Rohit Sharma on Ravichandran Ashwin Leaving Rajkot Test: రసవత్తర క్రికెట్ మ్యాచ్‌లో కూడా కుటుంబానికి మొదటి ప్రాధాన్యం ఇవ్వాలనే వెటరన్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ నిర్ణయానికి టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మద్దతు ఇచ్చాడు. కుటుంబానికే మొదటి ప్రాధాన్యత అని, అలాంటి వార్తలను విన్నప్పుడు రెండో ఆలోచన ఉండదని రోహిత్ పేర్కొన్నాడు.
Rohit Sharma React on England Bazball Cricket: ఇంగ్లండ్ ప్లేయర్స్ బజ్‌బాల్ క్రికెట్ ఆడినా.. మీరు మాత్రం ప్రశాంతంగా ఉండండని భారత బౌలర్లకు తాను చెప్పానని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. సర్ఫరాజ్ ఖాన్ నాణ్యమైన క్రికెటింగ్ షాట్లతో ఆకట్టుకున్నాడని, యశస్వి జైస్వాల్ కెరీర్‌ను అత్యుత్తమంగా మొదలుపెట్టాడని ప్రశంసించాడ
Three sixes by an Indian batter in over in Tests: టీమిండియా యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్ డబుల్ సెంచరీతో మెరిశాడు. ఇంగ్లండ్‌తో రాజ్‌కోట్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో యశస్వి డబుల్ సెంచరీ బాదాడు. 231 బంతుల్లో 200 రన్స్ చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో 236 బంతుల్లో 14 ఫోర్లు, 12 సిక్స్‌లతో 214 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడ
India declare after Yashasvi Jaiswal slams double century: రాజ్‌కోట్ టెస్టులో భారత్ రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. 430/4 వద్ద కెప్టెన్ రోహిత్ శర్మ రెండో ఇన్నింగ్స్ డిక్లేర్ చేశాడు. దాంతో మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకుని ఇంగ్లండ్‌కు 557 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా నిర్దేశించింది. రెండో ఇన్నింగ్స్‌లో యువ ఓపెనర్ యశస్వీ
First six for Kuldeep Yadav in International cricket: టీమిండియా మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ అంతర్జాతీయ క్రికెట్‌లో మొదటి సిక్స్ బాదాడు. రాజ్‌కోట్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో కుల్దీప్ సిక్సర్ కొట్టాడు. భారత్ రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ లెఫ్టార్మ్ స్పిన్నర్ టామ్ హార్ట్‌లీ వేసిన 56వ ఓవర్‌లో లాంగ్-ఆన్ వై�
Ravichandran Ashwin return to IND vs ENG Rajkot Test: టీమిండియా అభిమానులకు శుభవార్త. వ్యక్తిగత కారణాలతో రాజ్‌కోట్‌లో జరుగుతున్న మూడో టెస్ట్ మధ్యలో జట్టుకు దూరమైన స్టార్ ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ వచ్చేస్తున్నాడు. ఆదివారం నుంచి యాష్ జట్టుకు అందుబాటులో ఉంటాడని బీసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది. అశ్విన్ తిరిగి నేడు జట్టుతో �
Sarfaraz Khan React on his Run-Out with Ravindra Jadeja: అరంగేట్ర టెస్టులో దేశవాళీ సంచలనం సర్ఫరాజ్ ఖాన్ ఆకట్టుకున్నాడు. కీలక సమయంలో క్రీజులోకి వచ్చిన సర్ఫరాజ్.. వన్డే తరహాలో ఆడుతూ కేవలం 48 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. హాఫ్ సెంచరీ అనంతరం కూడా దూకుడుగానే ఆడేందుకు ప్రయత్నించాడు. అయితే రవీంద్ర జడేజాతో సమన్వయ లోపం కారణంగా సర్ఫరాజ్ ర�
టీమిండియా హెడ్ కోచ్ పదవిపై బీసీసీఐ కార్యదర్శి జై షా కీలక ప్రకటన చేశాడు. జూన్‌లో జరిగే టీ20 ప్రపంచకప్ 2024 వరకు భారత జట్టు హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడే కొనసాగుతాడని స్పష్టం చేశాడు. ద్రవిడ్‌తో రెండేళ్ల ఒప్పందం 2023 వన్డే ప్రపంచకప్‌తో ముగిసింది. అయితే ప్రపంచకప్ అనంతరం జరిగిన దక్షిణాఫ్రికా పర్యటనలోనూ �
Ravindra Jadeja React on Sarfaraz Khan Run-Out: రాజ్‌కోట్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టు తొలి రోజు ఆటముగిసే సరికి భారత్ 5 వికెట్ల నష్టానికి 326 పరుగులు చేసింది. అయితే జట్టు స్కోరు 314 పరుగులు ఉన్నప్పుడు ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా (99), అరంగేట్ర ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ (62) క్రీజులో ఉన్నారు. జేమ్స్ ఆండర్సన్ బంతిని సాధించగా
Jay Shah React on Virat Kohli Missed England Tests: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ వ్యక్తిగత కారణాలతో ఇంగ్లండ్ సిరీస్‌కు దూరమైన విషయం తెలిసిందే. కీలక టెస్ట్ సీరీస్, అందులోనూ సుదీర్ఘ సిరీస్ అయినా విరాట్ ఒక్క మ్యాచ్ కూడా ఆడకపోవడంతో సోషల్ మీడియాలో ఎన్నో రూమర్స్ వస్తున్నాయి. విరాట్ ఉన్నపళంగా ఇన్ని రోజులు జట్టుకు ఎందుకు �