Ind vs Ned: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. ఇక పరుగుల వరదేనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ind vs Ned: గురువారం సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో జరుగుతున్న టీ20 ప్రపంచకప్ సూపర్-12లో నెదర్లాండ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్‌లో ఎలాంటి మార్పులు చేయలేదు. టీ20 ప్రపంచకప్ తొలి మ్యాచ్‌లోనే చిరకాల ప్రత్యర్థితో మ్యాచ్‌లో విజయం ఉత్సాహాన్నిస్తుంటే.. రెట్టించిన ఉత్సాహంతో సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో గురువారం నెదర్లాండ్స్‌తో మైదానంలోకి టీమిండియా దిగింది. ఈ నేపథ్యంలో టీమిండియా తన విజయాల జోరును కొనసాగించాలని చూస్తుంది. మ్యాచ్‌కు ఒక రోజు ముందు, బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే ఏ ఆటగాడికి విశ్రాంతి ఇవ్వడం లేదని, జట్టు సాధ్యమైనంత వరకు ఉత్తమంగా ఆడుతుందని స్పష్టం చేశారు.
SA vs Ban: బంగ్లాదేశ్‌పై దక్షిణాఫ్రికా ఘన విజయం.. సెంచరీతో చెలరేగిన రిలీ రోసో
Also Read
- Dhruv Rathee: “గూండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
- Abhijeet Dipke: “ప్రధాని మోడీ దేశానికే అవమానం”.. అభిజీత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు!
- Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
- Pawan Kalyan: అడవి తల్లి బాట 2.0 కార్యక్రమం ప్రారంభం.. స్థానిక ఎన్నికల్లో కూటమి సత్తా చాటాలి.!
ఇప్పటివరకు అంతర్జాతీయ టీ-20ల్లో తలపడని భారత్, నెదర్లాండ్ జట్లు.. ప్రపంచ కప్ వేదికగా మొదటిసారి ఆడుతున్నాయి. పసికూనపై భారత్ తమ సత్తా చాటుతుందని భావిస్తున్నా.. డచ్ జట్టు కూడా ఏ మాత్రం తీసిపోకుండా సంచలనం కోసం ప్రయత్నిస్తోంది. శ్రీలంక చేతిలో ఓడిన నెదర్లాండ్స్ తమ ప్రదర్శనను మెరుగుపర్చుకోవాలని పట్టుదలగా ఉంది. బలాబలాలు చూస్తే మాత్రం రోహిత్‌సేన హాట్ ఫేవరెటే. మ్యాక్స్ ఒ డౌడ్, విక్రమ్‌జిత్ సింగ్, అకర్‌మన్, టామ్ కూపర్ నెదర్లాండ్స్ జట్టులో కీలక ఆటగాళ్లు. కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ ముందుండి స్ఫూర్తిదాయకంగా జట్టును నడిపిస్తున్నాడు. ప్రధాన బౌలర్ మీర్‌కెరెన్ ఫామ్‌లో ఉన్నాడు.
భారత్ బ్యాటింగ్ ఎంచుకుని భారీ స్కోరు చేయడానికి ప్రయత్నిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఓపెనర్లుగా రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ క్రీజులోకి దిగారు. భారత బ్యాట్స్‌మెన్‌ల దూకుడును చూసేందుకు క్రీడాభిమానులు ఆసక్తి చూపుతున్నారు.
తాజావార్తలు
-
Dhruv Rathee: “గూండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
-
Chennai Metro Phase 2: చెన్నై మెట్రో ఫేజ్-2 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సీఎం విజయ్‌తో కలిసి మెట్రో ప్రయాణం!
-
Abhijeet Dipke: “ప్రధాని మోడీ దేశానికే అవమానం”.. అభిజీత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు!
-
Dragon : రామోజీఫిల్మ్ సిటీలో వేటకు టైగర్ రెడీ..14 నుండి షూటింగ్లో అడుగుపెట్టబోతున్న ఎన్టీఆర్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
ట్రెండింగ్
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!