సరికాదని, మ్యాచ్ పరిస్థితులకు అనుగుణంగానే తన ఆటతీరు ఉంటుందని స్పష్టం చేశారు. జింబాబ్వేతో తొలి టీ20కి ముందు మాట్లాడిన ఆయన, జట్టు ప్రయోజనాల కోసమే కొన్నిసార్లు ఓపికగా ఆడాల్సి వస్తుందని తెలిపారు. తొలి ఓవర్లలోనే 4, 5 వికెట్లు కోల్పోయినప్పుడు క్రీజులోకి వెళ్లి… -
New Players: టీమిండియాలోకి ముగ్గురు కొత్త యువ ఆటగాళ్లు.. మొదటిసారి టీ20 జట్టులోకి..
భారత క్రికెట్ జట్టు జూలై 23 నుండి జింబాబ్వేతో జరగబోయే మూడు మ్యాచ్ల టీ20 సిరీస్కు సరికొత్త జట్టును ప్రకటించింది. ఈ సిరీస్ కోసం శ్రేయస్ అయ్యర్ కెప్టెన్గా వ్యవహరించనుండగా, జట్టులో పలువురు యువ ఆటగాళ్లకు తొలిసారిగా చోటు దక్కింది. ముఖ్యంగా ఫాస్ట్ బౌలర్లు యశ్ ఠాకూర్, అశోక్ శర్మతో పాటు స్పిన్నర్ హర్ష్ దూబే మొదటిసారి భారత టీ20 జట్టులోకి ఎంపికయ్యారు. అయితే.. ఐపీఎల్ 2026లో పంజాబ్ కింగ్స్ తరఫున కేవలం ఒకే ఒక్క మ్యాచ్… -
Sanju Samson: సంజూ.. సంజూ.. సంజూ.. భారీగా పెరుగుతున్న మద్దతు.. ‘మేనేజ్మెంట్కు ఏమైనా పిచ్చి లేచిందా’..
టీ20 వరల్డ్ కప్ 2026 హీరో, వికెట్ కీపర్-బ్యాటర్ సంజూ శాంసన్ను జింబాబ్వే పర్యటనకు ఎంపిక చేయకపోవడం ఇప్పుడు భారత క్రికెట్లో పెను తుఫాను సృష్టించింది. జూలై 23 నుంచి ప్రారంభం కానున్న ఈ మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ నుంచి శాంసన్ను అకస్మాత్తుగా తప్పించడంపై మాజీ క్రికెటర్లు ఒక్కొక్కరుగా సెలెక్టర్ల తీరును ఎండగడుతున్నారు. మరోవైపు సోషల్ మీడియాలో నెటిజన్లు “టీమిండియా మేనేజ్మెంట్కు ఏమైనా పిచ్చి లేచిందా? వరల్డ్ కప్ గెలిపించిన హీరోను ఇలాగేనా గౌరవించేది?” అంటూ… -
Head Coach: గౌతమ్ గంభీర్కు బిగ్ షాక్.. టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ వచ్చేశారు..
భారత క్రికెట్ నియంత్రణ మండలి జింబాబ్వే పర్యటనకు వెళ్లే 15 మంది సభ్యుల భారత జట్టును ప్రకటించిన తర్వాత.. తాజాగా టీమ్ కోచింగ్ స్టాఫ్కు సంబంధించిన ఒక కీలక అప్డేట్ వెలుగులోకి వచ్చింది. జింబాబ్వే పర్యటనకు ప్రస్తుత ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ వెళ్లడం లేదు. ఆయన స్థానంలో టీమిండియా మాజీ క్రికెటర్, ప్రస్తుతం ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’ అధిపతిగా ఉన్న వీవీఎస్ లక్ష్మణ్ తాత్కాలిక హెడ్ కోచ్గా బాధ్యతలు వహించనున్నారు. బిజీ షెడ్యూల్ వల్లే ఈ… -
Sanju Samson: సంజు శాంసన్కు బైబై చెప్పేశారా..? మౌనం వీడిన బీసీసీఐ
Sanju Samson: జింబాబ్వేతో జరగనున్న టీ20 సిరీస్కు భారత జట్టులో వికెట్ కీపర్-బ్యాటర్ సంజు శాంసన్కు చోటు దక్కకపోవడంతో అతడిని జట్టు నుంచి తప్పించారనే ప్రచారం జోరుగా సాగింది. అయితే ఈ ఊహాగానాలకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తెరదించింది. సంజును జట్టు నుంచి తొలగించలేదని, రాబోయే బిజీ షెడ్యూల్తో పాటు ఆసియా క్రీడలను దృష్టిలో ఉంచుకుని అతడికి విశ్రాంతి ఇచ్చినట్లు బీసీసీఐ వర్గాలు స్పష్టం చేశాయి. జింబాబ్వే సిరీస్లో చోటు ఎందుకు దక్కలేదు? జూలై… -
IND vs ZIM: మ్యాచ్ విన్నర్లకు నో ఛాన్స్.. ఒక్క వికెట్ తీయని ఆటగాడికి చోటు!
India Squad Selection Debate: జింబాబ్వే పర్యటన కోసం ప్రకటించిన భారత టీ20 జట్టులో కొన్ని ఎంపికలు ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీశాయి. ముఖ్యంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) తరఫున రాణించిన కొందరు ఆటగాళ్లకు అవకాశం రాకపోవడం అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. మరోవైపు ఐపీఎల్లో పెద్దగా రాణించని ఆటగాళ్లకు జట్టులో చోటు దక్కడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జింబాబ్వే పర్యటనకు ఎంపికైన భారత జట్టులో ఆర్సీబీ కెప్టెన్… -
Sanju Samson: జింబాబ్వే టూర్లో నో ఛాన్స్.. సంజు కెరీర్ అప్పుడే ముగియలేదు.. ముందుంది మరో సూపర్ ఛాన్స్!
Sanju Samson have great opportunity in Asian Games 2026: భారత టీ20 జట్టులో వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్ భవిష్యత్తుపై మరోసారి చర్చ మొదలైంది. ఇంగ్లండ్తో జరిగిన రెండో టీ20లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఇచ్చిన టీమ్ మేనేజ్మెంట్.. సంజును తుది జట్టు నుంచి తప్పించింది. ఇప్పుడు ఏకంగా జింబాబ్వే పర్యటనకు అతడిని ఎంపిక చేయలేదు. దాంతో సోషల్ మీడియాలో పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇక సంజు కెరీర్ క్లోజ్… -
Team India: శ్రేయస్ అయ్యర్, వైభవ్ సూర్యవంశీకి డబుల్ ప్రమోషన్.. జింబాబ్వే టూర్కు జట్టు ప్రకటన..
జింబాబ్వేతో జరగబోయే రాబోయే టీ20 సిరీస్ కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) సరికొత్త యువ జట్టును ప్రకటించింది. ఈ సిరీస్లో సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతినిస్తూ, యువ రక్తాన్ని పరీక్షించేందుకు సెలక్టర్లు మొగ్గు చూపారు. ఈ పర్యటనలో భాగంగా జూలై 23న తొలి మ్యాచ్, 25న రెండో మ్యాచ్, అలాగే 26న మూడో మ్యాచ్ జరగనున్నాయి. ఈ మూడు మ్యాచ్లకూ హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదిక కానుంది. అయితే ఈ జట్టు ఎంపికలో కొన్ని నిర్ణయాలు… -
India Home Schedule: టీమిండియా హోం సీజన్ 2026-27 షెడ్యూల్ విడుదల.. నాలుగు దేశాలతో 22 మ్యాచ్లు..!
India Home Schedule: 2026-27 సంవత్సరానికి భారత పురుషుల జట్టు హోం సీజన్ అంతర్జాతీయ షెడ్యూల్ ను అధికారికంగా ప్రకటించింది బీసీసీఐ (BCCI). ఈ సీజన్ లో భారత్ జట్టు వెస్టిండీస్, శ్రీలంక, జింబాబ్వే, ఆస్ట్రేలియా జట్లకు ఆతిథ్యం ఇవ్వనుంది. మొత్తం 17 నగరాల్లో 22 అంతర్జాతీయ మ్యాచ్ లు జరగనున్నాయి. ఈ హోం సీజన్ సెప్టెంబర్ 27, 2026న వెస్టిండీస్ టూర్తో ప్రారంభమవుతుంది. ఈ సిరీస్లో మూడు వన్డేలు, ఐదు టీ20లు ఉంటాయి. వన్డే మ్యాచ్లు… -
Ashwin on Sanju: రెండు కోణాల్లో చూడాలి.. సంజూ బ్యాటింగ్ పై అశ్విన్ కీలక వ్యాఖ్యలు!
Ashwin on Sanju: టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా భారత్ జింబాబ్వేపై భారీ విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో ఓపెనర్ గా సంజూ శాంసన్కు అవకాశం లభించింది. ప్లేయింగ్ XIలో రింకూ సింగ్ స్థానంలో వచ్చిన శాంసన్, అభిషేక్ శర్మతో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించాడు. 15 బంతుల్లో 24 పరుగులు చేసి టీమ్కు మంచి ఆరంభాన్ని అందించాడు. అతని స్ట్రైక్ రేట్ టీమ్కు మొదటి మంచి మోమెంటమ్ ఇచ్చింది. Earthquake In…
తాజావార్తలు
-
India Top ODI Captains: ధోనీ టాప్.. కోహ్లీ లాస్ట్..! టాప్ కెప్టెన్స్ వీరే అంటున్న టీమిండియా మాజీ ప్లేయర్..
-
UP Assembly Elections 2027: యూపీ ఎన్నికల్లో కాంగ్రెస్కు 100 సీట్లు కూడా రావు.. ఎస్పీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు!
-
Cameras on Vegetable Vendors: కూరగాయల మార్కెట్లో AI కలకలం.. వ్యాపారుల తలపై వింత గ్యాడ్జెట్లు.. అసలేం జరుగుతోంది?
-
IND vs NZ 5th ODI: న్యూజిలాండ్ బౌలర్ల దెబ్బకు భారత్ అబ్బా.. 209 పరుగులకే ఆలౌట్!
-
Donald Trump: ట్రంప్కు కోర్టులో మరో షాక్.. వైట్హౌస్ సమీపంలోని గోల్ఫ్ కోర్స్ ప్రాజెక్టుపై బ్రేక్!
ట్రెండింగ్
-
Toyota Innova Hycross Facelift: E100 ఇథనాల్ టెక్నాలజీతో నవంబర్ 25న కొత్త ఇన్నోవా హైక్రాస్ లాంచ్..!
-
200MP+200MP కెమెరాలు, 100W ఫాస్ట్ ఛార్జింగ్, 1TB స్టోరేజ్ తో HONOR Magic9 Pro Max నవంబర్ 24న గ్లోబల్ లాంచ్..
-
200MP కెమెరా, 9000mAh బ్యాటరీలతో నవంబర్ 23న HONOR 700 సిరీస్ లాంచ్..!
-
RRB NTPC Recruitment: రైల్వేలో 1688 క్లర్క్, టికెట్ కలెక్టర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. నేడే చివరి తేదీ.! అప్లై చేసుకున్నారా.?
-
Birsa Munda : 25 ఏళ్లకే బ్రిటిష్ సామ్రాజ్యాన్ని వణికించాడు.. బిర్సా ముండా పోరాట గాథ