Home
India Vs New Zealand
India Vs New Zealand News
-
Vaibhav Sooryavanshi: న్యూజిలాండ్ గడ్డపై వైభవ్ అరుదైన ఘనత.. సచిన్తోపాటు పాక్, బంగ్లా ఆటగాళ్ల రికార్డులు బ్రేక్..
Vaibhav Sooryavanshi: న్యూజిలాండ్తో జరిగిన రెండో టీ20 మ్యాచ్లో టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం చేయడంతోనే సరికొత్త చరిత్ర సృష్టించాడు. కేవలం 15 సంవత్సరాల 211 రోజుల వ్రయస్సులోనే న్యూజిలాండ్ గడ్డపై అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ ఆడిన అతి పిన్న వయస్కుడిగా రికార్డులకెక్కాడు. ఈ అరుదైన ఘనత సాధించడం ద్వారా వైభవ్ బంగ్లాదేశ్, పాకిస్థాన్ ఆటగాళ్ల రికార్డులను వెనక్కి నెట్టాడు. ఇప్పటివరకు ఈ రికార్డు బంగ్లాదేశ్ ఆటగాడు మొహమ్మద్ షరీఫ్ పేరిట ఉండేది. అతడు… -
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!
Shreyas Iyer Eye on Rohit Sharma T20 Record టీమిండియా టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మరో అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నాడు. టీ20 అంతర్జాతీయ క్రికెట్లో ఓ క్యాలెండర్ ఇయర్లో అత్యధిక పరుగులు చేసిన భారత కెప్టెన్గా నిలిచే అవకాశం సర్పంచ్ సాబ్ ముందుంది. మరో 25 పరుగులు చేస్తే శ్రేయస్ ఖాతాలో ఈ రికార్డు చేరనుంది. న్యూజిలాండ్తో జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్లో భాగంగా శనివారం (అక్టోబర్ 24) రెండో మ్యాచ్లో శ్రేయాస్… -
IND vs NZ 2nd T20I: నేడు భారత్-న్యూజిలాండ్ రెండో టీ20.. లైవ్ స్ట్రీమింగ్, పిచ్ రిపోర్ట్, ప్లేయింగ్ 11 ఇదే!
India Playing 11 vs New Zealand 2nd T20I: ఐదు టీ20ల సిరీస్లో భాగంగా నేడు భారత్, న్యూజిలాండ్ జట్లు రెండో మ్యాచ్కు సిద్ధమయ్యాయి. క్రైస్ట్చర్చ్లోని హాగ్లీ ఓవల్ వేదికగా శనివారం (అక్టోబర్ 24) ఈ మ్యాచ్ జరగనుంది. తొలి టీ20లో 226 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి నాలుగు వికెట్ల తేడాతో గెలిచిన టీమిండియా.. ప్రస్తుతం సిరీస్లో 1-0 ఆధిక్యంలో ఉంది. రెండో మ్యాచ్లోనూ గెలిచి ఆధిక్యాన్ని పెంచుకోవాలని శ్రేయస్ అయ్యర్ సేన పట్టుదలతో… -
Naman Dhir Record: సూపర్ నమన్ ధీర్.. 17 ఏళ్ల రేర్ రికార్డు బద్దలు!
Naman Dhir Record: న్యూజిలాండ్తో జరిగిన తొలి టీ20లో భారత్ అద్భుత విజయాన్ని అందుకుంది. క్రైస్ట్చర్చ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో 226 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత్ మరో రెండు బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. ఈ విజయంతో భారత జట్టు టీ20 అంతర్జాతీయ క్రికెట్లో తన అత్యధిక విజయవంతమైన ఛేజింగ్ను నమోదు చేసింది. ఈ మ్యాచ్లో ఆల్రౌండర్ నమన్ ధీర్ కేవలం 15 బంతుల్లోనే 42 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర… -
Sanju Samson: ఏడాదిలో ఎనిమిదోసారి 50+ పరుగులు.. కోహ్లీ రికార్డుకే ఎసరు పెట్టిన సంజూ..!
Sanju Samson: న్యూజిలాండ్తో జరిగిన తొలి టీ20లో టీమిండియా ఓపెనర్ సంజూ శాంసన్ మరోసారి తన బ్యాటింగ్ సత్తా చాటాడు. క్రైస్ట్చర్చ్లోని హాగ్లీ ఓవల్ వేదికగా 226 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో కేవలం 33 బంతుల్లోనే 67 పరుగులు చేసి భారత విజయానికి బలమైన పునాది వేశాడు. ఈ ఇన్నింగ్స్తో 2026 క్యాలెండర్ ఇయర్లో ఎనిమిదోసారి 50కి పైగా స్కోరు నమోదు చేసి అరుదైన ఘనత సాధించాడు. భారీ లక్ష్య ఛేదనకు దిగిన భారత్కు సంజూ… -
Abhishek Sharma: రోహిత్ శర్మ రికార్డ్ బ్రేక్.. పవర్ప్లే ‘సిక్సర్ల కింగ్’గా అభిషేక్ శర్మ..!
Abhishek Sharma: న్యూజిలాండ్తో జరిగిన తొలి టీ20లో భారత ఓపెనర్ అభిషేక్ శర్మ చేసింది 29 పరుగులే అయినా అరుదైన రికార్డులు నెలకొల్పాడు. క్రైస్ట్చర్చ్ వేదికగా 226 పరుగుల లక్ష్య ఛేదనలో అభిషేక్ కేవలం 12 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 29 పరుగులు చేసి మైఖేల్ బ్రేస్వెల్ బౌలింగ్లో ఆరో ఓవర్ నాలుగో బంతికి ఔటయ్యాడు. ఈ మ్యాచ్ లో మరో ఓపెనర్ సంజు శాంసన్తో కలిసి తొలి వికెట్కు 93 పరుగుల భాగస్వామ్యాన్ని… -
Shreyas Iyer: అతడో అద్భుతం.. నమన్ ధీర్పై కెప్టెన్ ప్రశంసలు..!
Shreyas Iyer: న్యూజిలాండ్తో తొలి టీ20లో రికార్డు లక్ష్యాన్ని ఛేదించిన తర్వాత టీమిండియా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఆల్రౌండర్ నమన్ ధీర్పై ప్రశంసలు కురిపించాడు. ఒత్తిడిలోనూ నమన్ ఎంతో ప్రశాంతంగా, సంయమనంతో ఉండటం జట్టుకు ఎంతో అవసరమన్నాడు. న్యూజిలాండ్ నిర్దేశించిన 226 పరుగుల లక్ష్యాన్ని భారత్ 19.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. టీ20ల్లో భారత్కు ఇదే అత్యధిక విజయవంతమైన ఛేజింగ్. ఈ మ్యాచ్లో సంజు శాంసన్ 33 బంతుల్లో 67 పరుగులతో చెలరేగగా.. శ్రేయస్… -
Ind vs NZ: న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం.. 4 వికెట్ల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ నమోదు..!
Ind vs NZ: న్యూజిలాండ్ పర్యటనలో భారత జట్టు శుభారంభం చేసింది. క్రైస్ట్చర్చ్ వేదికగా జరిగిన తొలి టీ20లో న్యూజిలాండ్పై భారత్ 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసింది. ఓపెనర్లు టిమ్ సీఫర్ట్, ఫిన్ అలెన్ దూకుడుగా ఆడారు. సీఫర్ట్ 17 బంతుల్లో 24 పరుగులు చేయగా, ఫిన్ అలెన్ కేవలం 24 బంతుల్లో 45… -
Bhuvneshwar Kumar Returns: జట్టులోకి భువనేశ్వర్ ను తీసుకోవడానికి కారణం అదే.. అసలు విషయం బయటపెట్టిన శ్రేయస్..!
Bhuvneshwar Kumar Returns: టీమిండియా సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ నాలుగేళ్ల విరామం తర్వాత భారత టీ20 జట్టులోకి తిరిగి వచ్చాడు. న్యూజిలాండ్తో జరగనున్న 5 మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం అతడిని ఎంపిక చేశారు. అంతకుముందు బెంగళూరు వేదికగా వెస్టిండీస్తో జరిగిన చివరి టీ20లో ఆడే అవకాశం వచ్చినప్పటికీ.. మ్యాచ్ పూర్తిగా జరగకపోవడంతో భువనేశ్వర్కు బౌలింగ్ చేసే అవకాశం దక్కలేదు. దీంతో న్యూజిలాండ్తో గురువారం జరిగే తొలి టీ20లోనే అతడి అసలైన కంబ్యాక్ జరగనుంది. భువనేశ్వర్ను… -
Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీకి ప్లేయింగ్ ఎలెవన్లో చోటు కష్టమేనా? శ్రేయస్ అయ్యర్ ఏమన్నారంటే
Will Vaibhav Suryavanshi Play the 1st T20?: భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య ఐదు మ్యాచ్ల టీ20 అంతర్జాతీయ సిరీస్ ప్రారంభం కానుంది. అక్టోబర్ 22, గురువారం క్రైస్ట్చర్చ్ వేదికగా తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్లో టీమిండియా తుది జట్టు ఎలా ఉండబోతోందనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. ముఖ్యంగా యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీకి తుది జట్టులో అవకాశం దక్కుతుందా లేదా అనే ప్రశ్న ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మ్యాచ్కు ముందు కెప్టెన్…
తాజావార్తలు
-
World Hello Day 2026 : ఒక్క ‘హలో’తో ఇన్ని లాభాలా?.. నవంబర్ 21 ప్రత్యేకత ఇదే.!
-
OTR : బంగారం, వెండి ధరలు ఎందుకు తగ్గుతున్నాయి? విలువైన లోహాల భవిష్యత్తు ఎలా ఉండబోతోంది?
-
Warangal Projects : వరంగల్కు భారీ ప్రాజెక్టులు.. సీఎం రేవంత్ కీలక సమీక్ష
-
Koti Deepotsavam 2026 : త్రిశక్తి మహాపూజ, జోగులాంబ కల్యాణంతో ఎన్టీఆర్ స్టేడియంలో భక్తి పారవశ్యం.!
-
Telangana Congress : MLA రాజగోపాల్ రెడ్డి అసంతృప్తి వెనుక అసలు కారణమేంటి?
ట్రెండింగ్
-
Smart Shopping : కొత్త బట్టల మోజుకు బ్రేక్.. మహిళల కొత్త ఫ్యాషన్ ఇదే
-
Glenn Phillips Record: మూడు ఫార్మాట్లు, ఒకే ప్రత్యర్థి, ఒకే ఏడాది.. చరిత్ర సృష్టించిన గ్లెన్ ఫిలిప్స్!
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!