IND vs NED Match to Begin in M Chinnaswamy Stadium: వన్డే ప్రపంచకప్ 2023లో అఖరి లీగ్ మ్యాచ్ భారత్, నెదర్లాండ్స్ మధ్య మరికొద్ది సేపట్లో ఆరంభం కానుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. తుది జట్టులో ఎలాంటి మార్పులు లేవని రోహిత్ తెలిపాడ
Ravi Shastri Feels Team India win World Cup 2023: వన్డే ప్రపంచకప్ 2023లో వరుస విజయాలతో సెమీస్‌కు చేరిన భారత్.. లీగ్ దశలో నేడు చివరి మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌ను ఢీ కొట్టనుంది. ఈ మ్యాచ్‌లో భారత్ గెలుపు ఖాయమే. సెమీస్‌లో న్యూజీలాండ్‌తో తలపడనున్న టీమిండియా.. ట్రోఫీ గెలుస్తుందని అందరూ అంటున్నారు. ఈ క్రమంలో భారత్ వరల్డ్‌కప్ అవకాశాలపై
Virat Kohli looks to break Sachin Tendulkar’s 50th ODI Century in IND vs NED: ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అదరగొడుతున్నాడు. ముందుగా బ్యాటింగ్ చేసినా.. ఛేజింగ్ చేసినా ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడుతూ పరుగుల వరద పారిస్తున్నాడు. ఇప్పటివరకు 8 మ్యాచులు ఆడిన కోహ్లీ 543 రన్స్ చేశాడు. ఇందులో రెండు సెంచరీలు ఉన్నాయి. �
IND vs NED Preview and Playing 11: వన్డే ప్రపంచకప్ 2023లో జోరుమీదున్న భారత్ తన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో నేడు నెదర్లాండ్స్‌తో తలపడనుంది. సెమీస్ స్థానాన్ని ఇప్పటికే ఖాయం చేసుకున్న టీమిండియా.. వరుసగా తొమ్మిదో విజయంపై కన్నేసింది. ట్రోఫీయే లక్ష్యంగా సాగుతున్న భారత్.. మరింత మెరుగైన ప్రదర్శన చేయాలనుకుంటుందనడంలో ఎలాంటి సందే�
గురువారం సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో జరుగుతున్న టీ20 ప్రపంచకప్ సూపర్-12లో నెదర్లాండ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్‌లో ఎలాంటి మార్పులు చేయలేదు.
టీ20 ప్రపంచకప్ తొలి మ్యాచ్‌లోనే చిరకాల ప్రత్యర్థితో మ్యాచ్‌లో విజయం ఉత్సాహాన్నిస్తుంటే.. రెట్టించిన ఉత్సాహంతో మరో మ్యాచ్‌కు సిద్ధమైంది టీమిండియా. కూన జట్టు నెదర్లాండ్స్‌తో నేడు భారత్ తలపడనుంది.