Home
India Vs Zimbabwe
India Vs Zimbabwe News
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడి బ్యాటింగ్ మిస్ అయ్యారా?.. వైభవ్ మెరుపు ఇన్నింగ్స్ ఫుల్ వీడియో మీకోసమే!
Vaibhav Sooryavanshi Batting Highlights vs Zimbabwe: భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరోసారి తన విధ్వంసకర బ్యాటింగ్తో క్రికెట్ అభిమానులను ఆశ్చర్యపరిచాడు. ఇటీవల ఇంగ్లండ్తో జరిగిన టీ20 సిరీస్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన ఈ 15 ఏళ్ల యువ ఆటగాడు.. తొలి సిరీస్లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. మూడు మ్యాచ్ల్లో వరుసగా 14, 13, 15 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. దాంతో అతడిపై విమర్శలు వచ్చాయి. ‘ఐపీఎల్ ఫామ్ ఏమైంది’,… -
Shreyas Iyer Record: ఎంఎస్ ధోనీ రికార్డు బద్దలు.. ప్రపంచంలోనే తొలి కెప్టెన్గా శ్రేయస్ సరికొత్త చరిత్ర!
Shreyas Iyer Breaks MS Dhoni Toss Record: టీమిండియా టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అరుదైన ప్రపంచ రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. పురుషుల అంతర్జాతీయ టీ20 క్రికెట్లో కెప్టెన్గా వరుసగా అత్యధికసార్లు టాస్ గెలిచిన కెప్టెన్గా రికార్డుల్లో నిలిచాడు. తొలి ఎనిమిది మ్యాచ్ల్లో టాస్ గెలిచిన ప్రపంచంలోనే తొలి కెప్టెన్గా సర్పంచ్ సాబ్ రికార్డుల్లోకి ఎక్కాడు. గురువారం జింబాబ్వేతో హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జరిగిన తొలి టీ20 మ్యాచ్లో టాస్ గెలవడంతో శ్రేయస్ ఖాతాలో… -
Vaibhav Sooryavanshi Records: మూడు వరల్డ్ రికార్డులు బద్దలు కొట్టిన వైభవ్.. ఇక ఎవరికీ సాధ్యం కాదు!
Vaibhav Sooryavanshi Breaks 3 World Records: భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరోసారి ప్రపంచ క్రికెట్ దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు. ఇటీవల ఇంగ్లండ్తో జరిగిన టీ20 సిరీస్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన బుడ్డోడు.. తొలి సిరీస్లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. వరుసగా 14, 13, 15 పరుగులకే పరిమితమైన వైభవ్పై తీవ్ర విమర్శలు వచ్చాయి. జింబాబ్వే పర్యటనలో మాత్రం తన అసలు సత్తా ఏంటో చూపించాడు. సచిన్ టెండూల్కర్ రికార్డు బ్రేక్:… -
Shreyas Iyer: ఆ ఇద్దరే మ్యాచ్ గెలిపించారు.. మాటలు రావడం లేదు.. తొలి విజయంపై శ్రేయస్ భావోద్వేగం!
Shreyas Iyer Reaction on India win vs Zimbabwe: జింబాబ్వే పర్యటనను భారత్ విజయంతో ప్రారంభించింది. గురువారం హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జరిగిన తొలి టీ20లో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేయగా.. భారత్ 13.2 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ విజయంతో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో… -
ZIM vs IND: జింబాబ్వేపై టీమిండియా ఘన విజయం.. 19 బంతుల్లో వైభవ్ సూర్యవంశీ హాఫ్ సెంచరీ!
ZIM vs IND: వరుసగా రెండు టీ20 ప్రపంచకప్లను గెలిచిన తర్వాత ఆడిన రెండు సిరీస్ల్లోనూ వైట్వాష్ ఎదుర్కొన్న టీమిండియా ఎట్టకేలకు విజయాల బాట పట్టింది. జింబాబ్వేతో జరుగుతున్న మూడు టీ20ల సిరీస్లో భాగంగా గురువారం జరిగిన తొలి మ్యాచ్లో భారత్ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో టీ20 ఫార్మాట్లో భారత జట్టుకు కొత్త ఉత్సాహం లభించింది. అలాగే భారత టీ20 కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్కు ఏడు మ్యాచ్ల తర్వాత తొలి… -
ZIM vs IND: జింబాబ్వేను వణికించిన టీమిండియా.. భారత్ ముందు 126 పరుగుల టార్గెట్!
ZIM vs IND: జింబాబ్వేతో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్లో భారత బౌలర్లు అద్భుత ప్రదర్శన చేశారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. దీంతో టీమిండియా ముందు 126 పరుగుల స్వల్ప లక్ష్యం నిలిచింది. ఈ మ్యాచ్లో జింబాబ్వే ఇన్నింగ్స్ ఆరంభం నుంచే తడబడింది. భారత యువ పేసర్ మయాంక్ యాదవ్ తొలి బంతికే వికెట్ తీసి టీమిండియాకు అదిరిపోయే ఆరంభం… -
Vaibhav Sooryavanshi: ప్రపంచ రికార్డుపై వైభవ్ సూర్యవంశీ కన్ను.. ఇంకెవ్వరూ బ్రేక్ చేయలేరేమో!
Vaibhav Sooryavanshi Eyes Youngest T20I Century: టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరోసారి తన ప్రతిభను నిరూపించుకునేందుకు సిద్ధమయ్యాడు. ఇంగ్లండ్ పర్యటనలో ఆశించిన స్థాయిలో రాణించలేక విమర్శలు ఎదుర్కొన్న ఈ 15 ఏళ్ల కుర్రాడు.. ఇప్పుడు జింబాబ్వేతో జరిగే మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో భారీగా రన్స్ చేయాలని పట్టుదలగా ఉన్నాడు. ఈరోజు హరారే వేదికగా జరిగే తొలి టీ20తోనే భారీ ఇన్నింగ్స్ ఆడాలని చూస్తున్న వైభవ్.. ఈ సిరీస్లో పలు ప్రపంచ రికార్డులను… -
Vaibhav Sooryavanshi: టీ20ల్లో చరిత్ర సృష్టించే ఛాన్స్.. వైభవ్ సూర్యవంశీ ఆ రికార్డు బద్దలు కొడతాడా?
Vaibhav Sooryavanshi: భారత్-జింబాబ్వే మధ్య ఇవాళ ప్రారంభమయ్యే మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీపై అంతా దృష్టి సారించారు.. కేవలం 15 ఏళ్ల వయసులోనే భారత జట్టులో చోటు దక్కించుకున్న ఈ యువ బ్యాటర్కు టీ20 క్రికెట్లో అరుదైన ప్రపంచ రికార్డు సాధించే అవకాశం లభించింది. ప్రస్తుతం వైభవ్ సూర్యవంశీ టీ20 క్రికెట్లో 37 ఇన్నింగ్స్ల్లో 139 సిక్సర్లు బాదాడు. జింబాబ్వేతో జరిగే ఈ సిరీస్లో మరో 11 సిక్సర్లు కొడితే అతని… -
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?
India Playing XI vs Zimbabwe 1st T20: జింబాబ్వేతో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా ఈరోజు హరారే వేదికగా తొలి మ్యాచ్ జరగనుంది. వరుసగా ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనల్లో ఒక్క టీ20 మ్యాచ్ కూడా గెలవలేకపోయిన టీమిండియా.. ఈ సిరీస్తో విజయాల బాట పట్టాలని భావిస్తోంది. కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్కు కూడా ఇది కీలక సిరీస్గా మారింది. అయితే తొలి టీ20 కోసం తుది జట్టును ఎంపిక చేయడం భారత జట్టు యాజమాన్యానికి… -
India vs Zimbabwe: ఇంగ్లండ్లో తమ్ముడు సామ్ కరన్.. జింబాబ్వే టీమ్లో అన్న బెన్ కరన్.. టీమిండియాకు ‘కరన్’ గండం!
India vs Zimbabwe: జింబాబ్వేతో మూడు టీ20ల సిరీస్కు భారత్ సిద్ధమవుతున్న వేళ, శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీకి తీవ్రమైన పరీక్ష ఎదురవుతోంది. నాయకత్వ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆడిన 7 మ్యాచ్ల్లోనూ భారత్ ఓటమి పాలైంది. కనీసం టాస్లు గెలిచినా, విజయాలు మాత్రం లభించలేదు. ఐర్లాండ్పై 0-2తో, ఇంగ్లండ్పై 0-4తో సిరీస్లను కోల్పోయిన టీమ్ ఇండియాకు, ఐర్లాండ్ కంటే బలంగా ఉన్న జింబాబ్వేను ఎదుర్కోవడం పెద్ద సవాలుగా మారింది. జూలై 23 నుంచి ప్రారంభమయ్యే ఈ సిరీస్లో…
తాజావార్తలు
-
Credit Card Rule Changes: ఆ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు షాక్.. రూల్స్ మారుతున్నాయ్.. కొత్త ఛార్జీలు వస్తున్నాయి..!
-
Keerthy Suresh: వెరీ టఫ్ కాంపిటీషన్.. మరోసారి రిస్క్ చేస్తోన్న ‘మహానటి’!
-
Dhurandhar 2 vs Ramayan: ‘ధురంధర్ 2’ వర్సెస్ ‘రామాయణ’.. రెండో శుక్రవారం కలెక్షన్లలో టాప్ మూవీ ఏదంటే?
-
AP Panchayat Elections: రామాలయ నిర్మాణం కోసం గ్రామస్తుల వినూత్న నిర్ణయం.! సర్పంచ్ పదవి వేలం..
-
IPL 2027-KKR: వాటా విక్రయించనున్న మెహతా గ్రూప్.. కేకేఆర్పై ఆసక్తి చూపుతున్న కంపెనీ ఏదంటే!
ట్రెండింగ్
-
India All Out List: వన్డేల్లో టీమిండియాకు ఘోర పరాభవం.. 100 లోపే భారత్ ఇన్నిసార్లు ఆలౌట్ అయిందా?
-
Children’s Day 2026 : మార్కుల వేట వద్దు.. పిల్లల్లో క్రియేటివిటీ పెంచండి
-
Red Line on Medicine Strips: మెడిసిన్ స్ట్రిప్పై ఎర్రగీత ఉందా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..!
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!
-
Matt Henry: భారత్ను మడతెట్టెస్తున్న మాట్ హెన్రీ.. ఇది మూడోసారి.. ఏకంగా 8 వికెట్స్!