Home
India Vs Zimbabwe
India Vs Zimbabwe News
-
IND vs ZIM Super 8: భారత్‌కు అంత సీన్ లేదు, ఓడిపోతుంది.. జింబాబ్వే దిగ్గజ క్రికెటర్ షాకింగ్ కామెంట్స్!
Andy Flower on IND vs ZIM Super 8 Match: టీ20 ప్రపంచకప్ 2026 సూపర్-8లో భాగంగా ఈరోజు భారత్, జింబాబ్వే జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. చెన్నైలోని ఎంఏ చిదంబరం మైదానంలో ఈరోజు రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ ఇరు జట్లకు ఎంతో కీలకం. సెమీస్ వైపు అడుగులు వేయాలంటే.. విజయం తప్పనిసరి. ముఖ్యంగా టీమిండియాకు విజయం మాత్రమే సరిపోదు.. భారీ తేడాతో గెలవాలి. ఈ నేపథ్యంలో జింబాబ్వే… -
IND vs ZIM: జింబాబ్వేతో సూపర్-8 మ్యాచ్.. గట్టిగా కొడితేనే గట్టెక్కేది, భారత్ తుది జట్టు ఇదే!
IND vs ZIM Super 8 Playing XI in T20 World Cup 2026: టీ20 ప్రపంచకప్ 2026 సూపర్-8లో భాగంగా నేడు భారత్, జింబాబ్వే మధ్య మ్యాచ్ జరగనుంది. చెన్నైలోని చెపాక్ మైదానంలో మ్యాచ్ ఈరోజు రాత్రి 7 నుంచి ఆరంభం కానుంది. ఈ మ్యాచ్ టీమిండియాకు చావో రేవో లాంటిది. దక్షిణాఫ్రికాపై ఓడిపోవడంతో నెట్ రన్‌రేట్‌లో బాగా వెనుకబడ్డ భారత్.. గట్టిగా కొడితేనే గట్టెక్కుతుంది. ఒకవేళ జింబాబ్వేపై నేడు ఓడితే సూర్య సేన… -
India vs Zimbabwe: “టీమిండియాను లైట్ తీసుకుంటున్నాం”.. జింబాబ్వే ఆల్‌రౌండర్ సంచలన వ్యాఖ్యలు!
India vs Zimbabwe: టీ20 వరల్డ్ కప్‌లో భారత పరిస్థితి క్లిష్టంగా మారింది. మొన్న సౌతాఫ్రికా చేతిలో ఘోర పరాజయం తర్వాత సెమీస్ ఆశలు కష్టంగా మారాయి. సొంత గడ్డపై దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో 76 తేడాతో ఓడి పోవడం టీమిండియాకు పెద్ద దెబ్బగా మారింది. అయితే.. నేడు జింబాబ్వేతో భారత్ తలపడనుంది. ప్రస్తుతం భారత్ నెట్ రన్‌రేట్ మైనస్‌లోకి వెళ్లడంతో ఈ మ్యాచ్ ‘డూ ఆర్ డై’గా మారింది. ఈ నేపథ్యంలో గురువారం జరిగే కీలక… -
T20 World Cup 2026: గుడ్‌న్యూస్.. రింకు సింగ్ ఈజ్ బ్యాక్.. !
T20 World Cup 2026: టీ20 ప్రపంచకప్ 2026లో సూపర్-8 దశలో ఉన్న టీమ్ ఇండియాకు భారీ ఊరట లభించింది. వ్యక్తిగత కారణాలతో స్వల్ప విరామం తీసుకున్న స్టార్ ఫినిషర్ రింకూ సింగ్ (Rinku Singh) తిరిగి జట్టుతో చేరనున్నారు. గురువారం (ఫిబ్రవరి 26) జింబాబ్వేతో జరగనున్న కీలక పోరుకు ముందు అతను జట్టులోకి రావడం భారత శిబిరంలో ఉత్సాహాన్ని నింపింది. అయితే, రింకూ సింగ్ తండ్రి ఖంచంద్ సింగ్ తీవ్ర అనారోగ్యం పాలవ్వడంతో, కుటుంబ అత్యవసర… -
IND vs ZIM Super-8: టీ20 ప్రపంచకప్ సెమీస్ రేస్ సమీకరణాలు.. భారత్ టార్గెట్ 77 రన్స్ లేదా 8.4 ఓవర్లు!
IND vs ZIM Semi Final Scenario: టీ20 ప్రపంచకప్ 2026లో ఇప్పుడు సూపర్-8 దశ పోరు నడుస్తోంది. గ్రూప్-1లో ఉన్న భారత్.. దక్షిణాఫ్రికాపై భారీ తేడాతో ఓడిపోవడంతో సెమీ ఫైనల్ అవకాశాలు సన్నగిల్లాయి. ఇక జింబాబ్వేపై వెస్టిండీస్ భారీ విజయంతో టీమిండియా ఆశలు పూర్తిగా సన్నగిల్లాయి. భారత్ తన తదుపరి రెండు మ్యాచ్‌ల్లో గెలవడమే కాదు.. భారీ విజయాలు తప్పక సాధించాలి. ఇప్పుడు టీమిండియా సెమీస్ అవకాశాలు పూర్తిగా గణాంకాలపై ఆధారపడి ఉన్నాయి. ముఖ్యంగా తదుపరి… -
Rinku Singh: టీమిండియాకు బిగ్ షాక్.. జింబాబ్వే మ్యాచ్‌కు రింకూ సింగ్ దూరం..!
Rinku Singh: సౌతాఫ్రికా చేతిలో ఘోర పరాజయంతో టీ20 వరల్డ్ కప్‌లో భారత్ జట్టు సెమీస్ ఆశలపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ నేపథ్యంలో జింబాబ్వే, వెస్టిండీస్‌తో జరిగే మ్యాచులు కీలకంగా మారాయి. ఈ మ్యాచుల్లో భారత్ భారీ విజయం సాధిస్తే సెమీస్ ఆశలు సజీవంగా ఉంటాయి. ఇలాంటి తరుణంలో టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. భారత హిట్టర్ రింకూ సింగ్ అత్యవసర కుటుంబ కారణాల వల్ల టీమ్‌ను వీడినట్లు తెలుస్తోంది. నివేదికల ప్రకారం, రింకూ తండ్రి ఆరోగ్యం… -
IND vs ZIM NRR Scenario : భారత్ vs జింబాబ్వే మ్యాచ్ సినారియో.. సెమీస్ ఆశలకు నెట్ రన్‌రేట్ సమీకరణాలు ఇవే!
India NRR scenario vs Zimbabwe in T20 World Cup 2026: టీ20 ప్రపంచకప్ 2026 సూపర్-8 దశలో భారత్‌కు జింబాబ్వేతో మ్యాచ్ కీలకంగా మారింది. సెమీ ఫైనల్ రేసులో నిలవాలంటే.. జింబాబ్వేపై కేవలం విజయం సరిపోదు, భారీ తేడాతో గెలవాలి. ముఖ్యంగా నెట్ రన్‌రేట్ లెక్కలు ఇప్పుడు టీమిండియాకు అత్యంత కీలకం అయ్యాయి. మ్యాచ్ ఫలితంతో పాటు స్కోర్ మార్జిన్ కూడా నిర్ణయాత్మకంగా మారింది. ఈ నేపథ్యంలో భారత్ సెమీస్ ఆశలకు జింబాబ్వేపై నెట్… -
IND Playing 11 vs ZIM: జింబాబ్వేతో డూ ఆర్ డై మ్యాచ్.. భారత్ ప్లేయింగ్ XIపై ఆసక్తికర అప్డేట్స్, ఆ ఇద్దరు ఇన్!
India Playing XI Updates vs Zimbabwe: టీ20 ప్రపంచకప్ 2026 సూపర్-8 దశలో జింబాబ్వేతో కీలక పోరుకు ముందు భారత జట్టులో కీలక మార్పులు జరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. తెలుగు ఆటగాడు తిలక్ వర్మను ప్లేయింగ్ ఎలెవన్ నుంచి తప్పించే అవకాశాలు ఉన్నాయని సమాచారం. అతడి స్థానంలో కేరళ వికెట్ కీపర్ సంజూ శాంసన్‌కు తిరిగి జట్టులో స్థానం దక్కే అవకాశాలు దాదాపు ఖాయమనే వార్తలు వస్తున్నాయి. జింబాబ్వేపై సంజూ మూడో స్థానంలో ఆడే… -
Suryakumar Yadav Stats: నాకౌట్ మ్యాచ్‌ల్లో చేతులెత్తేస్తున్న సూర్యకుమార్.. ఈ గణాంకాలు చూస్తే షాకే!
Suryakumar Yadav Knockout Match Stats: సొంత గడ్డపై టీ20 ప్రపంచకప్ 2026 జరుగుతున్న వేళ టీమిండియా స్టార్ బ్యాటర్, టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నాకౌట్ మ్యాచ్‌ల ప్రదర్శనపై క్రికెట్ అభిమానుల్లో ఇప్పుడు పెద్ద చర్చ మొదలైంది. కీలక మ్యాచ్‌ల్లో బ్యాటింగ్ గణాంకాల కారణంగానే ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చల్లో నిలిచాడు. నాకౌట్ మ్యాచ్‌ల్లో చేతులెత్తేస్తున్న సూర్యపై అటు అభిమానులు, ఇటు మాజీలు విమర్శలు కురిపిస్తున్నారు. ముఖ్యంగా ఐసీసీ టోర్నీలు, బిగ్ మ్యాచ్‌ల్లో సూర్య ఆశించిన… -
T20 World Cup 2026 India: భారత్ సెమీస్‌కు చేరదు.. ‘కుక్క తోక వంకర’లా పాక్ ఆటగాడి వ్యాఖ్యలు!
T20 World Cup 2026 India: ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్ 8 దశ ప్రారంభానికి ముందు పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ మొహమ్మద్ ఆమిర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద చర్చకు దారితీస్తున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచ కప్ లో భారత్ సెమీ ఫైనల్‌కు చేరదని చేసిన అంచనా టీమిండియా అభిమానులకు ఆగ్రహానికి గురి చేసింది. Biryani Hotels: హైదరాబాద్ లోని బిర్యానీ హోటల్స్ లో తనిఖీతో.. రూ.70 వేల కోట్ల స్కాం…
తాజావార్తలు
-
AP Liquor Case: ఏపీ లిక్కర్ రవాణా కేసు.. కారుమూరి రిమాండ్‌లో కీలక అంశాలు..
-
Srisailam Tragedy: శ్రీశైలంలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య
-
Rishabh Pant: ఒక్కరోజే మూడు అరుదైన రికార్డులు.. ధోనీ, గిల్, గిల్‌క్రిస్ట్‌లను వెనక్కి నెట్టిన రిషభ్ పంత్!
-
Reservation Roster: డాక్టర్ల నియామకంపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం!
-
Maharashtra: ఐఫోన్ కోసం కొండపై నుంచి దూకలేదు.. మహారాష్ట్ర ఘటనలో వెలుగులోకి షాకింగ్ నిజాలు..
ట్రెండింగ్
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
-
Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!
-
8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?