Home
India Vs Australia
India Vs Australia News
-
IND vs AUS: హమ్మయ్య మరోసారి వర్షం.. డ్రా దిశగా మూడో టెస్టు
IND vs AUS: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్, ఆస్ట్రేలియా మధ్య మూడో మ్యాచ్ బ్రిస్బేన్ లోని గబ్బా మైదానంలో జరుగుతోంది. ఈరోజు మ్యాచ్‌లో నాలుగో రోజు కొనసాగుతుంది. మ్యాచ్ లో ఆస్ట్రేలియా తన తొలి ఇన్నింగ్స్‌లో 445 పరుగుల భారీ స్కోర్ చేసింది. అయితే, మొదటి ఇన్నింగ్స్ లో భారత జట్టు ఆరంభం మరోసారి నిరాశపరిచింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ తొలి ఓవర్లోనే పెవిలియన్‌కు చేరుకున్నాడు. మ్యాచ్ నాలుగో రోజు బ్యాటింగ్‌లో కేఎల్ రాహుల్ చక్కటి… -
AUS vs IND: టీమిండియా జోరు.. బ్రేక్‌లు వేసేందుకు ఆస్ట్రేలియా కుట్ర
AUS vs IND: ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా ఉన్న టీమిండియా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో 1-0తో ముందంజలో ఉంది. పెర్త్ వేదికగా జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా 295 పదవుల భారీ విజయాన్ని అందుకోగా తన తర్వాతి మ్యాచ్ ను అడిలైడ్ వేదికగా ఆడనుంది. డే అండ్ నైట్ టెస్ట్ లో భాగంగా పింక్ బాల్ తో మ్యాచ్ జరగనుంది. ఇకపోతే మొదటి టెస్ట్ మ్యాచ్ విజయం తర్వాత జోరు మీదున్న టీమిండియాను… -
Rohit Sharma: ఆస్ట్రేలియాలో టీమిండియా కెప్టెన్ మొదటి సెంచరీ చేస్తాడా? రికార్డ్స్ ఏం చెబుతున్నాయంటే
Rohit Sharma: ఆస్ట్రేలియాతో రెండో టెస్టుకు భారత క్రికెట్ జట్టు పూర్తిగా సన్నద్ధం అవుతోంది. జట్టు కెప్టెన్ గా రోహిత్ శర్మ లీడ్ చేయబోతున్నాడు. మొదటి టెస్టులో కెప్టెన్‌గా రోహిత్ గైర్హాజరీతో జస్ప్రీత్ బుమ్రా బాధ్యతలు చేపట్టాడు. అతను భారత్‌ను విజయపథంలో నడిపించాడు. ఇప్పుడు రోహిత్ శర్మకు పరీక్ష ఉండనుంది. ఎందుకంటే, తన కెప్టెన్సీలో టీమిండియాను గెలిపించడమే కాకుండా.. ఆస్ట్రేలియాలో ఇప్పటి వరకు చేయలేని పనిని చేయాలన్నది రోహిత్ శర్మ ముందున్న సవాల్. Also Read: IPL… -
Border Gavaskar Trophy: అశ్విన్, లియోన్ మధ్య ఆధిపత్య పోరు.. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో విజయం ఎవరిదో?
Border Gavaskar Trophy: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ నవంబర్ 22 నుంచి పెర్త్‌లో మొదలు కానుంది. భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగే ఈ మెగా టెస్ట్ సిరీస్‌కు ముందు, తమ తమ జట్లకు ట్రంప్ కార్డ్‌లుగా నిరూపించుకునే ఇద్దరు ఆటగాళ్ల గురించి విశేషాలు తెలుసుకోవాల్సిందే. దీంతో పాటు అత్యధిక టెస్టు వికెట్లు తీసే రేసులో వీరిద్దరూ ఒకరినొకరు అధిగమించే అవకాశం కూడా ఉంటుంది. ఈ ఇద్దరు ఆటగాళ్లు మరెవరో కాదు.. భారత క్రికెట్ జట్టు ఆఫ్ స్పిన్నర్… -
IND vs AUS: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ.. టైం, లైవ్ స్ట్రీమింగ్.. ఫుల్ డిటైల్స్ ఇవే
ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2023-25 కింద.. టీమిండియా నవంబర్ 22 నుండి ఆస్ట్రేలియాతో చివరి టెస్ట్ సిరీస్ ఆడనుంది. ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి మ్యాచ్ పెర్త్ స్టేడియంలో జరగనుంది. గతంలో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో నాలుగు టెస్టు మ్యాచ్‌లు జరిగేవి.. అయితే ఈసారి ఐదు టెస్టు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుంది. సిరీస్‌లోని మొదటి టెస్ట్ మ్యాచ్ నవంబర్ 22 నుండి ప్రారంభం అవుతుంది. అయితే ఈ మ్యాచ్ చూడటానికి ఇండియాలో ఎప్పుడు, ఏ టైంలో… -
AUS vs IND: నేనే రోహిత్ స్థానంలో ఉంటే.. గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు!
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25 నవంబర్ 22 నుంచి ఆరంభం కానుంది. ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య పెర్త్ వేదికగా మొదటి టెస్ట్ జరగనుంది. ఈ సిరీస్ కోసం టీమిండియా ప్లేయర్స్ ఆస్ట్రేలియాలో అడుగుపెట్టి ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టేశారు. కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం ఇంకా అక్కడికి వెళ్ళలేదు. రోహిత్ తన సతీమణి రితికా సజ్దే ప్రసవం నేపథ్యంలో ముంబైలోనే ఉన్నాడు. రితికా శుక్రవారం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. టీమిండియా కెప్టెన్ పెర్త్ టెస్టుకు అందుబాటులో ఉండకపోవచ్చని వార్తలు… -
Womens T20 World Cup 2024: నేటి నుంచే మహిళల టీ20 ప్రపంచకప్.. టీమిండియా షెడ్యూల్ ఇలా!
Womens T20 World Cup 2024: ఈ ఏడాది భారత మహిళా క్రికెట్ జట్టు ప్రదర్శన మిశ్రమంగా ఉంది. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ లపై సిరీస్ ఓటములను చవిచూసింది, కానీ బంగ్లాదేశ్‌పై సిరీస్‌ను గెలుచుకోవడంలో విజయం సాధించింది. జూలైలో దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ డ్రా అయింది. దీని తర్వాత, 2024 ఆసియా కప్‌లో భారత్ ఫైనల్‌కు చేరుకుంది. అయితే ఫైనల్లో అజేయంగా నిలిచిన భారత జట్టు శ్రీలంక చేతిలో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఇప్పుడు టీ20 ప్రపంచకప్ 2024… -
IND vs AUS Test: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో విజయం ఆ జట్టుదే.. జోస్యం చెప్పిన మాజీ దిగ్గజం
ఐసిసి రివ్యూలో పాంటింగ్ మాట్లాడుతూ, ''ఇది చాలా ఆసక్తికరమైన సిరీస్ కానుంది. ఇక్కడ గత రెండు సిరీస్‌లలో ఏమి జరిగిందో చూస్తే, ఆస్ట్రేలియాలో భారత్‌పై ఆస్ట్రేలియా నిరూపించుకోవాల్సింది చాలా ఉంది. మేము ఇప్పుడు భారత్‌తో ఐదు టెస్టుల సిరీస్ ఆడతాము, ఇది రెండవ అత్యంత ముఖ్యమైన విషయం. ఇటీవలి కాలంలో కేవలం నాలుగు టెస్టులు మాత్రమే జరిగాయి. ఐదు టెస్టులపై అందరూ ఉత్సాహంగా ఉన్నారు. పెద్దగా డ్రా అయ్యే టెస్టులు ఉండకపోవచ్చు" అని పాంటింగ్ అన్నాడు. ఇక… -
IND vs AUS: రోహిత్ శర్మ సంచలన ఇన్నింగ్స్.. ఆస్ట్రేలియాపై భారత్ ఘన విజయం!
Rohit Sharma 92 Help India into T20 World Cup 2024 Semis: టీ20 ప్రపంచకప్ 2024లో భారత్ జైత్రయాత్ర కొనసాగుతోంది. సూపర్-8 చివరి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై గెలిచిన టీమిండియా.. అజేయంగా సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది. భారత్ నిర్ధేశించిన 206 పరుగుల ఛేదనలో ఆసీస్ 7 వికెట్లకు 181 పరుగులే చేసింది. ట్రావిస్ హెడ్ (76; 43 బంతుల్లో 9×4, 4×6) మరోసారి భారత్‌ను బయపెట్టగా.. మిచెల్ మార్ష్ (37; 28 బంతుల్లో 3×4, 2×6)… -
Irfan Pathan: అతడు టీమిండియాకు ‘రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’ లాంటోడు!
Irfan Pathan Hails Jasprit Bumrah Bowling on T20 World Cup 224: టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాపై భారత మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ప్రశంసల జల్లు కురిపించాడు. బుమ్రా భారత జట్టుకు ‘రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’ లాంటోడని కితాబిచ్చాడు. ఒకవేళ టీ20 ప్రపంచకప్ 2024ను భారత్ సాధిస్తే.. అందులో బుమ్రాదే ప్రధాన పాత్ర అవుతుందని పేర్కొన్నాడు. మ్యాచ్‌లో ఎప్పుడు, ఎలాంటి సిచ్యువేషన్లో అయినా బుమ్రా నుంచి మంచి ప్రదర్శన ఆశించొచ్చని…
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Live Updates: మున్సిపల్ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్.. ఎస్ఈసీ కార్యాలయంకు వైసీపీ నేతలు!
-
Tollywood: చివరి నిమిషంలో బీజీఎంల మార్పు.. పెద్ద సినిమాల్లో కొత్త తలనొప్పులు!
-
ఒమన్‌లో చిక్కిన మహదేవ్ యాప్ కింగ్‌పిన్.. సౌరభ్ చంద్రకార్ భారత్‌కు
-
Sajjala Ramakrishna Reddy : ఏపీ మున్సిపల్ ఎన్నికలు రద్దవ్వాల్సిందే.. ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచారు
-
Ramayana: “డాడీ.. నువ్వు రాముడిగా ఎందుకు చేయలేదు?”.. యశ్‌తో కొడుకు ముచ్చట వైరల్!
-
Traditional Indian Sweets : ఈ దీపావళికి కొత్త రుచులు.. దేశంలోని 9 ప్రత్యేక స్వీట్లు
ట్రెండింగ్
-
Medicine Storage Tips : ఇంట్లో మందులు ఎక్కడ పెడుతున్నారు? ఈ చిన్న పొరపాట్లు చేయొద్దు
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!