CWC 2023 India Final: భారత్ ప్రపంచకప్ ఫైనల్‌కు వెళ్లడాన్ని జీర్ణించుకోలేకపోతున్నా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan Actress Sehar Shinwari expresses her frustration on India after Reach ODI World Cup 2023 Final: ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో భారత్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. లీగ్ దశలో వరుస విజయాలు సాధించి సెమీస్‌లోకి అడుగుపెట్టిన టీమిండియా.. అదే ఊపులో న్యూజిలాండ్‌ను 70 పరుగుల తేడాతో ఓడించి టైటిల్ పోరుకు అర్హత సాధించింది. 2011లో విశ్వవిజేతగా నిలిచిన భారత్.. 12 ఏళ్ల తర్వాత వన్డే ప్రపంచకప్ ఫైనల్‌కు వెళ్లింది. ఫైనల్‌కు వెళ్లిన టీమిండియాపై ప్రస్తుతం శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అయితే టీమిండియాపై ఎప్పుడూ అక్కసు వెళ్లగక్కే పాకిస్తాన్ నటి సెహర్ షిన్వారీ.. మరోసారి తన కుళ్లు బుద్ధిని బయటపెట్టింది.
వన్డే ప్రపంచకప్ 2023లో భారత్ ఫైనల్‌కు వెళ్లడాన్ని అస్సలు జీర్ణించుకోలేకపోతున్నా అని సెహర్ షిన్వారీ ఎక్స్‌లో ట్వీట్ చేసింది. ‘భారత జట్టు మళ్లీ ప్రపంచకప్ ఫైనల్‌కు చేరడాన్ని నేను అస్సలు జీర్ణించుకోలేకపోతున్నాను. భారత్ అన్నింటిలో పాకిస్తాన్ కంటే ఎందుకు ముందు ఉందో అర్థం కావడం లేదు’ అని షిన్వారీ తన కుళ్లు బుద్ధిని చూపించింది. ‘త్వరలోనే బీసీసీఐ, బీజేపీలు సర్వనాశనం కానున్నాయి’ అని మరో ట్వీట్‌లో పేర్కొంది.
Also Read
- Mobile Phone Blast: పిడుగుపాటుకు జేబులో పేలిన సెల్‌ఫోన్.. విద్యుత్ ఉద్యోగి మృతి
- How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
- Land Pass Books: 'భూదార్' పేరుతో పాస్ పుస్తకాలు.. మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు..
- Ramayana: ‘రామాయణం’ సెట్లో భారీ అగ్నిప్రమాదం.. అసలేం జరిగిందంటే?
Also Read: Mohammed Shami Records: చరిత్ర సృష్టించిన మహ్మద్ షమీ.. ఎవరికీ సాధ్యం కాలే!
భారత్‌తో పాటు బీజేపీ పార్టీపై పాక్ నటి సెహర్ షిన్వారీ సంచలన కామెంట్స్ చేసింది. ‘భారత్ ప్లేయర్స్ మంచి నటులు. ఈ మ్యాచ్ ముందుగానే ఫిక్స్ అయ్యిందని వారికి తెలుసు. నిజంగానే మ్యాచ్ ఆడుతున్నట్లు భలే నటించారు’ అని సెహర్ షిన్వారీ ఇంకో ట్వీట్ చేసింది. పాక్ నటి వరుస ట్వీట్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వీటిపై భారత్ ఫాన్స్ మండిపడుతున్నారు. భారత జట్టుపై ఇలా అక్కసు వెళ్లగక్కడం ఇదేమీ మొదటిసారి కాదు. ప్రపంచకప్ 2023 ప్రారంభం నుంచే పలు సందర్భాల్లో టీమిండియాపై షిన్వారీ తన కుళ్లు బుద్ధి చూపిస్తోంది. భారత్‌పై విజయం సాధిస్తే.. బంగ్లాదేశ్ ఆటగాళ్లుతో డేటింగ్‌కు వెళతానని ప్రకటించిన విషయం తెలిసిందే.
I just can’t digest the fact Indian team has reached world cup final again. Why this bloody country is ahead of us in everything 😭
— Sehar Shinwari (@SeharShinwari) November 15, 2023
Bohat jald BCCI aur BJP ka sarvanash hoga✌️
— Sehar Shinwari (@SeharShinwari) November 15, 2023
తాజావార్తలు
-
Shiva: జపాన్‌లో నాగార్జున ‘శివ’ సునామీ.. జపాన్ ఫ్యాన్స్ ఇచ్చిన ఆ బిరుదు చూశారా?
-
Hanuman Ansh: గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘హనుమాన్ అంశ్’ తెలుగు ట్రైలర్!
-
Mobile Phone Blast: పిడుగుపాటుకు జేబులో పేలిన సెల్‌ఫోన్.. విద్యుత్ ఉద్యోగి మృతి
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
Morphing Controversy: జాన్వీ మార్ఫింగ్ వివాదం.. పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోరిన టాలీవుడ్ పెద్దలు!
ట్రెండింగ్
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!
-
Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..