Home
India Vs Zimbabwe
India Vs Zimbabwe News
-
IND vs ZIM NRR Scenario : భారత్ vs జింబాబ్వే మ్యాచ్ సినారియో.. సెమీస్ ఆశలకు నెట్ రన్‌రేట్ సమీకరణాలు ఇవే!
India NRR scenario vs Zimbabwe in T20 World Cup 2026: టీ20 ప్రపంచకప్ 2026 సూపర్-8 దశలో భారత్‌కు జింబాబ్వేతో మ్యాచ్ కీలకంగా మారింది. సెమీ ఫైనల్ రేసులో నిలవాలంటే.. జింబాబ్వేపై కేవలం విజయం సరిపోదు, భారీ తేడాతో గెలవాలి. ముఖ్యంగా నెట్ రన్‌రేట్ లెక్కలు ఇప్పుడు టీమిండియాకు అత్యంత కీలకం అయ్యాయి. మ్యాచ్ ఫలితంతో పాటు స్కోర్ మార్జిన్ కూడా నిర్ణయాత్మకంగా మారింది. ఈ నేపథ్యంలో భారత్ సెమీస్ ఆశలకు జింబాబ్వేపై నెట్… -
IND Playing 11 vs ZIM: జింబాబ్వేతో డూ ఆర్ డై మ్యాచ్.. భారత్ ప్లేయింగ్ XIపై ఆసక్తికర అప్డేట్స్, ఆ ఇద్దరు ఇన్!
India Playing XI Updates vs Zimbabwe: టీ20 ప్రపంచకప్ 2026 సూపర్-8 దశలో జింబాబ్వేతో కీలక పోరుకు ముందు భారత జట్టులో కీలక మార్పులు జరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. తెలుగు ఆటగాడు తిలక్ వర్మను ప్లేయింగ్ ఎలెవన్ నుంచి తప్పించే అవకాశాలు ఉన్నాయని సమాచారం. అతడి స్థానంలో కేరళ వికెట్ కీపర్ సంజూ శాంసన్‌కు తిరిగి జట్టులో స్థానం దక్కే అవకాశాలు దాదాపు ఖాయమనే వార్తలు వస్తున్నాయి. జింబాబ్వేపై సంజూ మూడో స్థానంలో ఆడే… -
Suryakumar Yadav Stats: నాకౌట్ మ్యాచ్‌ల్లో చేతులెత్తేస్తున్న సూర్యకుమార్.. ఈ గణాంకాలు చూస్తే షాకే!
Suryakumar Yadav Knockout Match Stats: సొంత గడ్డపై టీ20 ప్రపంచకప్ 2026 జరుగుతున్న వేళ టీమిండియా స్టార్ బ్యాటర్, టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నాకౌట్ మ్యాచ్‌ల ప్రదర్శనపై క్రికెట్ అభిమానుల్లో ఇప్పుడు పెద్ద చర్చ మొదలైంది. కీలక మ్యాచ్‌ల్లో బ్యాటింగ్ గణాంకాల కారణంగానే ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చల్లో నిలిచాడు. నాకౌట్ మ్యాచ్‌ల్లో చేతులెత్తేస్తున్న సూర్యపై అటు అభిమానులు, ఇటు మాజీలు విమర్శలు కురిపిస్తున్నారు. ముఖ్యంగా ఐసీసీ టోర్నీలు, బిగ్ మ్యాచ్‌ల్లో సూర్య ఆశించిన… -
T20 World Cup 2026 India: భారత్ సెమీస్‌కు చేరదు.. ‘కుక్క తోక వంకర’లా పాక్ ఆటగాడి వ్యాఖ్యలు!
T20 World Cup 2026 India: ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్ 8 దశ ప్రారంభానికి ముందు పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ మొహమ్మద్ ఆమిర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద చర్చకు దారితీస్తున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచ కప్ లో భారత్ సెమీ ఫైనల్‌కు చేరదని చేసిన అంచనా టీమిండియా అభిమానులకు ఆగ్రహానికి గురి చేసింది. Biryani Hotels: హైదరాబాద్ లోని బిర్యానీ హోటల్స్ లో తనిఖీతో.. రూ.70 వేల కోట్ల స్కాం… -
ICC T20 World Cup 2026: టీమిండియా సూపర్-8 మ్యాచ్‌ల షెడ్యూల్ విడుదల.. ఏ రోజు ఏ జట్టుతో అంటే…?
ICC T20 World Cup 2026: ఐసీసీ పురుషుల T20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశలో టీమిండియా షెడ్యూల్ అధికారికంగా విడుదలైంది. గ్రూప్ 1లో ఆతిథ్య జట్టు భారత్ జాతీయ క్రికెట్ జట్టు జింబాబ్వే, వెస్టిండీస్ మరియు దక్షిణాఫ్రికా జట్లతో పోటీపడనుంది. ప్రతి మ్యాచ్ సూపర్-8 గ్రూప్ లోని సెమీఫైనల్ స్థానం కోసం కీలకం కానుంది.. టీమిండియా సూపర్-8 షెడ్యూల్ * ఫిబ్రవరి 22న.. భారత్ vs దక్షిణాఫ్రికా మధ్య నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా… -
India Super 8 Schedule: సూపర్ 8లో టీమిండియా ప్రత్యర్ధులు ఫిక్స్.. మ్యాచ్‌ల పూర్తి జాబితా ఇదిగో!
India Super 8 Schedule: ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026లో టీమిండియా లీగ్ స్టేజి లో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ..అద్భుత ప్రదర్శనతో సూపర్ 8కు అర్హత సాధించింది. గ్రూప్ దశలో వరుసగా మూడు విజయాలు సాధించిన భారత్ జట్టు సూపర్ ఫేమ్ తో అజేయంగా కొనసాగుతుంది. భారత్ మొదటి మ్యాచ్ ఫిబ్రవరి 7న USAపై విజయంతో ప్రారంభించింది. తరువాత ఫిబ్రవరి 12న నమీబియాపై భారీ విజయాన్ని నమోదు చేసింది. ఆ తర్వాత ఫిబ్రవరి… -
ZIM vs IND 4th T20I: నేడు జింబాబ్వేతో భారత్ నాలుగో టీ20.. మ్యాచ్ గెలిస్తే సిరీస్ మనదే..!
IND vs Zim 4th T20: జింబాబ్వే పర్యటనలో ఉన్న యువ భారత జట్టు అంచనాలకు అనుగుణంగానే ఆడుతుంది. తక్కువ స్కోర్ల తొలి టీ20లో తడబడి ఓటమి పాలైనా.. ఆ తర్వాతి రెండు టీ20 మ్యాచ్‌లలో జట్టు సంపూర్ణ ఆధిపత్యాన్ని కనబరిచింది. -
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే?
నేడు, రేపు తిరుమలలో డీజీపీ తిరుమలరావు పర్యటన. రేపు ఉదయం సుప్రభాత సేవలో స్వామివారిని దర్శించుకోనున్న డీజీపీ. రేపు మధ్యాహ్నం రాయలసీమ ఉన్నతాధికారులతో డీజీపీ సమావేశం. నేడు అనంత్ అంబానీ పెళ్లి సందర్భంగా ఆశీర్వాద్ వేడుక. నేడు ముంబైకు సీఎం చంద్రబాబు. ఇవాళ సాయంత్రం 4గంటలకు ముంబై వెళ్లనున్న సీఎం చంద్రబాబు. ముకుష్ అంబానీ ఇంట్లో జరిగే శుభకార్యంలో పాల్గొనున్న చంద్రబాబు. ఇవాళ రాత్రి ముంబైలో సీఎం చంద్రబాబు బస. నేడు 7 రాష్ట్రాల్లో 13 అసెంబ్లీ… -
IND vs ZIM: మొదట గిల్ బ్యాట్, ఆపై సుందర్ స్పిన్.. మూడో టీ-20లో భారత్ విజయం
జింబాబ్వేతో టీ20 సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో ఓడిన భారత జట్టు పునరాగమనం చేసింది. రెండో మ్యాచ్‌లో టీమిండియా 100 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇప్పుడు మూడో మ్యాచ్‌లో భారత్ 23 పరుగుల తేడాతో విజయం సాధించింది. -
IND vs ZIM: 134 పరుగులకే జింబాబ్వే ఆలౌట్.. భారత్ ఘన విజయం
జింబాబ్వేతో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో అనూహ్య ఓటమి చవిచూసిన ఒక్కరోజు తర్వాత అదే గడ్డపై యువ టీమిండియా భీకర ప్రదర్శనను కనిబరిచింది. జింబాబ్వేతో జరిగిన రెండో టీ-20లో 100 పరుగుల భారీ తేడాతో భారత్ ఘన విజయం సాధించింది.
తాజావార్తలు
-
HYDRAA: సున్నం చెరువు చుట్టూ అక్రమ నీటి దందా.. రంగంలోకి దిగిన హైడ్రా
-
Off The Record : విపక్షానికి కౌంటర్స్ విషయంలో ఎమ్మెల్యేలు, మంత్రులకు సీఎం క్లాస్?
-
Off The Record : పెద్దవాగులో నీళ్లకు బదులు రాజకీయం! దేవరకద్రలో పొలిటికల్ హీట్!
-
Idupu Kayitham : బంతి భోజనాల్లో ‘మందు’ కలకలం.. తెలంగాణ సంస్కృతిని కించపరుస్తున్నారా?
-
OTR: కూటమికి పెద్ద టాస్క్ అయిన చిత్తూరు జడ్పీ పీఠం
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!