Wasim Akram and Shoaib Malik Heap Praise on Rohit Sharma: టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మపై పాకిస్తాన్ మాజీలు వసీమ్ అక్రమ్, షోయబ్ మాలిక్ ప్రశంసలు కురిపించారు. ప్రపంచ క్రికెట్లో ఎంతో మంది గొప్ప ఆటగాళ్లు ఉన్నా.. రోహిత్ వారందరికంటే ప్రత్యేకమని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రపంచ మేటి బ్యాటర్లు అయిన విరాట్ కోహ్లీ, జో రూట్, కేన్ విలియమ్సన్, బాబర్ అజామ్‌ల కంటే ఎంతో ప్రత్యేకం అని పొగడ్తల్లో ముంచెత్తారు. హిట్‌మ్యాన్ ఏ బౌలర్నీ…
Big Screens for India vs New Zealand 1st Semi-Final in AP: ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య బుధవారం మొదటి సెమీస్ మ్యాచ్ జరగనుంది. బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు ముంబైలోని వాంఖడే మైదానంలో ఈ మ్యాచ్ ఆరంభం కానుంది. సెమీస్ మ్యాచ్ వీక్షించడం కోసం క్రికెట్ ఫాన్స్ ఇప్పటినుంచే ప్లాన్స్ వేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) అభిమానుల కోసం భారీ స్క్రీన్లు…
India Playing 11 vs New Zealand for ODI World Cup 2023 1st Semi-Final: ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో సెమీస్ పోరుకు రంగం సిద్ధమైంది. నవంబర్ 15న జరిగే తొలి సెమీస్‌లో న్యూజిలాండ్‌తో భారత్ ఢీ కొట్టనుంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు ఈ మ్యాచ్ ఆరంభం కానుంది. లీగ్ దశలో 9 మ్యాచ్‌లకు తొమ్మిది గెలిచిన భారత్.. అదే జోరును కివీస్‌పై కొనసాగించి గత ప్రపంచకప్‌లో ఎదురైన…
Trent Boult React on IND vs NZ World Cup 2023 Semifinal Match: వన్డే ప్రపంచకప్ 2023 సెమీఫైనల్లో భారత్‌తో అంత ఈజీ కాదని న్యూజిలాండ్ స్టార్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ అన్నాడు. అభిమానుల మద్దతుతో సొంతగడ్డపై సెమీస్ మ్యాచ్ ఆడబోతున్న టీమిండియాను ఎదుర్కోవడం పెద్ద సవాల్ అని, తిరుగులేని ఫామ్‌లో ఉన్న జట్టును ఆపడం అంత తేలికేం కాదన్నాడు. గురువారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో భారీ విజయం సాధించిన న్యూజిలాండ్.. దాదాపుగా సెమీస్…
IND vs NZ World Cup 2023 Semifinal: శ్రీలంకపై భారీ విజయం సాధించిన న్యూజిలాండ్.. నాకౌట్ చేరేందుకు మార్గం సుగమం చేసుకుంది. వన్డే ప్రపంచకప్ 2023లో భారత్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు ఇప్పటికే సెమీస్ బెర్తులు ఖరారు చేసుకోగా.. నాలుగో జట్టుగా కివీస్ ఆడనుంది. భారత్‌తో సెమీస్‌లో న్యూజిలాండ్ తలపడటం ఖాయమే అయింది. ఎందుకంటే పాకిస్థాన్ నాకౌట్లో అడుగుపెట్టాలంటే.. మహా అద్భుతమే జరగాలి. పాక్ సంచలనం కాదు.. అంతకుమించిన విజయాన్ని లంకపై అందుకోవాలి. దాదాపుగా ఇది…
India World Cup 2023 Semifinal Match With New Zealand: ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023 లీగ్ దశ మ్యాచ్‌లు చివరి దశకు చేరుకున్నాయి. లీగ్ మ్యాచ్‌లు ఇంకా నాలుగు మిగిలున్నా.. సెమీస్ ఆడే జట్లు ఏవో దాదాపు ఖరారు అయ్యాయి. భారత్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా సెమీస్ బెర్త్ ఖరారు చేసుకోగా.. నాలుగో టీమ్‌గా న్యూజిలాండ్ సెమీస్‌కు అర్హత సాదించనుంది. గురువారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో భారీ విజయం సాధించిన కివీస్.. పాకిస్థాన్, అఫ్గానిస్థాన్‌లను వెనక్కి…
Anushka Sharma drops heartfelt post for Virat Kohli after IND vs NZ Match: ఐసీసీ ప్రపంచకప్ 2023లో భాగంగా ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 4 వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ నిర్ణీత 50 ఓవర్లల్లో 273 పరుగులకు ఆలౌట్ అయింది. రచిన్ రవీంద్ర (75) హాఫ్ సెంచరీ చేయగా.. డారిల్ మిఛెల్ (130) సెంచరీ చేశాడు. భారత పేసర్ మహ్మద్…
Rohit Sharma React on India win against New Zealand: వన్డే ప్రపంచకప్ 2023లో తమ లక్ష్యం సగం మాత్రమే పూర్తయిందని, అసలు సమరం (సెమీస్, ఫైనల్) ముందుంది అని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. మొహ్మద్ షమీతో పాటు ఇతర బౌలర్లు న్యూజిలాండ్‌ను అద్భుతంగా కట్టడి చేశారన్నాడు. విరాట్ కోహ్లీ నుంచి ఇలాంటి ఇన్నింగ్స్‌లు గతంలోనూ ఎన్నో వచ్చాయని రోహిత్ కొనియాడాడు. ప్రపంచకప్ టోర్నీల్లో న్యూజిలాండ్‌పై భారత్ విజయం సాధించడం ఆనందంగా ఉందని…
Mohammed Shami React on 5 Wicket-Haul performance: వన్డే ప్రపంచకప్ 2023లో ఆడిన తొలి మ్యాచ్‌లోనే భారత సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ చెలరేగాడు. పటిష్ట న్యూజిలాండ్‌పై ఏకంగా ఐదు వికెట్స్ (5/54) పడగొట్టి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. న్యూజిలాండ్ ఒకానొక దశలో 300కి పైగా పరుగులు చేసేలా కనిపించినా.. షమీ సంచలన స్పెల్ కారణంగా 273 పరుగులకే పరిమితమైంది. అద్భుత ప్రదర్శన చేసిన షమీకి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు…
Mohammed Shami Record in ICC ODI World Cup: టీమిండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ అరుదైన రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. 48 ఏళ్ల ప్రపంచకప్ చరిత్రలో అత్యుత్తమ గణంకాలు నమోదు చేసిన తొలి బౌలర్‌గా రికార్డుల్లో నిలిచాడు. ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ రికార్డు అందుకున్నాడు. ప్రపంచకప్ 2023లో తొలి మ్యాచ్ ఆడుతున్న షమీ (5/54) సంచలన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో షమీ…