మూడున్నరేళ్ల సుదీర్ఘ విరామానికి విరాట్ కోహ్లీ బ్రేక్ ఇచ్చి.. టెస్టుల్లో సెంచరీ బాదేశాడు. 424 నెలలుగా టెస్టుల్లో 50+ పరుగులు కూడా చేయలేకపోయిన విరాట్ కోహ్లీ.. ఎట్టకేలకు అహ్మదాబాద్ టెస్టులో సూపర్ సెంచరీ చేశాడు.
Virat Kohli Creates Rare Record In International Cricket: భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ తాజాగా అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 300 క్యాచ్‌లను పూర్తి చేసుకున్నాడు. దీంతో.. అంతర్జాతీయ క్రికెట్‌లో 300 క్యాచ్‌లను అందుకున్న రెండో భారత క్రికెటర్‌గా కోహ్లీ రికార్డ్ నెలకొల్పాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో భాగంగా తొలి ఇన్నింగ్స్‌లో నాథన్ లియోన్ క్యాచ్ పట్టడంతో.. కోహ్లీ ఈ రికార్డ్‌ని నెలకొల్పాడు. 334 క్యాచ్‌లతో టీమిండియా హెడ్…
IND VS AUS : నేటి నుంచే విశాఖ వన్డే టికెట్లు అమ్మకం ప్రారంభం కానుంది. ఈ నెల 19న ఏసీఏ వీడిసిఏ స్టేడియంలో ఇండియా, ఆస్ట్రేలియా ల మధ్య సెకండ్ వన్డే జరగనున్నాయి. పేటీఎం ఇన్సైడర్ ద్వారా ఆన్లైన్లో టికెట్ల అమ్మకం జరుగనున్నాయి.
భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాలుగో టెస్ట్ ను ఆసీస్ టీం ఘనంగా ఆరంభించింది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కెప్టెన్ నమ్మకాని నిలబెడుతూ ఆస్ట్రేలియా బ్యాటర్లు చెలరేగారు.
IND vs AUS 4th Test : భారత్-ఆస్ట్రేలియా మధ్య నాలుగో టెస్టు మ్యాచ్ నేటి నుంచి అహ్మదాబాద్‌లో ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో నేటి తొలిరోజు ప్రత్యేకం. ఎందుకంటే టీమిండియా, ఆస్ట్రేలియాల ఉత్సాహాన్ని పెంచేందుకు ఇరు దేశాల ప్రధానులు మైదానంలో ఉంటారు.
IND vs AUS : ఓవర్ కాన్ఫిడెన్స్ కారణంగానే ఆస్ట్రేలియాతో ఇండోర్ టెస్టులో భారత జట్టు ఓడిపోయిందని మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి చేసిన వ్యాఖ్యను భారత కెప్టెన్ రోహిత్ శర్మ కొట్టిపారేశాడు.
IND VS AUS : భారత్ vs ఆస్ట్రేలియా 4 టెస్ట్ సిరీస్ ఇరు జట్ల మధ్య జరుగుతోంది. ఈ సిరీస్‌లో తొలి 2 మ్యాచ్‌ల్లో భారత జట్టు విజయం సాధించింది. మూడో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
IND vs AUS : భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ సిరీస్ చివరి దశకు చేరుకుంది. ఈ సిరీస్‌లో చివరిదైన నాలుగో టెస్ట్ అహ్మదాబాద్‌లో జరగనుంది. ఈ మ్యాచులో గెలిచి తీరాలని ఇరు జట్లూ తమ శాయశక్తులా ప్రయత్నిస్తాయి.