Home
India Vs Zimbabwe
India Vs Zimbabwe News
-
IND vs ZIM: భారత్‌తో టీ20 సిరీస్.. జింబాబ్వే జట్టు ప్రకటన.. స్టార్లను కూడా వణికించే పేసర్‌కు చోటు!
Zimbabwe T20 Squad vs India: భారత్‌తో జరగనున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు జింబాబ్వే క్రికెట్ బోర్డు 15 మంది సభ్యులతో కూడిన జట్టును బుధవారం ప్రకటించింది. సికందర్ రజా సారథ్యంలో బరిలోకి దిగనున్న జింబాబ్వే జట్టులో యువ వికెట్‌కీపర్-బ్యాటర్ తఫాద్జ్వా సిగాకు తొలిసారి టీ20 జట్టులో చోటు దక్కింది. ఇప్పటికే టెస్టు క్రికెట్లో జింబాబ్వే తరఫున 10 మ్యాచ్‌లు ఆడిన సిగా.. ఇప్పటివరకు వైట్‌బాల్ అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేయలేదు. భారత్‌తో జరిగే ఈ… -
IND vs ZIM: ముగ్గురు ఆటగాళ్లకు గాయాలు.. బరువు పెరిగిన స్టార్ ప్లేయర్.. తీవ్ర ఆందోళనలో బీసీసీఐ!
టీమిండియా వికెట్‌కీపర్ బ్యాటర్ సంజు శాంసన్ ఫిట్‌నెస్‌పై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇటీవల సంజు బరువు పెరగడం జట్టు యాజమాన్యాన్ని కలవరపెడుతోందని సమాచారం. అంతేకాకుండా ఆటగాళ్లు జాతీయ జట్టుకు దూరంగా ఉన్న సమయంలో వైద్య బృందం, ఆటగాళ్ల మధ్య సరైన సమన్వయం లేకపోవడం వల్ల ఫిట్నెస్ సమస్యలు మరింత పెరుగుతున్నాయని నివేదికలు పేర్కొంటున్నాయి. 2026 టీ20 ప్రపంచ కప్‌లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా… -
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
India Playing XI vs Zimbabwe 1st T20: భారత్, జింబాబ్వే మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు రంగం సిద్ధమైంది. హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా గురువారం (జూలై 23) తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. ఇంగ్లండ్, ఐర్లాండ్ పర్యటనలో బోల్తాపడ్డ టీమిండియా.. జింబాబ్వేపై గెలవాలని పట్టుదలగా ఉంది. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో బరిలోకి దిగుతున్న టీమిండియా.. ఈ సిరీస్‌లో పలు మార్పులతో బరిలోకి దిగనుంది. సీనియర్ ఆటగాళ్లు సంజు శాంసన్, అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్… -
Vaibhav Sooryavanshi: దయచేసి వైభవ్‌ను ఏమనొద్దు.. బీసీసీఐకి జింబాబ్వే కెప్టెన్ రిక్వెస్ట్!
Sikandar Raza Praises Vaibhav Sooryavanshi Talent: టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా ప్రశంసల వర్షం కురిపించాడు. వైభవ్ అత్యంత ప్రతిభావంతుడైన క్రికెటర్ అని పేర్కొన్నాడు. ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిన బుడ్డోడిపై విమర్శలు చేయడం ఏమాత్రం సమంజసం కాదని అభిప్రాయపడ్డాడు. వైభవ్‌లో అసాధారణ ప్రతిభ ఉందని, సరైన మార్గదర్శకత్వం చేస్తే.. ప్రపంచ క్రికెట్లో ఒక తరం గుర్తుంచుకునే స్థాయి ఆటగాడిగా… -
Tilak Varma: నేను బ్యాటింగ్ చేయలేను.. జింబాబ్వే టీ20 మ్యాచ్‌కు ముందు తిలక్ వర్మ సంచలన వ్యాఖ్యలు..
భారత టీ20 వైస్ కెప్టెన్ తిలక్ వర్మ తన బ్యాటింగ్ శైలి, జట్టు అవసరాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. యూకే, ఐర్లాండ్ పర్యటనల్లో ప్రారంభంలోనే వికెట్లు పడిపోవడంతో మైదానంలోకి అడుగుపెట్టగానే దూకుడుగా ఆడటం సరికాదని, మ్యాచ్ పరిస్థితులకు అనుగుణంగానే తన ఆటతీరు ఉంటుందని స్పష్టం చేశారు. జింబాబ్వేతో తొలి టీ20కి ముందు మాట్లాడిన ఆయన, జట్టు ప్రయోజనాల కోసమే కొన్నిసార్లు ఓపికగా ఆడాల్సి వస్తుందని తెలిపారు. తొలి ఓవర్లలోనే 4, 5 వికెట్లు కోల్పోయినప్పుడు క్రీజులోకి వెళ్లి… -
New Players: టీమిండియాలోకి ముగ్గురు కొత్త యువ ఆటగాళ్లు.. మొదటిసారి టీ20 జట్టులోకి..
భారత క్రికెట్ జట్టు జూలై 23 నుండి జింబాబ్వేతో జరగబోయే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు సరికొత్త జట్టును ప్రకటించింది. ఈ సిరీస్ కోసం శ్రేయస్ అయ్యర్ కెప్టెన్‌గా వ్యవహరించనుండగా, జట్టులో పలువురు యువ ఆటగాళ్లకు తొలిసారిగా చోటు దక్కింది. ముఖ్యంగా ఫాస్ట్ బౌలర్లు యశ్ ఠాకూర్, అశోక్ శర్మతో పాటు స్పిన్నర్ హర్ష్ దూబే మొదటిసారి భారత టీ20 జట్టులోకి ఎంపికయ్యారు. అయితే.. ఐపీఎల్ 2026లో పంజాబ్ కింగ్స్ తరఫున కేవలం ఒకే ఒక్క మ్యాచ్… -
Sanju Samson: సంజూ.. సంజూ.. సంజూ.. భారీగా పెరుగుతున్న మద్దతు.. ‘మేనేజ్మెంట్కు ఏమైనా పిచ్చి లేచిందా’..
టీ20 వరల్డ్ కప్ 2026 హీరో, వికెట్ కీపర్-బ్యాటర్ సంజూ శాంసన్‌ను జింబాబ్వే పర్యటనకు ఎంపిక చేయకపోవడం ఇప్పుడు భారత క్రికెట్లో పెను తుఫాను సృష్టించింది. జూలై 23 నుంచి ప్రారంభం కానున్న ఈ మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ నుంచి శాంసన్‌ను అకస్మాత్తుగా తప్పించడంపై మాజీ క్రికెటర్లు ఒక్కొక్కరుగా సెలెక్టర్ల తీరును ఎండగడుతున్నారు. మరోవైపు సోషల్ మీడియాలో నెటిజన్లు “టీమిండియా మేనేజ్మెంట్కు ఏమైనా పిచ్చి లేచిందా? వరల్డ్ కప్ గెలిపించిన హీరోను ఇలాగేనా గౌరవించేది?” అంటూ… -
Head Coach: గౌతమ్ గంభీర్‌కు బిగ్ షాక్.. టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ వచ్చేశారు..
భారత క్రికెట్ నియంత్రణ మండలి జింబాబ్వే పర్యటనకు వెళ్లే 15 మంది సభ్యుల భారత జట్టును ప్రకటించిన తర్వాత.. తాజాగా టీమ్ కోచింగ్ స్టాఫ్‌కు సంబంధించిన ఒక కీలక అప్డేట్ వెలుగులోకి వచ్చింది. జింబాబ్వే పర్యటనకు ప్రస్తుత ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ వెళ్లడం లేదు. ఆయన స్థానంలో టీమిండియా మాజీ క్రికెటర్, ప్రస్తుతం ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’ అధిపతిగా ఉన్న వీవీఎస్ లక్ష్మణ్ తాత్కాలిక హెడ్ కోచ్‌గా బాధ్యతలు వహించనున్నారు. బిజీ షెడ్యూల్ వల్లే ఈ… -
Sanju Samson: సంజు శాంసన్‌కు బైబై చెప్పేశారా..? మౌనం వీడిన బీసీసీఐ
Sanju Samson: జింబాబ్వేతో జరగనున్న టీ20 సిరీస్‌కు భారత జట్టులో వికెట్ కీపర్-బ్యాటర్ సంజు శాంసన్‌కు చోటు దక్కకపోవడంతో అతడిని జట్టు నుంచి తప్పించారనే ప్రచారం జోరుగా సాగింది. అయితే ఈ ఊహాగానాలకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తెరదించింది. సంజును జట్టు నుంచి తొలగించలేదని, రాబోయే బిజీ షెడ్యూల్‌తో పాటు ఆసియా క్రీడలను దృష్టిలో ఉంచుకుని అతడికి విశ్రాంతి ఇచ్చినట్లు బీసీసీఐ వర్గాలు స్పష్టం చేశాయి. జింబాబ్వే సిరీస్‌లో చోటు ఎందుకు దక్కలేదు? జూలై… -
IND vs ZIM: మ్యాచ్ విన్నర్లకు నో ఛాన్స్.. ఒక్క వికెట్ తీయని ఆటగాడికి చోటు!
India Squad Selection Debate: జింబాబ్వే పర్యటన కోసం ప్రకటించిన భారత టీ20 జట్టులో కొన్ని ఎంపికలు ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీశాయి. ముఖ్యంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) తరఫున రాణించిన కొందరు ఆటగాళ్లకు అవకాశం రాకపోవడం అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. మరోవైపు ఐపీఎల్లో పెద్దగా రాణించని ఆటగాళ్లకు జట్టులో చోటు దక్కడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జింబాబ్వే పర్యటనకు ఎంపికైన భారత జట్టులో ఆర్సీబీ కెప్టెన్…
తాజావార్తలు
-
ఏఐ, ఐటీ కోర్సులకు ఫుల్ డిమాండ్.. TG EAPCET 2026 ఫైనల్ ఫేజ్ సీట్ల కేటాయింపు పూర్తి..
-
Dhsnudh-Sivakarthikeyan : ధనుష్, శివకార్తికేయన్ సీక్వెల్స్ సినిమాలపై కోలీవుడ్‌లో భారీ హైప్
-
Terror Modules: జంతర్ మంతర్ నిరసనల్లో టెర్రరిస్ట్‌లు.. 9 మంది పాకిస్థాన్ ఐఎస్ఐ ఉగ్రవాదులు అరెస్ట్
-
Donald Trump: ట్రంప్ గోల్ఫ్ కోర్స్ సమీపంలో లోడెడ్ గన్‌తో వ్యక్తి అరెస్ట్.. మరో హత్యాయత్నం కుట్రపై అనుమానాలు?
-
Udhayanidhi Stalin: తంబీ..ఇంతలా దిగజారాలా? ఉదయనిధి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేస్తాడా..?
ట్రెండింగ్
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!
-
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!
-
50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్ప్లే, పాప్-అప్ డిజైన్‌తో Lava Probuds Xplore 25° TWS ఇయర్‌బడ్స్ లాంచ్..!
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!