Home
India U19
India U19 News
-
Under -19 Asia Cup: ఆఫ్ఘనిస్థాన్ చిత్తు చిత్తు.. ఫైనల్కు దూసుకెళ్లిన భారత్..
ఏసీసీ పురుషుల అండర్-19 ఆసియా కప్ 2026లో భారత యువ జట్టు ఫైనల్కు అర్హత సాధించింది. గురువారం ఒమన్లోని అల్ అమెరాత్ క్రికెట్ గ్రౌండ్లో జరిగిన రెండో సెమీఫైనల్ మ్యాచ్లో ఆఫ్ఘనిస్థాన్ అండర్-19 జట్టుపై భారత్ 8 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 227 పరుగులు చేసింది. భారత బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్ ముందు ఆఫ్ఘన్ బ్యాటర్లు… -
India vs Pakistan: నేడు భారత్ vs పాకిస్థాన్ హై-వోల్టేజ్ పోరు.. ఆసియా కప్ ఓటమికి బదులు తీర్చుకుంటుందా?
India U19 vs Pakistan U19: చిరకాల ప్రత్యర్థులు మరోసారి అల్ అమ్రాత్ వేదికగా తలపడేందుకు సిద్ధమయ్యాయి. ఆదివారం నవంబర్ 8న ఉదయం 10:30 గంటలకు భారత్ అండర్-19 (India Under-19), పాకిస్థాన్ అండర్-19 (Pakistan Under-19) జట్లు గ్రూప్-ఏ (Group-A) మ్యాచ్లో అమీతుమీ తేల్చుకోనున్నాయి. టోర్నమెంట్లో రెండు జట్లు తమ తొలి మ్యాచ్లను గెలుచుకుని జోరు మీదున్నాయి. ఈ హై-వోల్టేజ్ పోరులో గెలిచిన జట్టు గ్రూప్-ఏలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంటుంది. ఈ మ్యాచ్ కేవలం రెండు… -
Under-19: అండర్-19 ఆసియా కప్కు భారత జట్టు ప్రకటన.. జట్టులో సచిన్, ద్రవిడ్, సెహ్వాగ్ వారసులు..
ఒమన్ రాజధాని మస్కట్లో నవంబర్ 5 నుంచి 14 వరకు జరగనున్న ఏసీసీ పురుషుల అండర్-19 ఆసియా కప్ టోర్నమెంట్ కోసం జూనియర్ క్రికెట్ సెలెక్షన్ కమిటీ భారత అండర్-19 జట్టును ప్రకటించింది. ఈ టోర్నీలో భారత జట్టుకు లక్ష్య రాయ్చందానీ కెప్టెన్గా వ్యవహరించనుండగా, యశ్వర్ధన్ సింగ్ చౌహాన్ వైస్ కెప్టెన్గా ఎంపికయ్యాడు. టీమిండియా దిగ్గజ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ కుమారుడు అన్వయ్ ద్రవిడ్తో పాటు మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేందర్ సెహ్వాగ్ కుమారుడు ఆర్యవీర్ సెహ్వాగ్… -
Vaibhav Sooryavanshi: భారత జట్టులో వైభవ్కు ఎందుకు చోటు దక్కలేదు?.. అసలు కారణం ఇదే!
Vaibhav Sooryavanshi India U19 Snub: ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరగనున్న అండర్-19 సిరీస్ కోసం భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. 15 మంది సభ్యులతో కూడిన ఈ జట్టులో మాజీ భారత క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కుమారుడు ఆర్యవీర్ సెహ్వాగ్, మాజీ టీమిండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ కుమారుడు అన్వయ్ ద్రవిడ్ చోటు దక్కించుకున్నారు. అయితే అంతర్జాతీయ స్థాయిలో ఇప్పటికే తన సత్తా చాటిన యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి మాత్రం నిరాశే ఎదురైంది. బుడ్డోడిని బీసీసీఐ… -
India U19 Squad: వారసులు వచ్చేసారు.. ఆస్ట్రేలియాతో U19 సిరీస్కు వీరేంద్ర సెహ్వాగ్, రాహుల్ ద్రవిడ్ కుమారులకు చోటు..!
Aryaveer Sehwag, Anvay Dravid: ఆస్ట్రేలియా అండర్-19 జట్టు భారత్ పర్యటనకు ముందు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) టీమిండియా U19 జట్లను ప్రకటించింది. ఆస్ట్రేలియా U19తో జరగనున్న మూడు వన్డేలు, రెండు మల్టీ-డే మ్యాచ్ల కోసం సెలెక్షన్ కమిటీ వేర్వేరు జట్లను ఎంపిక చేసింది. ఈ స్క్వాడ్లో టీమిండియా మాజీ క్రికెటర్లు వీరేంద్ర సెహ్వాగ్ కుమారుడు ఆర్యవీర్ సెహ్వాగ్, రాహుల్ ద్రవిడ్ కుమారుడు అన్వయ్ ద్రవిడ్ లకు చోటు దక్కింది. బీసీసీఐ గౌరవ కార్యదర్శి… -
U19 World Cup Winners List: అండర్ 19 వరల్డ్కప్ విజేతల జాబితా.. భారత్ ఆధిపత్యం మామూలుగా లేదుగా!
U19 World Cup Winners List: అండర్-19 వరల్డ్కప్ అంటేనే భవిష్యత్ క్రికెట్ తారలకు మంచి వేదిక. ఈ టోర్నీలో విజయం సాధించడం అంటే.. దేశ యువ క్రికెట్ వ్యవస్థ ఎంత బలంగా ఉందో చెప్పేస్తుంది. ఇప్పటివరకు జరిగిన అండర్-19 వరల్డ్కప్ల చరిత్రను పరిశీలిస్తే.. భారత జట్టు స్పష్టమైన ఆధిపత్యాన్ని చాటుతోంది. అత్యధికసార్లు ఈ మెగా ట్రోఫీని గెలుచుకున్న జట్టుగా భారత్ అగ్రస్థానంలో నిలిచింది. అండర్ 19 వరల్డ్కప్ విజేతల జాబితాను ఓసారి చూద్దాం. భారత అండర్-19… -
U19 World Cup Winner: జయహో భారత్.. ఆరోవసారి జగజ్జేతగా భారత్!
U19 World Cup Winner: ఐసీసీ అండర్-19 పురుషుల వరల్డ్ కప్ 2026 ఫైనల్ లో భారత్ అద్భుత విజయాన్ని నమోదు చేసి ఆరోవసారి ప్రపంచ ఛాంపియన్గా నిలిచింది. హరారేలో జరిగిన ఈ ఫైనల్ లో ఇంగ్లాండ్ అండర్-19 జట్టుపై భారత్ 100 పరుగుల భారీ తేడాతో గెలిచి టైటిల్ను సొంతం చేసుకుంది. ఈ విజయంతో భారత్ అండర్-19 వరల్డ్ కప్ను ఆరోసారి గెలుచుకుని తన ఆధిపత్యాన్ని మరోసారి నిరూపించింది. Sony TV Loot Deal :… -
India U19 Team History: వరల్డ్కప్లో భారత్ సరికొత్త చరిత్ర.. తొలి జట్టుగా రేర్ రికార్డు!
అండర్-19 వరల్డ్కప్ చరిత్రలో భారత జట్టు మరో అరుదైన ఘనత సాధించింది. ప్లేఆఫ్స్ మ్యాచ్లో 350+ స్కోర్ నమోదు చేసిన తొలి జట్టుగా భారత్ రికార్డుల్లో నిలిచింది. 2026 అండర్-19 ప్రపంచప్ ఫైనల్లో ఇంగ్లాండ్పై భారత్ 411/9 పరుగులు చేయడంతో ఈ రికార్డు యువ భారత్ ఖాతాలో చేరింది. ప్లేఆఫ్స్ మ్యాచ్లో అత్యధిక స్కోర్ చేసిన రికార్డు ఇదివరకు భారత్ ఖాతాలోనే ఉండడం విశేషం. 2016 అండర్-19 వరల్డ్కప్ క్వార్టర్ఫైనల్లో నమీబియాపై భారత్ 349/6 పరుగులు చేసింది.… -
2026 U19 WC Final: వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర ఇన్నింగ్స్.. ఇంగ్లాండ్ ముందు ఊహించని టార్గెట్!
అండర్-19 వరల్డ్కప్ 2026 ఫైనల్లో భారత యువ జట్టు బ్యాటింగ్లో సత్తా చాటింది. ఇంగ్లాండ్తో హరారేలో జరుగుతున్న టైటిల్ పోరులో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 411 పరుగుల భారీ స్కోర్ చేసింది. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ విధ్వంసక ఇన్నింగ్స్ ఆడాడు. 80 బంతుల్లో 15 సిక్సులు, 15 ఫోర్లతో 175 రన్స్ బాదాడు. వరుస బౌండరీలు, సిక్సులతో ఇంగ్లాండ్ బౌలర్లకు పట్టపగలే చుక్కలు చూపించాడు. 218.75… -
Vaibhav Sooryavanshi: అలసట లేదు, టెన్షన్ లేదు.. బీహార్ ‘బాద్షా’ వైభవ్ నేపథ్యం ఇది!
Vaibhav Sooryavanshi టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ వయసు కేవలం 14 ఏళ్లు.. కానీ చేతిలో బ్యాట్ పట్టుకున్నప్పుడు మాత్రం అనుభవజ్ఞుడిలా కనిపిస్తున్నాడు. 2026 అండర్-19 వన్డే ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ ఆడుతున్నంత సేపు అతడి ముఖంలో చిరునవ్వు లేదు, అలసట లేదు, టెన్షన్ లేదు.. పరుగులు బాదాలనే కసి మాత్రమే కనిపంచింది. ఒక్కో షాట్కి 100 మీటర్ల దూరం వెళ్లే సిక్సర్లు, మైదానం నలు వైపులా బౌండరీల మోత. వైభవ్ ఆడిన ఇన్నింగ్స్…
తాజావార్తలు
-
UP Elections: హిందూ ఓటర్లపై ఎస్పీ గురి.. ఎట్టకేలకు అయోధ్యకు అఖిలేష్.!
-
Tabitha Sukumar: గొడవ మధ్యలోనే సుకుమార్ అలా చేస్తారట.. తబిత సుకుమార్ చెప్పిన ముచ్చట వింటే నవ్వాగదు!
-
New Pensions: కొత్త పింఛన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభం.. నవంబర్ 19న అకౌంట్లోకి డబ్బులు జమ..
-
IPS Transfers: తెలంగాణలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీ.. హైదరాబాద్ కమిషనర్గా కొత్త బాస్..
-
TG SAFE: పెద్ద బ్రాండ్లే కదా అని సేఫ్ అనుకుంటున్నారా? డొమినోస్, కేఎఫ్సీ స్టోర్లలో తనిఖీలతో కలకలం!
ట్రెండింగ్
-
India Playing XI 4th ODI: గిల్, రాహుల్, కాంబోజ్ అవుట్.. ఇషాన్ కిషన్, సిరాజ్ ఇన్.. కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్..!
-
ICC కీలక నిర్ణయాలపై ఉత్కంఠ.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో కీలక మార్పులు.. 12 జట్లతో ప్లాన్.?
-
Moringa Soup: ఖరీదైన స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ వద్దు.. వింటర్లో బుగ్గలపై సహజమైన ఎరుపుదనం తెచ్చే సూప్ ఇదే..
-
Cigarette Prices Hike: ధూమపాన ప్రియులకు షాక్.. మరోసారి సిగరెట్ల ధరల బాదుడు..! ఒక్క ప్యాకెట్పై ఏకంగా..
-
Kusal Mendis: విమర్శకుల నోళ్లు మూయించిన కుశాల్ మెండిస్.. 13,000 పరుగుల మైలురాయిని అందుకున్న ఆటగాడిగా ఘనత..!